Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, March 12, 2021

అంకితం

 శార్దూలాలని జేబులో పెట్టుకుని మత్తేభాలతో విక్రీడించు వర్షుడెక్కడ ?

 సంస్కృత శోభల రాగమాలికలల్లు  నందినెక్కడ? 

 జాతి  పద్యాలలో  ర్యాప్ గీతాలుతో రంగరించి  జనరంజనము చేయు కేశవుడెక్కడ?

ఆశుకవితలను అవలీలగా  పుట్టించు పిల్ల కవీశ్వరుడు, బసవరాజెక్కడ?

 జేను స్వరరాగిణి, నాదబ్రహ్మ,  అతులిత స్వరరాణి  నీవెక్కడ ?

Bharatavarsha is the endless flow of love. It flows on and on until the chief characters of the novel walk  hand in hand in the moon light. Shortly Romantic books on the life of  Lauma , Sundari, Parvati Meenakshi & Yamuna et el  will entertain you. Interesting? 

Meenaakshi will go to the best mothers. She merges her musical talent with the poetic talent of Varsha, Nandini, Kesava and Basava.   Good readers are the best mothers. Their doors are open for good children. I don't recommend Lakuma , Parvati and Sundari because they are naughty children. Please keep them in your heart until the next work begins. 

Presently I am spending time with TV radio and newspapers and Internet promotion. Please don't forget our children and mothers. Hope you will accommodate them. They don;t need your house. They don;t ask for food. They ask for love. Give them love.  They live in the niche of your love. 

4 comments:

  1. నందిని ముగ్గువేయడం , రాధామనోహరంబాగుందా ? ఇంకొక అమ్మాయి ఎవరో ఊహించండి . నమూనా చిత్రం ఎలావుంది ?

    ReplyDelete
    Replies
    1. నమూనా చిత్రం కధతో పోటీ పడుతున్నట్టుగా ఉంది.నమూనా చిత్రంలో చిత్రించిన రాధా మనోహరం, కథ మొదటి భాగంలో రాధామనోహర వర్ణన కలకాలం గుండెల్లో నిలిచిపోతాయి.ఇంకొక అమ్మాయి ఎవరు🤔
      ఊహకు అందట్లేదు.

      Delete
  2. అల్లరి పిల్లలు పెద్దవాళ్లయినతరువాత వాళ్లకి వాళ్ళ పూర్వీకుల గురించి తెలుసుకోవాలనే తపన కలుగుతుంది. కేశవుడి పూర్వీకుల కథ సగం లో ఆపేసాను గుర్తుందా? అది చాలా ఆసక్తి కరంగా ఉంటుంది దానితో పాటు కేశవుడి ప్రేమ కథ నడుస్తుంది. వివేక్ పండిట్ పూర్వీకులు సంస్కృత జ్యోతిష పండితులు వారికత తోపాటుగా మన అమ్మాయి కథ నడుస్తుంది. కథలు ఉదాత్తంగా ఇంకా గొప్పగా యుంటాయి పార్వతి బసవడు కథ కూడా రాయాలి. ఏ భాషలో వ్రాయాలా అనుకుంటున్నాను.

    ReplyDelete
  3. I have travelled for 8 months with all these people. It is impossible to forget all these characters and the creater of the characters.They live in my heart forever.Eagerly waiting for the upcoming stories

    ReplyDelete