Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, June 26, 2020

Anveshana 2020 scene 18

కార్తీక్ అడవిలో జీప్ దిగిపోయాడు , రెజీనా ఒంటరిగా బంగాళా కి వచ్చేసింది. జీప్ పార్క్ చేస్తూ కార్తీక్ తనని తాకిన చోట్ల ఇంకా ప్రకంపనల అనుభూతి పొందుతోంది , చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో తిరుగుతున్నాయి  జీప్ దిగుతూ ఇచ్చిన ముద్దుకి  వెన్నులో   జిల్ మని సన్నగా ఉండుండి  కరెంట్ ప్రాకుతోందిమనసు ఆనంద డోలికలలో తెలుస్తోంది. ఎదురుగా గిరి సత్య ఉన్న ఏమీ పట్టించుకోలేదు ఆమె. "  నాసరి నీవని నీగురి నేనని  ఇపుడే తెలిసెనులే..నీకూ నాకూ వ్రాసి ఉన్నదని ఎపుడో తెలిసెనులే.. పాట హమ్ చేస్తూ  తన గదిలోకి వెళ్ళిపోయింది. గిరి " మేడమ్ చాలా హుషారుగా ఉన్నారు అడవిలో ఏంజరిగిందో? అన్నాడు  " ఏంజరుగుతాది తనకి నచ్చిన పిట్ట దొరికి ఉంటుంది." అన్నాడు సత్య.

ఆ రాత్రి  ఆకాశంలో ఉరుములు మెరుపులు లేవు.  రెజీనా మనసులో భయాందోళనలు కానీ   ఏ ఆలోచనలు కానీ లేవు. కార్తీక్ ఉన్నాడు , తన నీడలా ఉన్నాడు , తన తోడుగా ఉంటానన్నారు.  కార్తీక్  అన్న మాటలు గుర్తొచాయి బేగ్ లోంచి కార్తీక్ ఫోటో తీసింది  " ఏంటి  సిటీ లో పెళ్లి అడవిలో శోభనం కావాలా ?" అని ఆ ఫోటోని ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి  బేగ్ లోంచి  రికార్డర్ ప్లేయర్  తీసి  పక్షుల కూతలు ప్లే చేసింది.  ఆ ఫోటో చూస్తూ పక్షుల కూతలు వింటుంటే మనసు మత్తెక్కిపోతోంది. సిటీలో పెళ్లి వరకూ ఆగుతుందా ఈ మనసు? అనుకుంటూ    "ఏవియన్ కాన్సెర్ట్"  పక్షుల సంగీత కచేరీ ప్రియుడితో కలిసి వింటోంది. ఇంతలో  విజిలింగ్ బోయ్ కూత  వినిపించింది. అనసూయ  భోజనానికి రమ్మని పిలుపు.  1970 వ దశకంలో మున్నార్‌లో ఒక బ్రిటీష్ టీ-ప్లాంటర్  ఒక ఉద్వేగభరితమైన పక్షి ప్రేమికుడు ఉండేవాట్ట , అతను విజిలింగ్ త్రష్  పాటను టేప్-రికార్డ్ చేశాడు, అతను  పదేపదే  అలవాటుగా  విజిలింగ్ త్రష్  పాటను రీప్లే చేసి  సాయంత్రాలలో రిలాక్స్ అవ్వటానికి వింటూ ఉండేవాడుట.  మా బిబో కోర్స్ లో చేరినప్పుడు విన్న కధ గుర్తొచ్చింది. చాలా లాస్ట్ గా ఉంటుంది స్వరం అనేవారు. ఇప్పుడు అనసూయ స్వరంలో లస్ట్ వినిపించింది. అర్ధమైన ప్రతివిషయం అనుభూతి లోకి రాదు మెదడులోనే ఉండిపోతుంది , అది హృదయ లోకి తర్వాతా మెదడులోకి రావాలంటే కార్తీక్ ఇచ్చిన అనుభవం కావాల్సివచ్చింది. అనసూయ మళ్ళీ కూసింది. కలలు పూర్తయితే భోజనానికి రా తల్లి. అని వెళ్ళిపొయిన్ది.  భోజనం తరువాత ఆలోచనలు తండ్రిమీదకి వెళ్లాయి   మనసు  ఇంత మెత్తగా ఉండే మానాన్న ఇలా చేశాడా అనుకుంది  అందుకు బాధలేదు కానీ పైకి మంచిగా నటిస్తూ రహస్యంగా ఇలాటిపనులు చేయగలడా ?  పైపెచ్చు అప్పుడప్పుడు ఫోన్ చేసి  కార్తీక్ నుంచి  ఫోన్ ఏమీ రాలేదా ? ఎలా ఉన్నాడు ? ఎలాఉన్నాడు అని కుశల ప్రశ్నలు అడుగుతున్నట్టుగా ఎంక్వయిరీ చేస్తుండేవాడు.

ఆ తర్వాతా వారం రోజులు హుషారుగా రికార్డింగ్ సాగింది , ఎందుకో భయం పోయింది. అనసూయ , గిరి, సత్య లతో ఎక్కువ మాట్లాడడం లేదు. గిరి సత్య నైట్ వాక్స్ మొదలు పెట్టేరు, పట్టాభి సరే సరి . పట్టాభి గురించి  చెప్తున్నా  వింటున్నది పట్టించుకోడం లేదు , సీరియస్ గా తీసుకోడం లేదు. ఎవ్వరి గురంచి ఆలో చించడానికి టైం లేదు. పక్షుల రికార్డింగ్ పై కూడా తగినంత శ్రద్ధ  మాత్రమే చూపుతోంది.  పక్షులకోసం తాను వస్తే తనకోసం ఒక జత పక్షి వచ్చి తన తోవ మార్చింది అనిపించింది.  ఎవ్వరు గుర్తు రాకపోయినా  నెమలి గుర్తొస్తుండేది.  ఒకరోజు సాయంత్రం బంగాళా లో  ఫ్రెంట్ యార్డ్  లో తిరుగుతున్నది. గోడవారగా తవ్వి ఉంచిన గొయ్యి మట్టితో కప్పబడి ఉండడం చూసింది. గొయ్యి ఎందుకు మూసేసారు? ఎవరు మూసేసారు? ఎవరైతేనేం అనుకుని చకచకా మట్టి ని తొలగించింది. లైట్ గా కప్పి ఉంచడంతో మట్టి సులభంగానే వచ్చేసింది. రూమ్ కి వెళ్లి స్తానం చేసి మేడమీదకి వచ్చింది. పైకి చూసింది ఆకాశంలో వాన్పడే సూచనలు లేవు. వాన పడి వారం లొరోజు అయ్యింది అనుకుంటుండగా  గిరి మేడ మీదకి  వచ్చి "8 గంటలు అవుతున్నది భోజనానికి వస్తారా ?" అన్నాడు.  వద్దు గిరి నెమలి ఇంటికి వెళ్ళాలి అంది.  గిరి కిందకి వెళ్ళిపోయాడు. వాన పడదు కదా అని తాను కాలి నడకన నెమలి ఇంటికి చేరుకుంది.   

నెమలి ఇంటికి చేరేటప్పటికి వాన మొదలైపోయింది. తగ్గి పోతుందిలే అని అరగంట గడిపింది , ఇంకా తగ్గదే. నెమలి డిన్నర్ సిద్ధం చేసింది వంటగదిలోకి వెళ్ళింది ప్లేట్ల లో పెట్టి తేడానికి   రెజినా చుట్టూ శ్రద్ధగా గమనించింది. నెమలి ఇంట్లో  ఇదివరకు గమనించని చాలా వస్తువులు గమనించింది.  తలుపుపక్కన  ఒక జత నల్ల షూస్ ఉన్నాయి. అవి  మామూలు కంటే పెద్దవిగా ఉన్నాయి. ఎవరో పెద్ద పాదం వాళ్లకి ఆధార్ ఇచ్చి కుట్టించుకున్నవి అయి ఉండొచ్చు.  ఈ షూస్ ఎవరివి చాలా పెద్దగా ఉన్నాయే అంది రెజీనా. " ఆబ్బె ఆయనవే వానకి నాని ఆలా అయ్యాయి. " " అది నిజమే రాత్రుళ్ళు వానల్లో తిరుగుతుంటారు కదా అన్నది రెజీనా. కానీ మనసులో ఇవి ఖచ్చితంగా  పట్టాభి షూస్ కాదు  అని అనుకుంది.

నెమలి బిర్యాని  పెట్టి  వైన్ తెచ్చి గ్లాసులలో పోసింది. వద్దు అంది రెజినా.  చూడు, సరదాగా తీసుకోడానికి ఎందుకు బెట్టు చేస్తావు ? అని బలవంతం చేసింది.  సరే 9 గంటలకి నేను బయలుదేరాలి  మరీ లెట్ అయితే బాగుండదు అంది రెజీనా. మొన్న అనసూయ వచ్చి చిప్స్ ఇచ్చింది అవి తీసుకువస్తాను అని లోపలి వెళ్లి చిప్స్ డబ్బా తెచ్చింది. ఇద్దరూ చీర్స్ చెప్పుకున్నారు. ఒక సిప్ చేసినతరువాత " అంటే అనసూయ ..?" అంది రెజీనా . "తాగేవారంతా తాగుబోతులు కాదు, నేరస్తులు కాదు." మొఖం మాడ్చుకుని అంది నెమలి. "అట్  లీస్ట్ చెడ్డవాళ్ళు కూడా కాదు." అంది  రెజీనా నవ్వుతూ.   రస్సా  గౌరీ గురించి , చంద్రి గురించి చాలా  ఓపెన్ గా ఉండేవాళ్ళంటే గౌరవం నాకు , నువ్వు అమెరికా వెళ్ళాక తీసుకుంటున్నావో ముందునుంచి తీసుకుంటున్నావో  అబద్దం ఆడలేదు, అతిగా బతిమాలించుకోలేదు, నేను ఓపెన్ గా ఉంటాను , ఓపెన్గా ఉండేవాళ్ళని ఇష్టపడతాను అంది నెమలి  ఐ లైక్ యువర్ పాలసీ  అంది రెజీనా . జేమ్స్ గురించి అడగాలనిపించింది. అడిగితే ఏదైనా చెప్పేస్తుంది అని గిరి అన్నమాటలు గుర్తొచ్చాయి.  ఏదైనా లైఫ్ సీక్రెట్ ఉంటె అలాంటివి తప్ప మిగితావి అన్ని చెప్పుకోవచ్చు అంది మళ్ళీ. అమ్మ క్లారిటీ ఇచ్చావు తల్లి అనుకుంది రెజీనా మనసులో. అయినా నెమలి చెప్పినది    సబబే అనిపించింది.   అన్నీ దాపరికం అయితే నిజమైన స్నేహితులు ఎవరూ ఉండరు కదా అంది. 


"ఆ గౌరీ చూడు ఎప్పుడు చూసినా మాటకి ముందు పాపం, మాట తర్వాతా పాపం అంటూ , అయినదానికీ కానిదానికీ అతి సాను భూతి ఒలకపోస్తుంది." అంది నెమలి.  "అలా అంత నటిస్తే నమ్మే వాళ్ళు ఎవరు?" అంది రెజీనా. రస్స గురించి చంద్రగురించి చెప్పు అంది నెమలి. రస్సాది చాలా దారుణమైన పేదరికం, తల్లి లేదు  తండ్రి వేరే స్త్రీ తో .. "ఓహ్  రెజీనా తాగడం ఆపేసింది. కాసేపట్లో తేరుకుని చంద్రి గురించి చెప్పు, చంద్రి మైకేలేజిలో సెంటార్లా ఉంటుంది. అంటే సగం మనిషి, సగం గుర్రంలా ఉంటుంది."అంది. అందుకు నెమలి నవ్వి ఇలా అంది సెంటార్  పులిలింగం  సెంటారస్ స్త్రీలింగం.   చంద్రి సెంటారస్. చంద్రి కేరక్టర్ అంతా ఆ మాటలోనే ఉంది. అంది నెమలి. సెంటారెస్ దేనికి సింబలో తెలుసా ? విచ్చలవిడి తనం , చెలరేగిపోవడం , సెంటారెస్ బలం , శక్తి ని ప్రతి బింబిస్తాయి  కానీ వాటికి కూడా   బలహీనత ఉంది , తాగుడు అంది. అంది నెమలి "  నేను అన్న ఒక మాటలోంచే మొత్తం చంద్రి కధ అంతా చెప్పేసింది ఆమ్మో ఇది సామాన్యమైనస్త్రీ కాదు ఇంటెలెక్ట్ కి మించినది ఎదో ఉంది దీని దగ్గర అది ఏంటి ? అనుకుంది మనసులో. అంటే  చంద్రికి రాత్రి తిరుగుళ్ళు కావాలా ? అంది రెజీనా . రాత్రి తిరుగుళ్ళు మాత్రమే కాదు పగలు కూడా కావాలి , మగాళ్లు కావాలి .. ఆ తర్వాత రెజీనా చెవులు మూసుకుంది నెమలి కంటిన్యూ చేసింది. 
she is so damn characterless. It is barbaric said Regina emotionally. 
You go from Adolescence to senility if you bypass maturity. said Nemali coolly.
you call this behaviour maturity ? it is laughable !! 
Urban educated people trade reality for a role and put on a mask in exchange.
urban people are so stupid that they use the same yard stick for everyone.
Look ! these people are not urban Hippocrates let us not adjudge their freedom.
Regina who was calmly listening till then said, " Aren't you slipping into nihilism?"
we have to support such people and pull them out of lurch said Regina. 
Nemali remained silent for a while. she filled the glasses. They reached the last round.
 Nemali laughed and said , You are teaching mathematics in a music concert.
 Life is like a piano what you get depends on who you play it. Nemali stopped.
Fine it is getting late , I must go said Regina. I will walk you up to the bungalow. 
Nemali and Regina came out of the gate and walked a couple of steps, 
Regina turned her head  and found somebody wearing black shoes coming out of the entrance gate. She was shall shocked .. It was Karthik. She walked silently until the bungalow and waved her hand at Nemali. she locked the gate. she climbed up and reached her room. before entering her room she looked at the gate casually, Nemali was not going back. Where would she go? Her mind was tormented with questions about Karthik's integrity. she could not sleep. She got into the room never switched on the light . she stood in darkness and kept looking through the window.  The old man jumped off the wall not in the spot where the pit was dug. The way he jumped speaks volumes about his age and strength. Three things are clear, The man who jumps the wall is not old. He simply passes as Anasuya's father. somebody in the bungalow is helping him. who and why? Nemali is going to james? she must be having illicit affair with james.  Everything is bearable but not Karthik. Does he have an affair with Nemali? She looked at the watch it was 10 o' clock. 

4 comments:

  1. Nice sir, whenever Regina found true love, she saw the true colours of the people. Nemali is a mysterious woman. Waiting to see who is following Regina

    ReplyDelete
  2. After reading last para I am breathless. Waiting for conclusion sir

    ReplyDelete