సాహిత్య ప్రియులకు వందనం
ఇదిగో నీ ప్రోత్సాహఫలం, నీ కనులముందు .
One dream wore wings and escaped into real world.
ఈ కావ్యముపై కుటుంబకథల పేజిలో పోస్ట్ పెట్టిన స్వరూపగారికి ధన్యవాదాలు. ఎవరో స్పృహగల సహృదయులు సాహిత్యాన్ని అభినందిస్తున్నారు.వారందరికీ వందనాలు. నన్ను నడిపించు ఆమెకు సాహిత్యాభిషేకం ఈ కావ్యం!!! నాతర్వాత కూడా ఎందరికో ఆనందాన్ని పంచుతూ భారతవర్ష నిలిచేఉంటుంది. భారతవర్ష తర్వాత కూడా అనేక కావ్యాలు తప్పక వస్తాయి .
ఎనిమిది నెలల పూలబాల గారి తపోఫలం ఇలా పుస్తకంగా మారి బల్లపై కనపడుతుంటే కళ్ళు ఆనందభాష్పాలు కురిపిస్తున్నాయి.
ReplyDeleteoverwhelming emotions.
ఇది మీ తపస్సు కూడా నండీ.ఈ వందనం మీకే. మొదటికాపీ మీకే ఇవ్వాలని ఉంది. పరిస్థితులు వల్ల... అందుకే సరస్వతి దగ్గర పెట్టాను. ఆవిడకి అర్పిస్తే మీకు ఇచ్చినట్టే.
ReplyDeleteThank you so much
ReplyDelete