tag:blogger.com,1999:blog-8219590926273411806.post1674414117167369760..comments2024-03-28T17:00:32.815+05:30Comments on poolabala.blogspot.com: Bharatavarsha 122poolabalahttp://www.blogger.com/profile/03651458138058131510noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8219590926273411806.post-75084426898031316612021-02-01T09:40:20.570+05:302021-02-01T09:40:20.570+05:30వర్షుడి చెల్లి పెళ్లి సంవత్సరం లో ఉన్న ఆఖరి ముహూర...వర్షుడి చెల్లి పెళ్లి సంవత్సరం లో ఉన్న ఆఖరి ముహూర్తానికి పెట్టడంవల్ల మరుసటి సంవత్సరం వారు వివాహం చేసుకోవాలని తీర్మానించుకున్నారు . వారు మానసికంగా భార్యా భర్తల ప్రేమ ను అనుభవిస్తూ , స్నేహితుల అవగాహనా కలిగి యున్నారు. మాలినిగారు ఆమెను ఇంటి కోడలు అని సంభోదిస్తున్నారు. అప్పుడు బందిఖానాలో ఉన్నట్టు అవుతుందా ? poolabalahttps://www.blogger.com/profile/03651458138058131510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8219590926273411806.post-89275638847016040392021-02-01T09:35:22.805+05:302021-02-01T09:35:22.805+05:30who else can do that other than VIDISHA? ఆమెకున్న ...who else can do that other than VIDISHA? ఆమెకున్న దైవబలం ఆమెను ఒక మహాశక్తిగా మార్చెను.ఈ రోజు ఆమె తండ్రిని ఎదురించుట ఆమెకు పెద్ద కష్టమేమీ కాదు.కానీ ఆమె తండ్రి లో పరివర్తన కోరుకుంటుంది. These lines are excellent. మాతగా మారి బందీఖానాలో పడటం విచిత్రం but this is not correct. Nobody can imprison a woman. Worthless or helpless women spend their life in captivity. My Vidisha is neither worthless (she is more than a scholar.) Nor she is helpless because VARSHA is behind her. Thank your for your feedbackpoolabalahttps://www.blogger.com/profile/03651458138058131510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8219590926273411806.post-2833680636734260522021-02-01T06:44:10.897+05:302021-02-01T06:44:10.897+05:30యాక్షన్ ద్రృశ్యం అద్భుతము.మధ్యలో జోడించిన ప్రార్ధన...యాక్షన్ ద్రృశ్యం అద్భుతము.మధ్యలో జోడించిన ప్రార్ధన గీతాలు బాగున్నవి.సింగము ప్రవేశము విదిష లీల అనుకోవచ్చునా! ప్రారంభంలో విదిషను ఒక సామాన్యమైన అమ్మాయిగా చిత్రీకరించారు.ఆమెకున్న దైవబలం ఆమెను ఒక మహాశక్తిగా మార్చెను.ఈ రోజు ఆమె తండ్రిని ఎదురించుట ఆమెకు పెద్ద కష్టమేమీ కాదు.కానీ ఆమె తండ్రి లో పరివర్తన కోరుకుంటుంది.మాతగా మారి బందీఖానాలో పడటం విచిత్రం.Unknownhttps://www.blogger.com/profile/17652269417904052720noreply@blogger.comtag:blogger.com,1999:blog-8219590926273411806.post-69042246616187196912021-02-01T01:03:54.069+05:302021-02-01T01:03:54.069+05:30విదష పాత్ర మలుచుట పై మీ అభిపా ప్రాయము వ్రాయండి ఈ భ...విదష పాత్ర మలుచుట పై మీ అభిపా ప్రాయము వ్రాయండి ఈ భాగమున కథనము ఎట్లున్నది ?Poolabalahttps://www.blogger.com/profile/10856134448884705330noreply@blogger.com