అందుకే భారతవర్ష చివరి గ్రంథం ఈ కుర్రవాడికి ఇచ్చి సత్కరించాను.
అమెరికాలో ఉండి వచ్చాడు. అమెరికా నుండి వచ్చాడు. ఒక్క నెలలో అమెరికావెళ్ళిపోతున్నాడు ఇంతలోనే స్పానిష్ నేర్చుకుంటున్నాడు. దానితోపాటుగా ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాడు. అక్కడి తో ఆగక గిటార్ నేర్చుకుంటున్నాడు. అదిచాలక ఉయ్యురులో కుకింగ్ క్లాసులకి వెళుతున్నాడు. ఆ కుర్రావాడు ఎన్ని దేశాలు చూశాడో మనలో చాలామంది అన్ని రాష్ట్రాలు కూడా చూసి ఉండము. స్పానిష్ క్లాసైనా ఫ్రెంచ్ క్లాస్ అయినా నమస్కారం అని పలకరిస్తాడు. తెలుగు గురించి అద్భుతంగా మాట్లాడతాడు ఆరాధిస్తాడు. అందుకే భారతవర్ష చివరి గ్రంధం ఈ కుర్రవాడికి ఇచ్చి సత్కరించాను.
No comments:
Post a Comment