1. చందమామ లా వచ్చావు - చీకటి రాత్రి లో
ప్రేమ వెన్నెల కురిపించావు - మత్తెక్కిన కళ్ళతో
నిలువెల్లా తడిపేసి నను నీతో పెనవేసి మొత్తంగా కుదిపేసి
రెక్కలున్నాయని ఎగిరిపోకు చుక్కలున్నాయని మరిచిపోకు
చందమామ లా వచ్చావు - చీకటి రాత్రి లో..
ప్రేమ వెన్నెల కురిపించావు - మత్తెక్కిన కళ్ళతో.
నేరాలేనని భావించి నేరంకాదని భావించి రెక్కలున్నాయని ఎగిరిపోకు
చుక్కలున్నాయని మరిచిపోకు.....
సల్సా సాంబ డాన్సులతో నను సల సల మరిగించి
నీ తనువుమబ్బుల పరుపుల పైన నను మెత్తగ కరిగించి
నీ పరువపు వంపుల గాలం తో నాహృదయం లాగేసీ
మబ్బులపై నడిపించి నను అబ్బుర పరిచేసీ మత్తుల్లో మున్చేసీ
అందనంత ఎత్తుకు ఎత్తుకుపోయి నీ అక్కున జేరే సమమములో నను గ్రక్కున వదిలేసీ
రెక్కలున్నాయని ఎగిరిపోకు చుక్కలున్నాయని మరిచిపోకు.....
నేరాలేనని భావించి నేరంకాదని భావించి...
చందమామనే మింగేసి చల్లని వెన్నెల మాయం చేసి
కోర కోర చూపుతో చుర చుర కాల్చి
చుర కత్తులు విసిరేసి మన్మధ బాణం వేసేసి
నెత్తుటి గాయం చేసేసి నిశీధిలో నను వదిలేసి
రెక్కలున్నాయని ఎగిరిపోకు చుక్కలున్నాయని మరిచిపోకు
చందమామ లా వచ్చావు - చీకటి రాత్రి లో
ప్రేమ వెన్నెల కురిపించావు - మత్తెక్కిన కళ్ళతో
నిలువెల్లా తడిపేసి నను నీతో పెనవేసి మొత్తం కుదిపేసి ..
చందమామ లా వస్తాను చీకటి రాత్రి లో
చూపులతో తడిపేసి నిను మొత్తం కుదిపేసి
చందమామనే మింగేసి నీ హృదయం దోచేసి
నిను పక్షి గా మార్చేసీ నా గూట్లో బంధించి
పళ్ళే తినిపిస్తా ప్రేమాటలు ఆడిస్తా..
--------------------------------------------------------------
2. ఇక్కడేదో దాగుంది , నీ కోసం వేచుంది , నిన్నేగా చూస్తోంది
దగ్గరగా వస్తోంది అంతలో మాయం అవుతోంది
అద్దం ముందు నిలుచుంటే అద్దంలోకి లాగేసి
ముద్దుల వర్షం కురిపించి నీ మెడ కొరికేసి
నిను బయటకి విసిరేస్తుంది - సెక్సీ సైరన్ సెక్సీ సైరన్
కిటికీ లోంచి చూసింది తోటలో పాట పాడింది
దగ్గరగా వస్తోంది అంతలో మాయం అవుతోంది
ఇక్కడేదో దాగుంది , నీ కోసం వేచుంది , నిన్నేగా చూస్తోంది
దగ్గరగా వస్తుంది అంతలో మాయం అవుతోంది - సెక్సీ సైరన్ సెక్సీ సైరన్
గోడ మీద నీడ కనిపించి , ఇంట్లో ఏడుపు వినిపించి
నా గొంతు తడి ఆరింది గుండె దడ పెరిగింది
ఇక్కడేదో దాగుంది , నీ కోసం వేచుంది , నిన్నేగా చూస్తోంది
దగ్గరగా వస్తుంది అంతలో మాయం అవుతోంది - సెక్సీ సైరన్ సెక్సీ సైరన్
మేడ మీద దీపం వెలిగింది అంతలోనే ఆరింది
బాత్రూం లో అర్ధరాత్రి నీడ జలక్రీడ చేస్తోంది
బయట నుంచి గడియ వేసి హాల్ లోకి పరిగెడితే
సోఫాలో కూర్చుంది కనుగీటి నవ్వింది
నగ్నంగా నిలుచుంది అంతలో మాయం అయ్యింది
- సెక్సీ సైరన్ సెక్సీ సైరన్
ఈ e- జనరేషన్ కి బాగా నచ్చే పాట
అ..అ అ .. ఐ లవ్ మై బాడీ ...హ హ హ
అ..అ అ .. ఐ లవ్ మై బాడీ ... హ హ హ
అ..అ అ .. ఐ హెట్ ద బుక్స్ హ హ హ
అ..అ..అ.. ఐ లవ్ హాట్ లుక్స్ హ హ హ
అ..అ అ ఐ లవ్ టెక్నాలజీ క్లిక్ క్లిక్ క్లిక్
అ..అ అ ఐ యామ్ సో క్రేజీ క్లిక్ క్లిక్ క్లిక్
ఆండ్రాయిడ్ గేమ్స్ నే ఆడుకుంటా.. సెల్ఫీలతో నేను స్నానం చేస్తా
అ..అ అ .. ఐ లవ్ మై బాడీ ... హ హ హ
అ..అ అ .. ఐ హెట్ ద బుక్స్ హ హ హ
అ..అ..అ.. ఐ లవ్ హాట్ లుక్స్ హ హ హ
అ..అ అ ఐ లవ్ టెక్నాలజీ క్లిక్ క్లిక్ క్లిక్
అ..అ అ ఐ యామ్ సో క్రేజీ క్లిక్ క్లిక్ క్లిక్
ఆండ్రాయిడ్ గేమ్స్ నే ఆడుకుంటా.. సెల్ఫీలతో నేను స్నానం చేస్తా
ఫెస్బుక్కు వీధిలో పాడుకుంటా .. సెల్ఫీ లనే నేను లాక్కుంటా
అ..అ అ .. అ ఐ లవ్ మై బాడీ ......హ హ హ
ముందునుంచి పిక్ , వెనకనుంచి పిక్ , టక్ టక్ టక్
టక్ టక్ .టక్ .. డిక్ డిక్ డిక్ ..చిత్తకార్తి కుక్కలన్నీ లుక్ లుక్ లుక్
అ..అ అ .. అ ఐ లవ్ మై బాడీ ......హ హ హ
ముందునుంచి పిక్ , వెనకనుంచి పిక్ , టక్ టక్ టక్
టక్ టక్ .టక్ .. డిక్ డిక్ డిక్ ..చిత్తకార్తి కుక్కలన్నీ లుక్ లుక్ లుక్
తక పిక నక తొక .... (ఇంగ్లిష్ ట్యూన్స్ దూర్చేస్తారు)
come on baby come on baby.
put your body on my body tonight.
rap my body in your legs tonight.
come on baby come on baby.
put your body on my body tonight.
rap my body in your legs tonight.
భజగోవిందం ... భజగోవిందం .....( క్లాసికల్ ట్యూన్స్ కి మార్చేస్తారు)
ఆ గోవిందంతటి వాడే .. వీడిముందు ఓడిపోతాడే .. వీడి వొళ్ళంతా వాడే వేడే
(ఇలా దేవుడితో పోలుస్తూ , దేవుడి కంటే గొప్పోడని అర్ధం వచ్చేలా పొగుడుతూ పాట సాగుతూ ఉంటుంది , హీరో వెకిలిచేష్టలు చేస్తూ ఉంటాడు అది చూసి
ఈలలు వేస్తూ చొక్కాలు చించుకుంటున్న అభిమానులను చూపిస్తారు)
(e- generation) ఈ జనరేషన్....ఈ జనరేషన్....ఈ జనరేషన్..