Monday, March 4, 2013
Friday, November 16, 2012
కంచర గాడిద - హాస్య నాటిక
అటు గాడిద కాదు ఇటు గుర్రం కాదు అటు ఇంగ్లిష్ కాదు, ఇటు తెగ్లీష్ కాదు. ఇది ఓకే ప్రత్యేకమైన భాష. చాలామంది తెలుగు వారు మాట్లాడే భాష. నమ్మలేకపోతున్నారా? టీ వీ చూడండి, లేదా మీచుట్టూ ఉన్న మనుషులను గమనించండి. బట్, ఇఫ్, బికాజ్ లాంటి ఇంగ్లిష్ పదాలను తెలుగు సంభాషణ లో వాడుతూ ఇంగ్లిష్ మాట్లాడుతున్నట్టు, ఇంగ్లిష్ కి అలవాటు పడి పోయినట్టు చూబిస్తూ ఉంటారు. వీళ్ళకి రాదని చెప్పను కాని సమంగా రాదనీ ఖచ్చితంగా చెప్పగలను. వీరి భాష చాలా చికాకుగా ఉంటుంది. కంపరం పుట్టించే ఈ భాష ప్రయోగం మీద సంధించిన వ్యంగ్యాస్త్రమే ఈ కంచర గాడిద (నాటిక )
ఆవిడ ఇన్స్పిరేషన్ తోనే ఒక స్కిల్ ని స్టార్ట్ చేయాలనే థాట్ వచ్చింది నాకు.....
బికాజ్ ఒక ఫస్ట్ హౌస్ అవ్వచ్చు ఒక సెకెండ్ హౌస్ అవ్వచ్చు .....
అలా అంటారు కాని వుమన్ ఎన్ని పనులు చేస్తున్నా మెన్ ఈక్వల్ గా అంత పనులూ చేస్తుంటారు ..
నాటిక ప్రారంభం- అతిథి రాక
మద్యానం సమయం లో వచ్చిన అతిథి తో పిల్లల సంభాషణ.
తేజ: ఎవరో డోర్ నాక్ చేస్తున్నారు, ఓపెన్ చెయ్యి.మద్యానం సమయం లో వచ్చిన అతిథి తో పిల్లల సంభాషణ.
శ్రుతి: నేను బిజి రా, నువ్వే ఒక్కసారి కొంచం స్ట్రెచ్ అయి జస్ట్ పుల్ చెయ్యరా.
తేజ తలుపు తీసి చూసి : ఓ, అంకులా, డాడి కోసం వచ్చారా?
శ్రుతి: సిట్ చెయ్యండి అంకుల్. కాఫీ డ్రింక్ చేస్తారా? వాటర్ డ్రింక్ చేస్తారా?
తేజ: వెదర్ హాట్ గా ఉందికదా, కూల్ డ్రింక్ ఐతే బెటర్.
అంకుల్: జస్ట్ కూల్ వాటర్ చాలు బేబి. మీ డాడితో టాక్ చేద్దామని వచ్చాను.
తేజ: ఇంకా ఆఫీసు నుంచి రిటర్న్ కాలేదు. మమ్మీ ఉంది కాల్ చెయ్యమంటారా ?
శ్రుతి: కాల్ చేయ్యడ మేమిటి రా? కాల్ చెయ్యడమంటే ఫోను చెయ్యడము కదా?
తేజ: అబ్బ నీకేంతెలీదు. మా స్కూల్ లో ఇలాగే మాట్లాడతారు.
అంకుల్: మమ్మీ ని డిస్టర్బ్ చేయ్యకండి. వర్క్ చేసి బాగా టయర్ ఐపోయి ఉంటారు.

స్లీప్ చేస్తున్నారు. నెక్ స్ట్ టైం కాల్ చేసి వస్తాను. (అంకుల్ వెళ్ళిపోతాడు)
బై అంకుల్ తలుపు చప్పుడు అవుతుంది. విరామ సంగీతం.
***
సాయంకాలం ఇంటికి వచ్చిన తండ్రితో పిల్లల సంభాషణ....
సాయంకాలం ఇంటికి వచ్చిన తండ్రితో పిల్లల సంభాషణ....
తండ్రి: సన్నీ, బన్ని డోర్ నాక్ చేస్తుంటే మైండ్ చేయరేంటి?
సారీ డాడి TV వాచ్ చేస్తున్నాము.
తండ్రి: అమ్మ ఏది?
పిల్లలు : ఢిల్లీ పిన్ని అమ్మ వంట గది లో ఉన్నారు.
పిల్లలు : ఢిల్లీ పిన్ని అమ్మ వంట గది లో ఉన్నారు.
మామ్: మా వాళ్ళు ఇంగ్లిష్ అదరగొట్టేస్తారు. చూసావు గా మమ్మీ
డాడీ అని ఎంత చక్కగా పిలుస్తున్నారో డీల్లీ
లో కూడా ఇలాంటి ఇంగ్లిష్ విని ఉండవు. (ఢిల్లీ నుంచి వచ్చిన చెల్లితో)
కొత్తగా
వచ్చే వని నీతో ఎక్కువ మాట్లాడలేదు కానీ మా వాళ్ళు ఇంగ్లిష్ దంచేస్తారు
ఏవండీ
టీ తాగుతారా? ఒక్క నిమిషం పంపిస్తాను
డాడీ : హోమ వర్క్ ఫినిష్ చేసారా?
శృతి: లేదు డాడీ
డాడీ : హోమ్ వర్క్ ఫినిష్ చెయ్యకుండా టీవీ వాచ్ చేయద్దని ఎన్ని సార్లు చెప్పాను?
డాడీ : హోమ్ వర్క్ ఫినిష్ చెయ్యకుండా టీవీ వాచ్ చేయద్దని ఎన్ని సార్లు చెప్పాను?
మామ్: ఎలా ఉంది మా వాళ్ళ ఇంగ్లిష్?
అతిథి: వాళ్ళు తెలుగే కదా మాట్లాడుతున్నారు
శృతి: ఓకే డాడీ. నాకు నోట్ బుక్ పర్చేస్ చేసారా?
శృతి: మన రత్నం గారి షాప్ క్లోస్ చేసేసి ఉండండి అమ్మా. టుమారో షూర్‌గా తెస్తాను.
శృతి: ఓకే డాడి ఫర్గెట్ చేయకండి.
శృతి: ఓకే డాడీ. నాకు నోట్ బుక్ పర్చేస్ చేసారా?
శృతి: మన రత్నం గారి షాప్ క్లోస్ చేసేసి ఉండండి అమ్మా. టుమారో షూర్‌గా తెస్తాను.
శృతి: ఓకే డాడి ఫర్గెట్ చేయకండి.
అతిథి: ఫర్గెట్ చేయకండా? బుర్ర తిరుతుతుండడంతో బుర్ర విదిలిస్తుంది
(వీళ్ళ ఇంగ్లిష్ వింటుంటే నాకు పిచ్చి పట్టేట్టుంది, మనసులో)
మామ్: ఇప్పటికి అర్ధం అయినట్టుంది
మనసులో)
మామ్: చూసేవా మా వాళ్ళు ఇంగ్లిష్ అదర గొట్టేస్తారని చెప్పానా
డాడీ: సర్టిన్లీ తల్లీ , గో గో రీడ్ చేస్కో నాన్న.
శృతి: డాడీ హోంవర్క్ చేయాలి, హెల్ప్ చేయి డాడి.
దాడి: నేను బాగా టయర్ ఐపోయాను, రిలాక్స్ కావద్దూ?
శృతి: ఈ హోమ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ , మస్ట్ గా చేయాలిఅని మా టీచర్ చెప్పింది.లేకపోతె బీట్ చేస్తుంది.
డాడీ: ఆ! చిల్రన్ ని బీట్ చేయడమా? శృతి:అవును డాడీ నిజంగా బీట్ చేస్తుంది
డాడీ: చిల్రన్ ని బీట్ చేయడమా? చిల్రన్ ని బీట్ చేయకూడదమ్మా. నేను మీ టీచర్ తో టాక్ చేస్తాను.
శృతి:వద్దు డాడీ టాక్ చేయద్దు డాడీ . హెల్ప్ చేయమంటే టాక్ చేస్తానంటా వేంటి డాడీ ?
మమ్మీ : శృతి, డాడీ ని అండర్ స్టేండ్ చేసుకోవాలమ్మా ! తెజచూడు ఎప్పుడు సెల్ఫ్ గా చేసుకుంటాడు.
కాస్సేపు రెస్ట్ తీసుకున్నాక నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారులే.
శృతి: మీకు హాట్ వాటర్ రెడీ అయ్యింది. బాత్ చెయ్యండి.
డాడి :ఓకే నాన్నా నువ్వు కాస్సేపు ప్లే చేస్కో ఈలోగా నేను బాత్ చేసి వస్తాను . శృతి:అలాగే డాడీ
తండ్రి స్త్నానం చేసి వచ్చిన తరువాత......డాడీ: సర్టిన్లీ తల్లీ , గో గో రీడ్ చేస్కో నాన్న.
శృతి: డాడీ హోంవర్క్ చేయాలి, హెల్ప్ చేయి డాడి.
దాడి: నేను బాగా టయర్ ఐపోయాను, రిలాక్స్ కావద్దూ?
శృతి: ఈ హోమ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ , మస్ట్ గా చేయాలిఅని మా టీచర్ చెప్పింది.లేకపోతె బీట్ చేస్తుంది.
డాడీ: ఆ! చిల్రన్ ని బీట్ చేయడమా? శృతి:అవును డాడీ నిజంగా బీట్ చేస్తుంది
డాడీ: చిల్రన్ ని బీట్ చేయడమా? చిల్రన్ ని బీట్ చేయకూడదమ్మా. నేను మీ టీచర్ తో టాక్ చేస్తాను.
శృతి:వద్దు డాడీ టాక్ చేయద్దు డాడీ . హెల్ప్ చేయమంటే టాక్ చేస్తానంటా వేంటి డాడీ ?
మమ్మీ : శృతి, డాడీ ని అండర్ స్టేండ్ చేసుకోవాలమ్మా ! తెజచూడు ఎప్పుడు సెల్ఫ్ గా చేసుకుంటాడు.
కాస్సేపు రెస్ట్ తీసుకున్నాక నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారులే.
శృతి: మీకు హాట్ వాటర్ రెడీ అయ్యింది. బాత్ చెయ్యండి.
డాడి :ఓకే నాన్నా నువ్వు కాస్సేపు ప్లే చేస్కో ఈలోగా నేను బాత్ చేసి వస్తాను . శృతి:అలాగే డాడీ
తండ్రి టీ వీ చూస్తుంటాడు శృతి బోజనానికి రమ్మని తండ్రి పిలుస్తుంది.
శృతి: డాడీ, మమ్మీ కుక్కింగ్ ఫినిష్ చేసింది
డాడీ: ఓకే
మమ్మీ: శృతి, తేజ, హాండ్స్ వాష్ చేసుకోండి.
మేము చేసుకోమని పిల్లలు పేచి పెడతారు. ఇంతలో నాయనమ్మ వస్తుంది
నాయనమ్మ: పిల్లలూ చేతులు కడుక్కోకపోతే అనారోగ్యం. జబ్బులు వస్తాయి
(పిల్లలు నవ్వుతారు)
నాయనమ్మ: అల్లా నవ్వుతారేవిట్రా , వెర్రి మొహాలరా!
మమ్మీ: మీరు మాట్లాడేది వాళ్లకు ఏమీ అర్ధం కాలేదు అత్తయ్యగారు.
నాయనమ్మ: తెలుగులోనే కదా చెప్పాను, మరి ఎలా చెప్పాలి?
మమ్మీ: వాళ్లకి ఇంగ్లిష్‌లో చెప్పాలి
నాయనమ్మ: నాకు రాదే తల్లి ఆ ఇంగ్లిషు.
మమ్మీ: అదిగో, వాళ్ళ డాడీ వచ్చారు కదా , ఆయనే చెప్తారు.
డాడీ: ఏంటి తేజ, శృతి, హాండ్స్ వాష్ చేసుకోమంటు న్నారా? తప్పు కదా?
డిసీజెస్ వస్తాయి , సిక్ అయిపోతారమ్మా, గో , గో ... పిల్లలు: ఓకే డాడీ
నాయనమ్మ: మావాళ్ళు ఇంగ్లిష్ ఎంత చక్కగా మాట్లాడతారో .
డాడీ: ఏంటి తేజ, శృతి, హాండ్స్ వాష్ చేసుకోమంటు న్నారా? తప్పు కదా?
డిసీజెస్ వస్తాయి , సిక్ అయిపోతారమ్మా, గో , గో ... పిల్లలు: ఓకే డాడీ
నాయనమ్మ: మావాళ్ళు ఇంగ్లిష్ ఎంత చక్కగా మాట్లాడతారో .
అక్క రేపు
నేను బయలుదేరదామనుకుంటున్నాను.
అయ్యో
అప్పుడేనా ? వచ్చి రెండురోజులు కాలేదు
కొద్ది రోజుల తర్వాత ఆఫిస్
నుంచి వచ్చిన తండ్రితో.....
మమ్మీ: ఏవండీ కేక్ అడ్డర్ చేశారా?
నాయనమ్మ: స్వీట్స్
బ్రాట్ చేసావా?
టుమారో ఫంక్షన్ కి పిల్లల
విషయాలు ఎప్పుడూ ఫర్గెట్ చెయ్యడు (అతిథితో)
అతిథి: ఈవిడ కూడా మొదలెట్టేసింది(మనసులో)
మమ్మీ: పిల్లలూ ఈ స్వీట్స్ రేపటికి టచ్ చేయకండి. (పిల్లలు ఇప్పుడే తినాలి అని అల్లరి చేస్తారు)
వన్ టైం టెల్, టూ టైమ్స్
టెల్ నాట్ లిస్నింగ్ మీన్స్ బీటింగ్ ఓన్లీ.
అతిథి : అంటే ఏంటక్కా?
నాయనమ్మ: పిచ్చిపిల్ల నీకు వాళ్ళ ఇంగ్లిష్ విని
షాక్ తగిలినట్లుంది.
అతిథి : షాక్ కాదు పిచ్చిపట్టేటట్లుంది.
నాయనమ్మ: మొదట్లో నాకు అంతే. నీకు త్వరలోనే వచ్చేస్తుందిలే.
అతిధి : నాకొద్దు బాబోయ్ ఈ ఇంగ్లిష్ ... సూటుకేసి పట్టుకుని పరుగు.
డాడీ: అందరూ ఇంగ్లిష్
నేర్చుకోవాలని చూస్తారు నువ్వెంటమ్మ..
Education - My peripatetic life
Travel from place to place working for
short time is called peripatetic.
I was more in student mode when I began my career as a trainer and visiting professor. I worked for nearly 50 colleges in North and South India. I recall my rewarding experiences of my peripatetic life as trainer.

My Experience is my best Education
and my Education of Experience is Edification.
and my Education of Experience is Edification.
It is true light in which I could see
myself and the world.
The power of adaptation and people's
skills
can not be learnt otherwise are gifts of
this
peripatetic life....
![]() |
| Director Mr. Guha and Ms.Jyothi and The Students of Rai Business School are unforgettable. |
![]() |
| MY PROG AT IPEM GAZIABAD ON PROFESSIONAL SKILLS |
![]() |
WITH MY FRIEND PROF. RAVI CHANDRA
|
Sophisticated institute good milieu,
human touch. I can not forget the nice treatment given by Srividya nikethan.
Success asks no questions.
Interactive Training Sessions
for students seeking challenging
careers is more to do with learning
than teaching.
Interactive Training Sessions
for students seeking challenging
careers is more to do with learning
than teaching.
what glory and what peace you are!!!
what a pain you are!
what a joy you are!!
Education is poor with out experiencing
Education is poor with out experiencing
Education is "le grand Voyage de la vie"
Enjoy the rich taste of education.
Enjoy the rich taste of education.
Up! up my friend,
hurry up for Education.
hurry up for Education.
PURSUIT OF EXCELLENCE
Education is an opportunity
to step on to the right path
to meet the eminent people
to feel their excellence and
spend rest of life in pursuit
of the same.
| NIIT Hyderabad Accent Training Classes |
Voice-over, a profession par excellence
I never thought that I would become a voice over. But I became one but not by chance. I became a voice over by dint of hard work. A hard work that had lasted for a decade before I saw my CDs on stalls. I remember those days( my initial days of practice) very clearly where any people made a fine point at me. " You are practicing English pronunciation! What a fun!!"
Nobody encouraged, every dissuaded and laughed at my English pronunciation practice. Not only did my brother laughed at my practice but also he mocked at my goal of becoming a good English voice over. but that did not batter my confidence. I swerved not from my objective.
The above Facebook message is in Telugu. In English it means he watched my video and thought that it was some English man's voice. He also said that it was really super. I worked for AIR, Schools, Colleges, private and government organizations but the educational CDs gave me immense satisfaction. I liked several voices in the internet and television. Here is one of the voices I liked.
https://www.youtube.com/watch?v=CoQj0Zeg9WU
I have high regard for the profession of a voice-over and I still admire it although I became a foreign languages trainer by profession. I believe that voice over is a profession par excellence. When I was at the verge of leaving the profession I have also written a book called " The dynamics of English"
Goodbye

The result is amazing. After a decade I was in several recording deals for my good pronunciation and accent. The people who laughed at me ate a humble pie. Those who said what a fun!! ate their words. I seized several chances to speak on All India Radio. I was appreciated for my news recording in neutral accent although many people liked my american accent. I received many positive comments about my voice in FB. This is one of the comments I have received from a facebook member when I uploaded the following video.
![]() |
| All India Radio Vizag 2001 |
The above Facebook message is in Telugu. In English it means he watched my video and thought that it was some English man's voice. He also said that it was really super. I worked for AIR, Schools, Colleges, private and government organizations but the educational CDs gave me immense satisfaction. I liked several voices in the internet and television. Here is one of the voices I liked.
THIS IS THE STORY OF THOUSAND ONE ARABIAN NIGHTS.
https://www.youtube.com/watch?v=CoQj0Zeg9WU
I have high regard for the profession of a voice-over and I still admire it although I became a foreign languages trainer by profession. I believe that voice over is a profession par excellence. When I was at the verge of leaving the profession I have also written a book called " The dynamics of English"
Goodbye
Saturday, November 10, 2012
A journey of thousand miles.
Début not Déjà vu
Success is not a destination. It is a journey. On a journey on thousand miles Vibrations just took the first step. journey is the purpose of Vibrations. Experiencing and Learning is the aim; inspiring the reader is the policy. Vibrations is expected to encounter great people use every opportunity to learn and seek participation from young and old people. The Launching Programme of Vibrations took place in Vijayawada on Oct the 26 20012.

Deputy Superintendent of police Sri Surya Chandra Rao has launched the magazine. Cheif Editor poolabala Venkat, the Associate editor Varalakshmi are (seen in the pic). The team has been of great help at every stage. The executive editor Vamsi Krishna (B. Tech) JNTU, KKD, has taken initiative to invite the chief guest and arrange every thing for launch.
The team of Vibrations : young ambitious people willing to travel, meet, learn, inspire and be a part of the nation"s development.
1. Foreign Languages
English, French, German
2. Self awareness
Article on awareness such as emotional intelligence
Article on awareness such as emotional intelligence
3. Social awareness
National and International news
4. Educative articles
Interviews with professionals and professors
5. Entertaining write ups
Book reviews, stories, poetry corner
Wednesday, September 26, 2012
How to become a Polyglot?
Polyglot is a person who speaks many languages.
At least a person should speak three languages to be called a Polyglot.
At least a person should speak three languages to be called a Polyglot.
![]() |
| Speaking at National Level seminar on French and German Classic litt. |
లక్షలాది కి స్ఫూర్తి గా నిలిచిన లక్ష్య సాధకుడు
.
జాతీయ స్థాయిలో తెలుగోడి ప్రతిభ.
.
పాలీగ్లాట్ అవ్వడం ఎలా ? ఫ్రమ్ ది డైరీ అఫ్ పూలబాల.
పోలీగ్లాట్ జీవితం ఎలా ఉంటుంది ?
ఫ్రెంచ్ మరియు జర్మన్ క్లాసిక్ సాహిత్యంపై జాతీయ స్థాయి సెమినార్ 2012లో ఎర్నాకులంలో సెప్టెంబర్ 14 మరియు 15 తేదీలలో జరిగింది.
ఫ్రెంచ్ మరియు జర్మన్ క్లాసిక్ లిటరేచర్ గురించి మాట్లాడేందుకు నన్ను ఎర్నాకులం ఆహ్వానించారు. నేను కేరళలోని అలువాలో జరిగిన జాతీయ స్థాయి సెమినార్ లో రిసోర్స్ పర్సన్‌గా పాల్గొన్నాను.
జాతీయ స్థాయి సెమినార్లో మాట్లాడేందుకు నాకు ఆహ్వానం అందిన తర్వాత నేను ఒక నెలపాటు బోధనను నిలిపివేసి, ( సంపాదన ఆపేసి ) ఫ్రెంచ్ మరియు జర్మన్ భాషలలోని క్లాసిక్ సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి పూర్తిగా అంకితమయ్యాను.
ఒక గదికి పరిమితమై, కాలం మరిచి
ఫ్రెంచ్ క్లాసిక్ లిటిరేచర్ నుంచి లె మిజరబుల్స్, ది లిటిల్ ప్రిన్స్, ది స్ట్రేంజర్, ది త్రీ మస్కటీర్స్ వంటి క్లాసిక్‌లతో పాటు ఇతర పుస్తకాలను ఎంచుకున్నాను. సాహిత్యానికి నోబుల్ బహుమతిని గెలుచుకున్న కొన్ని జర్మన్ పుస్తకాలను ఎంచుకున్నాను. జర్మన్ భాష నుండి నేను ది సారోస్ ఆఫ్ యంగ్ వెర్థర్, డెత్ ఇన్ వెనిస్ థామస్ మాన్, హర్మన్ హెస్స రాసిన సిద్ధార్థ మరియు హెర్తా ముల్లర్ రచించిన అటెమ్స్ షోకెల్ వంటి నోబెల్ బహుమతి పొందిన పుస్తకాలను ఎంచుకున్నాను. ఎప్పుడైనా అద్దం లో చూసుకుంటే పిచ్చి జుట్టు గెడ్డంతో మరో వ్యక్తి ఎవరో అనిపించేది.
ఎందుకొచ్చినది ఈ అవస్థ అని, ఎంత సంపాదించేస్తావు అని కొంత మంది ఎద్దేవా చేశారు ? మాట్లాడినందుకు గంటకు ఇచ్చేది గంటకు ఐదు వేలు నువ్వు కోల్పోయేది ఒక నెల్లాళ్ళ సంపాదన. అని లెక్కలు వేసి బుద్ధి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ అనుకున్నది సాధించాను. విదేశీ రిపోర్టర్స్ ముందు వారి భాషలో క్లాసిక్ లిటిరేచర్ పై మాట్లాడి వారి అభినందనలు అందుకోడమే కాకుండా ఫ్రెంచ్ కోర్స్‌కు డైరెక్టర్ గా నియమించబడ్డాను. నాకే కాక నాభార్య కు కూడా టికెట్స్ పంపారు యూనివర్సిటీ వారు. మంచి హోటల్ లో బస కి ఏర్పాటు చేశారు. ఊరంతా తిప్పి చూపారు. ఆ తరువాత అనేక కంపెనీలకు, ప్రభుత్వానికి కూడా ఫ్రెంచ్ అనువాదకుడిగా ఆహ్వానాలు అందుకున్నాను.
పాలీగ్లాట్ అని పిలవడానికి కనీసం ఒక వ్యక్తి మూడు భాషలు మాట్లాడాలి.
చాలా మందికి ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. కొంతమంది ఆర్థిక కారణాల వల్ల ప్రారంభించలేరు. కొందరు వ్యక్తులు ప్రారంభిస్తారు కానీ ఆత్మవిశ్వాసం కొరవడి, మరికొందరు కష్టపడలేక , ఇంకొందరు ఇతర జీవిత సమస్యలు చుట్టముట్టడం వల్ల ఆపేస్తారు. నేర్చుకోడం ప్రారంభించినవారిలో 5 నుంచి 10 శాతం విదేశీ భాషను నేర్చుకోగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా నేర్చుకోవడానికి జీవితసమస్యలని పక్కకునెట్టి ప్రాక్టీస్ చేయడానికి ప్రతిక్షణం అంకితం ఆయే శక్తి కావాలి.
1. స్ఫూర్తి అనివార్యం
మీకు ఒక రోల్ మోడల్ కూడా కావాలి రోల్ మోడల్ గొప్ప బలం. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మీకు తెలుసు. ఆయనే నాకు స్ఫూర్తి. ప్రధానమంత్రిగా చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన సాహిత్యాభిమానాన్ని పక్కన పెట్టలేదు. అతను వేయిపడగలు (తెలుగు)ని హిందీలోకి "సహస్త్ర ఫన్"గా అనువదించాడు,
2. పెద్ద గ్రంధం చదివితే అదే చెప్పలేని బలం ఆత్మ విశ్వాసం
నేను చదివిన అతిపెద్ద గ్రంధం వేయిపడగలు అప్పటివరకు 300 నుంచి 400 పేజీల నవలలు మాత్రమే చదివే వాడిని. అంతకన్నా పెద్దపుస్తకాన్ని ముట్టేవాడినికాదు. అది చదివిన తరువాత నా మీద పఠనా శక్తి మీద నమ్మకం పెరిగింది .
3. నేను అదే యేయి పడగలను ఫ్రెంచ్‌లోకి అనువదించాను( కానీ కొన్ని కారణాలవల్ల ముద్రించలేకపోయాను.) అనువాదం కోసం ఆ కథనంతా మూడు సార్లు చదివాను. రివ్యూ వ్రాయడం కూడా అందులో భాగమే.
4. రచనలు జ్ఞానాన్ని పెంచుతాయి
నా ప్రయాణంలో మైలురాళ్లు నా పుస్తకాలు. పుస్తక రచన జ్ఞానాన్ని పది రెట్లు చేస్తుంది. పుస్తకాన్ని రాస్తున్నామంటే నేర్చుకోడానికి మనకి మనం అవకాశం ఇచ్చు కున్నట్టే , దారి చేసుకున్నట్టే. నేను బోధించే అన్ని విదేశీ భాషలపై కనీసం 4 పుస్తకాలు వ్రాసాను.
పోలీ గ్లాట్ అనేది డిగ్రీ కాదు ప్రతిభ. అది నిరాంతక సాధనతో నే సాధ్యం
Now I am able to speak 6 foreign languages; French, German, Spanish, Italian and Japanese. I have started a Foreign languages Institute in Vijayawada to teach foreign languages to interested learners. I never had anybody to guide me in those days. I fought all by myself but today you can access foreign languages more easily . All you need is passion guidance and training are readily available.
Subscribe to:
Posts (Atom)
Philosophical - verse
దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము కన్నీటితో సహవాసము కనిపించని ద...
-
Pune - Girls, Sex and Philosophy How the girls of Pune enjoy their life? What culture does the city and people manifest? How do the p...
-
French has been the second global language. The demand for French is always on the rise. Many young student...
-
Eazy Foreign Languages offers multiple foreign languages under one roof. Six foreign languages - French, German, Spanish, Italian, Japanes...
.jpg)