tag:blogger.com,1999:blog-8219590926273411806.post2142074079637717082..comments2024-03-28T17:00:32.815+05:30Comments on poolabala.blogspot.com: Bharatavarsha -50poolabalahttp://www.blogger.com/profile/03651458138058131510noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8219590926273411806.post-36544300573088617472021-03-05T20:47:09.423+05:302021-03-05T20:47:09.423+05:30నాలుగు రోజులు కాకముందే 50 ఎపిసోడ్స్ చదవటం చూసి సం...నాలుగు రోజులు కాకముందే 50 ఎపిసోడ్స్ చదవటం చూసి సంభ్రమాశ్చర్యాలకు గురిఅయ్యాను. కోటికొక్కరు మీలాంటివారుండచ్చు (లక్షకి ఒకరుండడం కూడా అసంభవం ) కడుపు నింపేది అన్నం మనసు నింపేదిమాట. మీ మాట ఈ కావ్యంపై శ్రీ గంధంలా చల్లని పరిమళాన్నిగుప్పించింది. Anil garu మీ విద్యా తేజస్సుకు నా వినమ్ర ప్రణామాలు. poolabalahttps://www.blogger.com/profile/03651458138058131510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8219590926273411806.post-78674147771386345252021-03-05T20:10:32.241+05:302021-03-05T20:10:32.241+05:30నమస్కారమండీ
భాషా సౌందర్యం,
కథన చాతుర్యం
సమపాళ్లలో...నమస్కారమండీ

భాషా సౌందర్యం,
కథన చాతుర్యం
సమపాళ్లలో రంగరించి
అక్షర సేద్యం చేస్తూ,
సాహిత్య వనాన్ని
నిత్య శోభాయమానం చేస్తూ,
మీరు అందిస్తున్న

భారత వర్ష

మీ బహుముఖ ప్రజ్ఞకు
సునిశిత పరిశీలనా శక్తికి
నిదర్శనం అన్నది
అక్షర సత్యం.

విలక్షణ శైలితో,
విశేష కృషి సల్పుతూ
మీరు కొనసాగిస్తున్న
ఈ అక్షరయజ్ఞం
శుభదాయకమై
అచిరకాలంలోనే
అశేషాంధ్రులకు
చేరువ కావాలని
మనః స్ఫూర్తిగా
ఆకాంక్షిస్తూ,
అభినందనలతో
నమస్సుమాంజలి.

Anonymoushttps://www.blogger.com/profile/00327657089599560795noreply@blogger.comtag:blogger.com,1999:blog-8219590926273411806.post-49054313995086249902020-10-14T08:55:19.661+05:302020-10-14T08:55:19.661+05:30కావ్యము లస్పృశించు కరములు కరములు
రచనలకు స్పందించ...కావ్యము లస్పృశించు కరములు కరములు
రచనలకు స్పందించు మనసు మనసు
పాండిత్యము ను మెచ్చు మెప్పు మెప్పు
సాహిత్యము కూరుచు పొత్తు పొత్తు poolabalahttps://www.blogger.com/profile/03651458138058131510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8219590926273411806.post-10028835132305916632020-10-14T07:35:51.338+05:302020-10-14T07:35:51.338+05:30చూతురు జనులు దినమంతా రకరకాల దృశ్యాలు, దర్శించును జ...చూతురు జనులు దినమంతా రకరకాల దృశ్యాలు, దర్శించును జీవిత కాలంలో భిన్నమైన ప్రాంతాలు.కానీ కళా హృదయంతో చూచుట, చూసిన దాన్ని చక్కగా వర్ణించుట మీకే సాధ్యము. అందము, వ్యక్తిత్వము కలిసిన వ్యక్తిగా అరుణ తారను చక్కగా వర్ణించారు.Sahitya Priyahttps://www.blogger.com/profile/13665759006060395411noreply@blogger.com