Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, October 15, 2023

Where is Andhrapradesh? - Sonnets

              1. Graveyard Ash

 where is the village  where is the town

where people live in peace and harmony?

everywhere hired goons fight for money

In social media  and on the road for the crown


where is the village  where is the town

where justice isn't booed down down?

While people fight for the criminals in jails

The roads hide their faces in potholes


where is the unity and the human dignity

When people are broken into castes

and worship nasty actors attaching divinity

When the merit is trampled and lashed


Lo! where is Andhrapradesh

Oh! it is in the graveyard ash!


 

           2.  A Land  of Dead - Sonnet


Believe me it is the land of dead

where honest people hang their head

The poor people do anything for food

political corruption flows like flood


obscene behavour and cinema acttion

people easily get connected to faction

The auto driver and educated are same

So the politicians easily play their game 



with criminal political grudges

they collectively attack judges

No one likes to use their brain

people work for monetary gain


Where is Andhrapradesh?

Look in the graveyard ash.


  3. Not Weeds but Seeds - Sonnet


What fails the crops in this land?

Weeds or seeds who heeds?

blame not the sowing hand

Who works under someone's command


The students are treated like frogs in the labs

with little knowledge of reading and writing

They sent out with gold medals for fighting

Some of them find holes like crabs


The remaining sit in the dark and sob

When the time warrents they join mob

Into polical, criminal groups they scatter

Finally pallat hunger does matter


Where is real merit of Andhrapradesh?

Look you may find it in the graveyard ash.


4. Battles with Prattles


She has missiles in her mouth

She is an actress from the south

Her ways a awkward and uncouth

She was brothel type in her youth


She has neither dignity nor grace

All she possesses is the force

in her mouth, her language is bawdy

She vulgarly shakes her body. 


She settled slowly in politics

Our politics are full of dramatics

Day time throwing bricks

Night time playing with chicks


Where is real merit of Andhrapradesh?

Look you may find it in the graveyard ash.



 5. Voix populi


Ba....ba.... black sheep

we don't think so deep

Ba....ba.... black sheep

The people are in deep sleep


He is corrupt he is a theif

He is correct he is our belief

He plunged the state into debts

And slackned the bolts and nuts


He is a black money giant

It doesn't matter he is our saint

He is but waste to the state

It's alright, he is our caste


Where is real merit of Andhrapradesh?

Look you may find it in the graveyard ash.



6. Hubris Syndrome


When the power and money have gone to head

tongue speaks nonsense, as the Greeks said

Our politicians  have too much of  bossism 

they exhibit  highly authoritarian fascism 


Each of the politicians has  rotten behaviour

Each one is lord of corruption yet feels like saviour

The fascist are far away from  nationalism 

Such igotist  monsters are insult to humanism


Actors and Actresses too are nothing less

In public domain they make such a mess

Such rouges demand VIP treatment 

forgetting they are meant for entertainment


In Andhra actors are god without temples

They make the face ugly like pimples.



7. Lord of Corruption


He is the Lord of corruption

He has put the state on auction

for him corruption is not corruption

but talent he did it without interruption


He bought assets in Beverly hills

with state's money he payed his personal bills

He always showed his management skills

He continued to avoid the leagal frills


Hicory dickory dock 

The time failed his nack

Hicory dickory dock 

He was thown in dark.



8. Bad mouthing - Sonnet


Rogues and Rascles have filthy bomb shells

in their mouths which on launching tells

so much about their uncivilized mind 

the media gladly the filth wind and rewind


Filthy language is like public urination 

The media spreads it without hesitation

To an educated man it causes asphyxiation

 But it is packed by fans with admiration 


The fans spread the urine on their heads

They love to spread it on their beds

The rouges are called celebrities

They become ministers and enjoy all fecilities


Where is the shame in the political game

Oh it underscores Andhra's name

 


9. Bossism and Fascism


 His father was an actor so he became actor

 Everyone knows that it is the family factor

After acting in a few films his star power ceased

His father came to power, his power increased


Director , choreographer  and singer sweated

For him thus  his performance is whetted 

A cobra was shown hissing he was simply pissing

Cranes cameras makeup man nothing was missing


All lifted him up to the sky everybody knows why

Nepotism and reservation worked for this guy 

He is too much by the servile media pampered 

Ultimately his personlaity was tampered 


He says that his blood and breed are different

His speech is empty of words confused and incoherent

He is known for hallow challenges and striking thighs

Arrogance bossism and fascism are his choice


They lie on the surface of Andhrapradesh

So Andhra lies in te graveyard ash.

 

10.  Roads 


The highways are full of tolls

The village roads are all potholes

The governments have new goals

They work only for polls.


Poor governments always have poll tension

They can't to development pay any attention. 

They offer free bies to all people, to metion 

they pay young people pension. 


Buying people with people's money is the only task

freebies to the people under poverty line is only a mask

In potholes vehicles might ruin people might die who cares

government moves mountains for polls or it stands and stares


Where are roads in Andhrapradesh?

You might find them in grave yard ash.


 































Tuesday, October 10, 2023

Eventus - Sonnet

సెప్టెంబర్ 9 రాత్రి  విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో మా అమ్మాయి ఋగ్వేదం పద్మశ్రీ సంగీతప్రతిభ తో అంతర్జాతీయ పురస్కారం గెలుచుకోవడాన్ని పురస్కరించుకుని ఏర్పాటయిన సభలో  నాకు చిరు సత్కారం జరిగింది.   వేదిక నెక్కి   నా అర్థాంగి వరలక్షి తో కలిసి మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా సన్మాన పత్రాన్ని తీసుకున్నాను (ము).  నిండైన మనసుతో వేదిక పై  పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు అందించిన అజ్ఞాత స్త్రీ మూర్తి ప్రేమకి పులకరించి నా మనసు కురిపించిన  ఆంగ్లకవిత  ఇవెంటస్ ( లాటిన్ )  ఇవెంటస్ అంటే విజయం అని అర్థం.



                                              Eventus 


You never know what a mighty work of love might eventuate

what love’s might can accentuate, you can’t foresee love’s power

the will to strive and the unyielding will that it can effectuate

You never know what is in cover and what bouquets shower.


ప్రేమ యొక్క శక్తి నీలో నిద్రాణంగా ఉన్న దేన్ని 

నిద్ర లేపుతుందో నీకు తెలియదు చెక్కుచెదరని 

విశ్వాసం లేదా మొక్కవోని దీక్ష ఏదైనా కావచ్చు

ఒక దీక్ష సాధించే విజయం పై  ఏ పూలు వర్షిస్తాయో తెలియదు.  


Don’t wait or write for the friend who lives in the trend

Close friends close eyes when you are in the limelight

They spend their time with gigs and tend to pretend

There is nothing before them  though you are in sight 


 ఎంత గొప్ప పని చేసినా  కపట స్నేహితులు పట్టించుకోరు

వాళ్ళ ఆటలో వాళ్ళు మునిగి ఉంటారు. నువ్వు ఎదుగుతుంటే 

వాళ్ళు కళ్ళు మూసుకుంటారు . ఎదురుగా ఉన్నా లేనట్టే 

నటిస్తారు. కపట స్నేహితుల నైజం ఇంతే.  


Fake friends spew silence to blanket your merit

Silence can not the light of  merited  conceal 

Merit is the sun that shines above the blanket 

Fake friends under blanket their nature reveal 


కపట స్నేహితులు నిశ్శబ్దం అనే విషం కక్కుతారు 

నీ ప్రతిభ  అనే వెలుగు పై  మౌనం దుప్పటి కప్పుతారు 

 కపట స్నేహితుల మౌనం ప్రతిభ ప్రకాశాన్ని ఆపలేదు 

 ప్రతిభ  ఆకాశంలో  సూర్యుడిలా ప్రకాశిస్తుంది. 


Silence is the other form of jealousy that plays its part

invoking indifference to kill  great works of art 

When Fake friends like rats and go into their holes

From the unknown masses emerge the genuine souls 

అసూయకి మరో రూపం నిశ్శబ్దం అది కళ  గొంతు 

కోయడానికి ఉదాసీనతను పిలిచి  పీట  వేస్తుంది. 

కపట స్నేహితులు ఎలుకల్లా  కలుగుల్లో  దూరినప్పుడు

జన సమూహం నుంచి నిష్కపట కళాభిమానులు 

 స్వచ్ఛమైన  అభినందన సుమాలు కురిపిస్తారు. 


 The taskmaster never fails Magnum opus

 He blesses the merit and confers Eventus

 ఉద్గ్రంధాలు ఎప్పుడూ  ఓడిపోవు 

దేవుడే వాటికి విజయాన్ని ప్రసాదిస్తాడు 






మల్లాది విష్ణు గారితో చిరు సత్కారం

సెప్టెంబర్ 9వ తారీకు సోమవారం రాత్రి  విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయం లోనాకు చిరు సత్కారం జరిగింది.  మా అమ్మాయి ఋగ్వేదం పద్మశ్రీ సంగీతప్రతిభ తో అంతర్జాతీయ పురస్కారం గెలుచుకోవడాన్ని పురస్కరించుకుని ఏర్పాటయిన సభలో    వేదిక నెక్కి  నాలుగు చేతులతో  నా అర్థాంగి వరలక్షి తో కలిసి మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా సన్మాన పత్రాన్ని తీసుకున్నాను (ము). వంద మంది దాకా హాజరైన ఆ సభలో తెలుగు చిత్ర గీతాలు వెల్లువై పొంగాయి. నంది అవార్డు గ్రహీత డాక్టర్ సునీల్ గారు సభ ను నిర్వహించారు. కళావాచస్పతి డాక్టర్ కొప్పుల అశోక్ ఆనంద్ గారు వ్యాఖ్యానం అందరిని ఆకట్టుకుంది.   

                            

నా సాహిత్యాన్ని నిజంగా ఇష్టపడి  చదివి నాకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా  ఎంతో శ్రమతీసుకుని  నాకీ సన్మానం జరిపించారు ఋగ్వేదం కిషోర్ గారు.  నిండైన మనసుతో వేదిక పై  పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు అందించిన అజ్ఞాత స్త్రీ మూర్తి ప్రేమకి పులకరించి నా మనసు కురిపించిన  ఆంగ్లకవిత ఇవెంటస్ (లాటిన్).  ఇవెంటస్ అంటే విజయం అని అర్థం.   










Wednesday, October 4, 2023

మన వార్తలు పూర్తిగా మారిపోదానికి కారణం ఇదే

మన వార్తలు పూర్తిగా మారిపోయాయి - ఎందుకు ?

ఈ హీరో కొడుకును   చూడండి  ఆచొక్కా ఖరీదెంతో  తెలుసా?  తెలిస్తే షాక్ !  ఈ హీరో    బూటు  ఖరీదెంతో తెలుసా ? తెలిస్తే గూండాగిపోతుంది.     ఆ హీరో కూతురు చూడండి , ఆమెకు ఇది ఎన్నో  పెళ్ళో తెలుసా? మొదటి మొగుడు ఏంచేస్తున్నాడో తెలుసా?  రెండోమొగుడు ఎందుకొదిలేశాడో తెలుసా ?  ఇవి మన వార్తల టైటిల్స్.   వార్తలన్నీ సెన్సేషనే   టైటిల్స్ అన్నీ అతిశయోక్తులే.   ఒక నటి లేదా నటుడి కూతురు కొత్త చెడ్డి కొనుక్కున్న, చిరిగిపోయిన,  చెడ్డి జారిపోయిన  లేచిపోయి  పారిపోయినా, పెళ్లి చేసుకున్నా , విడాకులు తీసుకున్నా అంతా సెన్సేషన్. 

ఒకప్పుడు వార్తలు హుందాగా ఉండేవి. ఖచ్చితంగా ఉండేవి. అందుకే వార్తలు  అంటే ఒక గౌరవం  ఒక నమ్మకం  ఉండేవి.   సరైన విషయం ఉంటేనే వార్త  , సరైన టైటిల్ పెట్టేవారు.     అలాగే  మరి ఈరోజు ప్రతి పనికిమాలిన  విషయం వార్తే.   పూర్తి వ్యక్తిగత విషయాలు , చీకటి వ్యవ్యహారాలు  ఊహాగానాలు, సెటైర్లు పైగా వంకర టైటిల్స్ తో వస్తున్నాయి వార్తలు. హెడింగ్ కి వార్తకి సంబంధం ఉండటం లేదు.    వీడియోలు వచ్చిన తరువాత వేళాకోళం పెరిగిపోయింది.  మన వార్తలు  పూర్తిగా మారిపోయాయి.  

దీనికి కారణం జర్నలిజం లో విలువలు పడిపోడమే అంటారు.  కానీ ఇది  నాణేనికి ఒక వైపు మాత్రమే. కుర్రాడిలో విషయంలేదు ఐనా ఐ ఐ టీ లో సీటు కావాలి. అమ్మాయి కి అర్హత లేదు   ఐనా ఎం బి బి ఎస్ లో సీటు కావాలి. కోచింగ్ సెంటర్లలో కూచోబెట్టి వాళ్ళని రుద్దుతూ ఉంటారు. ఏమీ లేనోడు సెలిబ్రిటీ అయిపోవాలి. ఇక్కడా అంతే  రుద్ధుడే. అయితే కోచింగ్ సెంటర్లలో కోచింగ్ కివచ్చిన వాళ్లనే అంటే ప్రతిభ లేనివాళ్లనే  రుద్దుతారు. అది తప్పులేదు.   మీడియా కంపెనీలలో  ప్రతిభాలేనివాడిని కూర్చోబెట్టి ప్రజలమీద రుద్దుతారు. రుద్ది రుద్ది సెలిబ్రిటీస్ చేసే క్రమం లో వార్తలు ఎలా వస్తున్నాయంటే   

డబ్బు చేసుకున్న ఒక నటుడి కి అతడి వారసులకు,  జబ్బబు చేసిన మీడియా చేసే నిత్య పూజలే మనకి న్యూస్.    వాళ్లు వాళ్ళ కుటుంబం అంతా  హీరోలే  వయసుమళ్లినా  యువకులే ఎక్కడికెళ్లినా ఏం  తిన్నా  ఏం , కొన్నా   అంతా సెన్సేషన్.  అంతా మనం తెలుసుకుతీరాల్సిందే, గుర్తుంచుకు తీరాల్సిందే న్యూస్ పేరుచెప్పి  ప్రతీ చెత్తా  మన బ్రెయిన్స్లో కూరేస్తారు.   ఇప్పుడు ఈ చెత్త న్యూస్ పుణ్యమా అని బుర్రలు చెత్తకుప్పలు అవుతున్నాయి  


మన పిల్లలకి  చదువు  ఏం ఎక్కడం లేదు. పదేళ్లు చదువుకున్నా  ఇంగ్లీషులో ఒక్క వాక్యం తిన్నగా రాయలేరు. వీడియోలు చూడ్డమే తప్ప కాయితం చదవలేరు. చదివి  చరిత్ర తెలుసుకోలేరు    ఒకప్పుడు చరిత్ర పుస్తకాల్లో చదివి తెలుసుకునేవారు ఇప్పుడు సినిమాలు చూసి తెలుసు కుంటున్నారు. మీడియా కంపెనీల పుణ్యామా అని ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు పండితులు  అందరూ పక్కకి పోయి ఈ రుద్దుడు బాబులు (సెలబ్రిటీస్)  రాజ్యమేలుతున్నారు.   విద్య నాణ్యత విద్యాసంస్థల మీద సమాజం నాణ్యత మీడియాకంపెనీలమీద ఆధారపడి ఉంటుంది.