Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, April 5, 2020

How to deal with Facebook Friends

 ఒక ఫెస్బుక్ మిత్రుడు  ప్రభుత్వ ఆదాయం గురించి ఆదోళన చెందుతూ ప్రభుత్వానికి పన్నులు ముందుగా చెల్లించాలని ఆపోస్టు లో సూచించారు. ఆ మిత్రుడు పెట్టిన పోస్ట్ కు రెస్పాన్స్ ఇది. 

వ్యక్తి తనకు కలిగిన అనుభవాల మీద ఆధారపడి , అభిప్రయాలు నమ్మకాలు ఏర్పరుచుకుంటాడు.  తన నమ్మకాలను , అభిప్రాయాలను చెప్పే  హక్కు ప్రతివారికీ ఉంది. కానీ అభిప్రయాన్ని బట్టి తీర్పు చెప్పే హక్కు లేదు. ప్రభుత్వానికి పన్నులు ముందుగా చెల్లించాలని  చెప్పే పోస్ట్ మీద నా ఆలోచనలను తెలియజేస్తున్నాను.
నేను ప్రభుత్వ నుంచి ఒక్క గింజ తీసుకోలేదు రేషన్ కార్డు తీసుకోలేదు, ఏ పథకాలు ఎప్పుడూ వాడుకోలేదు , టాక్స్ లు కడుతూ పోయాను. కట్టిన టాక్స్ కి రోడ్డు లేక గుంతలలో బతుకు ఈడుస్తూ గడిపెను. రాత్రి కూడా చర్చ్ మైకుల వల్ల నిద్రలేక విలవిలా లాడెను. న్యాయం కోసం ప్రభుత్వం కోసం ప్రభుత్వాలని అర్ధించాను. రోడ్డు కావాలని ఆక్రోశించాను. అయినా ప్రభుత్వం వినిపియించుకోలేదు. నా డబ్బు నా శ్రమ దానం తో గుంతలు పూడుకుని చిరిగిన చొక్కా మాసికాలు వేసుకుని తొడుక్కున్నటు , సర్దుకుపోయాను.

చట్టం, న్యాయం , మానవతా ధర్మం , ఏమీలేకుండా దోచుకునే ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు మీరు. రాష్ డ్రైవింగ్, హెలోజెన్ హెడ్‌లైట్స్ , పబ్లిక్ న్యూసెన్స్ , సినీప్లెస్ ల్లో అక్రమ ధరలు, అక్రమ పార్కింగ్ ఫీజు , రోడ్డు ఆక్యుపేషన్స్ ఏమీ పట్టించుకోని ప్రభుత్వం తరుపున మాట్లాడుతున్నారు మీరు. నిజంగా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాలి కానీ వాస్తవానికి పక్కవాడిని ప్రశ్నించే అంత దమ్ము కూడా మనకి ఉండవు. అన్యాయాన్ని ఫెస్బుక్ లో ప్రశ్నించడం చాలా సులభం నిజం గా తమ జీవితం లో అన్యాయం జరుగుతున్నప్పుడు వెక్కివెక్కి చీకట్లో ఏడ్చేవారే ఎక్కువ. ఫెస్‌బుక్‌లో అనేకమంది నీతులు చెపుతారు.  మంచి చేయమని నీతులు చెప్పడం కాదు మీరు చేసి చూపండి. 
నిజానికి ప్రభుత్వం అంటూ ఏదీ ఉండదు. బలిసిన ఒక సామాజిక వర్గం కులం పేరుతో , తాయిలాలతో అధికారాన్నిహస్తగతం చేసుకుని ఆపై రాష్ట్ర ఖజానాని , వనరులని దోచుకోవడమే. మన రాష్ట్రానికి సమ్మందించి నంతవరుకు ఇది పచ్చి నిజం. ఇది మీకు తెలియకకాదు. అయినా మంచి చెబితే బాగుంటుంది అనుకున్నారు చెప్పేరు, మంచి చేస్తే ఇంకా బాగుంటుంది. సామాజిక భాద్యత ఫెస్‌బుక్‌లో పోస్టుతో సరిపెట్టద్దు.

వీర హిందుత్వ పోస్ట్‌లు షేర్ చేసుకునే వారు చాలామంది నిజమైన సమస్యలు వచ్చినప్పుడు మంచం కింద దూరేవారే. ఈ మధ్య లో " మీ ఇంటిపక్కనే చర్చ్ లు మైక్స్ తో వేధిస్తున్నాయా మాకు చెప్పండి అని పోస్ట్‌లు పెట్టారు. నేను అనేక సార్లు కాల్ చేస్తే అతనికి ఆన్సర్ చేయడానికి రెండు రోజులు పట్టింది. వాట్స్ ఆప్ లో వివరాలు పంపి చూడమని నాలుగు సార్లు కాల్ చేసి అలిసిపోయి వదిలేసాను. తన ఇంటివద్ద మైకుల సమస్య ఉందని చెప్పే ఒక హిందూ సింహం , నేను పోలీసులకి ఫోన్ చేసి ఇస్తే జడిసిపోయి కట్ చేసేసాడు.

నేను మైకులకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి నైతిక మద్దత్తు తెలిపినవారు బహు స్వల్పం , నాతో కలిసొచ్చిన వారు ఎవరూ లేరు. లాయర్లు కూడా , డబ్బు ఇస్తామన్న నావల్ల కాదు అని చెప్పిన వారే. సామాజిక చైతన్యం లేనినాడు సామాజిక స్పృహ దండగ. సింహాల్లా నటించేవారు ఎక్కువ. ( నిజమైన సింహాలు తక్కువ ). నిజమైన సింహాలు ఉంటె సమాజం ఇలా ఉండదు.

Thursday, April 2, 2020

Understanding Nityananda's Sex

Is Nityananda a laughing-stock or a towering spiritual personality?


You might have seen many videos of Nityananda. These videos reveal the personality of Nityananda. You must have developed an idea of his personality. Basically any video or presentation reveals either the knowledge or perspective of the presenter. Most people see only what the presenter intended to show. A few people who can think, reason (provided they have highly sophisticated and in depth knowledge) will be in a position to understand the truth. I saw a video of Nityananda yesterday which my friend had sent me. It was a short video that makes him a laughing stock.  This is what he spoke in the short video.

“Me who is residing in me can see Me residing in you. The Me living in Me through Me can understand Me residing in You.”  That all people start laughing.  Laughter is pretence to cover ignorance.

As a Teacher of Foreign languages It is my experience that when I speak in German or French or Spanish fluently for a while , the students had a dazed look.  Quickly I comeback to Telugu or English and start explaining the what I had spoken. Since it is a language class they would excuse me. When I speak in sophisticated English language before academic students they would complain but if you use the same sophisticated language before ordinary masses they would mock, hoot, mimic and pass comments to make you a laughing stock.

Nityananda has been made a laughing stock, in fact he is not. (however we cannot let go his misdeeds)  Why only Nityananda even Vivekananda can also be made a laughing stock. ill educated man can make fun of Vivekananda also. If you want to understand Nityananda 

     First you should have the basic knowledge of science. Later you should try to understand big questions in science. Finally you may try to go for the ultra science ( spiritual science).

If you ever tried to answer the big questions in science you would understand how confused the world’s top notch scientists were.

What is the Age of Universe?

Scientists estimate the age of the universe by using the movement of stars to measure how fast it is expanding. If the universe is expanding faster, that means it got to its current size more quickly, and therefore must be relatively younger.  When the expansion rate is slower the universe would take more time to reach current state. So it is older. ( Big bang is a guess work. Nobody is sure.)

Jee is from the Max Plank Institute in Germany, lead author of the study of astrophysics. He puts the universe at around 11.4 billion years.

A team of European scientists looked at leftover radiation from the Big Bang and pronounced the expansion rate at 9 billion years


NASA's super telescope and came up with 13.772 billion years, with an uncertainty of 59 million years.                                                                                                         

What is the Shape of the Universe?

All other cosmological data suggests the universe is flat, meaning it has no curvature, similar to a sheet of paper.

But Planck measurements indicate that it could be “closed”, or spherical, which would mean that if you travelled far enough in one direction, you would end up back where you started.

What is the Size of the Universe?

it is possible to measure the size of the observable universe, which is currently estimated to be 93 billion light-years in diameter. But many cosmologists say, no, there are an infinite number of galaxies in our infinite space. So the universe is infinite.

Where is the end of space?

Some scientists say 93 billion light years. Others say Since the universe is 13.8 billion years old, light from a galaxy more than 13.8 billion light-years away hasn't had time to reach us yet, so we have no way to know the end of the Space.

What is beyond the universe?
Some scientists say “ there is nothing” beyond the observable universe some scientists find every possible thing.  If you think with great scientific knowledge you would understand that it is difficult to be certain of your conclusions until you have more information or knowledge. But the moment you change your path all your scientific knowledge would be dubious.  (I don’t have more knowledge than the scientists and philosophers I keep admiring both.)                                           

But According to Vedas
The age of the universe about 155,522 billion years In Srimada Bhagwata 5.20. 38, the diameter of the universe is quoted as 500,000,000 yojanas  or 4.5 trillion miles.

The shape of the universe is egg shaped (brahmanda).

All are scholars are great. Can we mock at anybody based on the differences they have?

Now coming to judging Nityananda’s spiritual knowledge

We often belittle great people based on their Sexual orientation or sexual relations. Without understanding anything whatsoever.  We often take sexual relations or desire as yard stick to measure one’s greatness or meanness.                                                                                                         

Popular personalities, ordinary people, God men and even Gods have  different kinds of sexual relations. but they are not mean people or fools.

(Tara, grew bored of her husband Brihaspati, Once she visited the land of Chandra, the moon. She instantly fell in love with Chandra and was enamoured by his youthful looks and his skills of lovemaking  and eventually eloped with Chandra. Finally came back to her husband with a child. Similar stories are plenty.  Kunti  having children by other people with husband’s permission. Yayathi giving his daughter Madhavi to Galav who in turn sent her to several kings. Arjuna married Subharda, Brahma desired Saraswati.  Yami desired Yama. Without through knowledge of History and mythology those relations should not be judged based on the current day society. ) 

Nityananda’s knowledge cannot be belittled When you don’t understand his speech. Nityananda speaks to you he takes you to the loftiest heights of philosophy.

Nithyananda has set up the 'Republic of Kailaasa' on an island off Ecuador in South America, declaring it the 'world's greatest and purest Hindu nation'

If Understanding Corona is difficult understanding Nityananda is much  more difficult.

Wednesday, April 1, 2020

ఎవరు ఉగ్రవాదులు?

కరోనా : హలొ .. నేను కరోనా మాట్లాడుతున్నాను
మాలోకం : హలొ ఎవరు .  కరోనా ?!! ( గొంతు తడి ఆరిపోతున్నది )
కరోనా : హ హ్హ హ హ్హ హ్హ ... చిన్న పురుగుని నేను. నన్ను చూసి ఎందుకురా పోసుకుంటావు ?
మీరందరూ నేనంటే ఎందుకురా  హడలి చస్తారు , ఓ ఛస్తారనా ?
మాలోకం : నువ్వు చిన్న పురుగువి కాదు  చీడపురుగువి
కరోనా : అవునురా  చీడపురుగుల పనిపట్టడానికి వచ్చిన పురుగుని.
మాలోకం : నువ్వు చీడపురుగువి కూడా కాదు టెర్రరిస్టువి!
కరోనా : ఎవడ్రా టెర్రరిస్ట్  గుడ్డినాయాలా!

మాలోకం : అర్ధరాత్రి ఫోన్ చేసింది ఎందుకు ? ఇలా బూతులు తిట్టడానికా ?
కరోనా: నువ్వు  టెర్రరిస్టులకంటే  భయంకరమైన టెర్రరిస్టు వి ఆసంగతి చెప్పడానికే ఫోన్ చేసాను.
ఎందుకంటే టెర్రరిస్టులను శిక్షణ ఇచ్చి తయారు చేసేది ఐసిస్ వంటి సంస్థలు
వాటికి మంది పోగేసేది తబ్లీగీ జమాత్ వంటి మత సంస్థలు .
మాలోకం :నిజమే , అయితే మత సంస్థలకి నాకు సమ్మందం ఏంటి ? నేను మత సంస్థ కాదు కదా ?
కరోనా: దానికి ఎగేసుకెళ్లేది నీలాంటి పిచ్చ నాయాళ్లే.
మాలోకం :నాకు మతపిచ్చ లేదు మదపిచ్చి లేదు యెల్లహ్ !  సరైన చట్టాలు లేక వచ్చిన పాట్లు.
కరోనా: నీకు మత పిచ్చి లేదురా " డొల్లబుర్ర నాయాలా " కులగజ్జి  ఉంది కదురా !
 అది మత పిచ్చి కంటే ఘోరమైనది.  సరైన చట్టాలు ఎందుకు లేవురా హౌలే!
కరోనా:  తెలిసి కూడా చెప్పకపోయావో ఫోను కాదు డైరెక్ట్‌గా .....
మాలోకం :ఇంట్లోకి  వస్తావా ?
కరోనా: వంట్లోకి వస్తా !
మాలోకం :వద్దు అంతపని చేయకు  చెప్తా చెప్తా , కులగజ్జి వాళ్ళ ఐకమత్యలేక ఇలా తయారయ్యాం ,            మతపిచ్చి తో ఉన్మాదుల్లా తయారయ్యి మా మతం బాగుంటే చాలు దేశం నాశనమైనా..
కరోనా: ఆగక్కడ! నీసోది  వినే  ఓపికలేదు . ఇప్పుడు చెప్పారా ఎవడ్రా టెర్రరిస్ట్ !