కరోనా : హలొ .. నేను కరోనా మాట్లాడుతున్నాను
మాలోకం : హలొ ఎవరు . కరోనా ?!! ( గొంతు తడి ఆరిపోతున్నది )
కరోనా : హ హ్హ హ హ్హ హ్హ ... చిన్న పురుగుని నేను. నన్ను చూసి ఎందుకురా పోసుకుంటావు ?
మీరందరూ నేనంటే ఎందుకురా హడలి చస్తారు , ఓ ఛస్తారనా ?
మాలోకం : నువ్వు చిన్న పురుగువి కాదు చీడపురుగువి
కరోనా : అవునురా చీడపురుగుల పనిపట్టడానికి వచ్చిన పురుగుని.
మాలోకం : నువ్వు చీడపురుగువి కూడా కాదు టెర్రరిస్టువి!
కరోనా : ఎవడ్రా టెర్రరిస్ట్ గుడ్డినాయాలా!
మాలోకం : అర్ధరాత్రి ఫోన్ చేసింది ఎందుకు ? ఇలా బూతులు తిట్టడానికా ?
కరోనా: నువ్వు టెర్రరిస్టులకంటే భయంకరమైన టెర్రరిస్టు వి ఆసంగతి చెప్పడానికే ఫోన్ చేసాను.
ఎందుకంటే టెర్రరిస్టులను శిక్షణ ఇచ్చి తయారు చేసేది ఐసిస్ వంటి సంస్థలు
వాటికి మంది పోగేసేది తబ్లీగీ జమాత్ వంటి మత సంస్థలు .
మాలోకం :నిజమే , అయితే మత సంస్థలకి నాకు సమ్మందం ఏంటి ? నేను మత సంస్థ కాదు కదా ?
కరోనా: దానికి ఎగేసుకెళ్లేది నీలాంటి పిచ్చ నాయాళ్లే.
మాలోకం :నాకు మతపిచ్చ లేదు మదపిచ్చి లేదు యెల్లహ్ ! సరైన చట్టాలు లేక వచ్చిన పాట్లు.
కరోనా: నీకు మత పిచ్చి లేదురా " డొల్లబుర్ర నాయాలా " కులగజ్జి ఉంది కదురా !
అది మత పిచ్చి కంటే ఘోరమైనది. సరైన చట్టాలు ఎందుకు లేవురా హౌలే!
కరోనా: తెలిసి కూడా చెప్పకపోయావో ఫోను కాదు డైరెక్ట్‌గా .....
మాలోకం :ఇంట్లోకి వస్తావా ?
కరోనా: వంట్లోకి వస్తా !
మాలోకం :వద్దు అంతపని చేయకు చెప్తా చెప్తా , కులగజ్జి వాళ్ళ ఐకమత్యలేక ఇలా తయారయ్యాం , మతపిచ్చి తో ఉన్మాదుల్లా తయారయ్యి మా మతం బాగుంటే చాలు దేశం నాశనమైనా..
కరోనా: ఆగక్కడ! నీసోది వినే ఓపికలేదు . ఇప్పుడు చెప్పారా ఎవడ్రా టెర్రరిస్ట్ !

the truth.
ReplyDeleteSir,కుల పిచ్చి,మత పిచ్చి ఇండియాలో, ఇతర దేశాల్లో రేసిజం ఉంది.అందుకే కరోనా అందరిని సమానంగా శిక్షిస్తుంది
ReplyDeleteIndore Escorts
ReplyDeleteVip Escort in Goa
Call Girls in Goa
Bangalore Escorts
Nashik Escorts
excellent sir
ReplyDelete