Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, March 21, 2022

World Poetry day

భారతవర్ష జ్ఞాపికలతో గృహాలంకరణ. భారతవర్ష జ్ఞాపికలతో మాత్రమే లేదు. నాహృదయంలో కూడా ఉంది.  భారతవర్ష నెరవేరిన కల,  కొనసాగే కళ. ప్రతి సంవత్సరం  ఫిబ్రవరి 14న భారతవర్ష సాంస్కృతిక ప్రదర్శన జరుగుతుంది. నేను ఉన్నంత వరకే కాదు.  నాతరువాత కూడా.  భారతవర్ష  జ్ఞాపి(కల)ను చూస్తే  భారతవర్ష కావ్యా విష్కరణ వే(డు)దిక నృత్య ప్రదర్శన చేసిన  వేదిక  కళ్ళముందు సజీవంగా కదలాడుతూ ఉంటుంది.  భారతవర్ష పాటలు వింటూ ఈ జ్ఞాపికలను  చూస్తే  నా స్మృతి పథంలో కావ్యనాయికలు అందరూ మెదులుతారు. మీనాక్షి, అరుణతార , సుందరి , పార్వతి నందిని అందరూ.   


శా. పంచప్రా  ణములే   మనోహ రసలా పంబంచు కీలాగ్ర ముల్    

      ద్రుంచిప్రీ  తిగకొ   న్నిగవా  క్షపటం బందుంచి  ఆహ్లాద మున్ 

     పంచిక్షే  మతరం  గపుంజ   ములనే   పంపంగ   సింగంపు  గుం  

     పుంచెంగొ ట్టినవా  డుచూడ   లతనే   మోహించి   ముద్దాడ డా  

--------------------------------------------------------------------------

     పంచప్రాణములే   మనోహ రసలా పంబంచు కీలాగ్ర ముల్   - First line

    మనోహర = రాధా మనోహర   సలాపము = ముత్యాలవేట 

   మనోహ రసలా పంబంచు = ముత్యాల వేటగా భావించి కీలాగ్రములు  = కొసలు   

    ద్రుంచిప్రీ  తిగకొ   న్నిగవా  క్షపటం బందుంచి  ఆహ్లాద మున్  - Second line

    ద్రుంచి =తెంపి  ప్రీతిగ  కొన్ని  గవాక్ష   పటంబందుంచి = కిటికీ పటముగా  ఉంచి 

     పంచిక్షే  మతరం  గపుంజ   ములనే   పంపంగ   సింగంపు  గుం - Third line

     క్షేమతరంగ  పుంజములనే = పోజిటివ్ వైబ్స్ , పంపంగ  సింగపు గుంపులను 

     పుంచెంగొ ట్టినవా  డుచూచి   లతనే   వాంచించె  మోహంబు తో  - Fourth line  

    చెంగొట్టిన =  చెంగగొట్టిన వాడు ; ఆ లతను చూచి సమ్మోహనుడై నిలిచిపోయెను

భారతవర్ష జ్ఞాపికలతో గృహాలంకరణ చేసినా నా మనసుని అలంకరించేది రాధా మనోహరాలే. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా  శార్దూలంలో పద్యం చదివి మీ స్పందన వ్రాయండి. 

3 comments:

  1. Happy to see all memontos. Radhamanoharams are lovely and lively. Whenever I remember climax of Bharatvarsha I will shake. Vidish's soul met varsha in the climax. Whatever it may be vidisha's love is infinite. Hope they both will meet. Celebrating anniversary day on every year on February 14th is really great.

    ReplyDelete
  2. Bharatvarsha is a legendary book
    Poolabala is a legendary writer
    Vidisha's love is infinite
    Radhamanoharams are evergreen

    ReplyDelete
  3. Radhamanoharams are evergreen. Yes they are the living witness of love and they played the role of gentle elders of many marriages and first nights also.

    ReplyDelete