This government knows how to honour a poor worker and a scholar. జగన్ గారి ప్రభుత్వంపేద కూలీని, పండితుని ఒక్క రీతిని ఆదరిస్తున్నది. తెలుగుని, ఇంగ్లిష్ ని ఒక్క రీతిన ప్రోత్సహిస్తున్నది. నాడు భారతవర్ష వంటి తెలుగు గ్రంధాలు వ్రాసి మాతృ భాషకి సేవ చేసినందుకు మాతృభాషా సేవాశిరోమణి తో సత్కరించారు.
నేడు ఇండియన్ సోనెటీర్ అని 200 సొనెట్స్ గల ఆంగ్ల పద్య కావ్యం వ్రాసినందుకు గుర్తించి సత్కరించిన జగన్ ప్రభుత్వానికి నన్ను ప్రోత్సహించిన మా గురువుగారు కృష్ణంరాజుగారికి మనః పూర్వక ధన్యవాదాలు.
No comments:
Post a Comment