Tu as eu de mauvaises notes. C'est pour ça que tu es devenue directeur.
Tu n'es pas devenue agent d 'IAS
Sadhana Bhosale, une élève de Sangli, au Maharashtra, a obtenu 92 % de notes en seconde. Elle rêve de devenir médecin et se prépare au NEET.
Son père, Dhondiram Bhosale, directeur de l'école, la torturait physiquement et mentalement pendant ses études. Il la grondait tous les jours en lui disant qu'elle avait de très mauvaises notes et qu'elle était inutile.
Les mauvaises notes de Sadhana au test blanc du NEET hier ont mis son père en colère. Il s'est mis à lui crier dessus. Épuisée, Sadhana lui a répondu
« Ne fais pas le patron, papa. Toi aussi, tu as eu moins. C'est pour ça que tu es restée directrice, pourquoi ne pourrais-tu pas devenir agent de recouvrement ? » a-t-elle crié.
Ce mot a touché l'ego de Dhoniram, qui manquait cruellement de confiance en lui. Tel un chien enragé, il a pris un bâton et a attaqué sa fille devant sa femme et son fils, la battant jusqu'à ce qu'elle s'effondre. Sadhana est décédée pendant ses soins à l'hôpital.
Les parents qui infligent des souffrances physiques et mentales à leurs enfants sont des monstres. Les enfants ne sont pas vos dépôts à vue. Ce sont des individus avec leurs propres rêves, leurs limites et leurs besoins émotionnels.
Ce sont des parents comme Dhoniram qui poussent les étudiants au suicide dans des établissements comme Narayana et Sri Chaitanya Rajasthan Kota, qui subissent déjà une forte pression.
Si vous n'avez pas la maturité mentale nécessaire pour accompagner vos enfants dans leurs hauts et leurs bas, alors il est inutile de les mettre au monde. Vous n'avez pas le droit de les mettre au monde et de ruiner leur vie…
###
మీకు తక్కువ మార్కులు వచ్చాయి. అందుకే ప్రిన్సిపాల్ అయ్యారు..కలెక్టర్ కాలేదు.
మహారాష్ట్ర సాంగ్లీకి చెందిన సాధనా భోసలే అనే విద్యార్థిని పదవ తరగతిలో 92% మార్కులు సాధించింది.ఆమె డాక్టర్ కావాలని కలలు కంటూ నీట్ కు ప్రిపేర్ అవుతోంది.
పాఠశాల ప్రిన్సిపాల్ అయిన ఆమె తండ్రి ధోండిరామ్ భోసలే చదువు విషయంలో ఆమెను నిత్యం శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. మార్కులు చాలా తక్కువగా వచ్చాయి నువ్వు ఎందుకు పనికిరావు అంటూ రోజు తిట్టేవాడు
నిన్న జరిగిన నీట్ మాక్ టెస్ట్ లో సాధన తక్కువ మార్కులు సాధించడం ఆమె తండ్రికి కోపం తెప్పించింది. ఆమెపై కేకలు వేయడం మొదలుపెట్టాడు. అలసిపోయిన సాధన తిరిగి అరిచింది,
"బాస్ కరో పాపా. మీకు కూడా తక్కువ వచ్చాయి.అందుకే మీరు ప్రిన్సిపాల్ గా మిగిలిపోయారు మీరు కలెక్టరు ఎందుకు కాలేకపోయారు అని అరిచింది
అ మాట తీవ్ర అభద్రతా భావంతో ఉన్న ధోండిరామ్ అహంకారాన్ని తాకింది. పిచ్చిపట్టిన కుక్కలాగా కర్ర తీసుకుని భార్య, కుమారుడి ముందే కూతురిపై దాడి చేసి ఆమె కుప్పకూలిపోయే వరకు కొట్టాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాధన మృతి చెందింది.
పిల్లలపై శారీరక, మానసిక వేదన కలిగించే తల్లిదండ్రులు రాక్షసులు. పిల్లలు మీ ఫిక్స్డ్ డిపాజిట్లు,కాదు. వారు వారి స్వంత కలలు, పరిమితులు మరియు భావోద్వేగ అవసరాలు ఉన్న వ్యక్తులు.
ఇప్పటికే ఒత్తిడి ఎక్కువగా ఉన్న నారాయణ, శ్రీ చైతన్య రాజస్థాన్ కోటా వంటి కార్పొరేట్ ప్రాంతాల్లో విద్యార్థులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నది ధోండిరామ్ వంటి తల్లిదండ్రులే.
మీ పిల్లలను జయాపజయాల ద్వారా ఆదుకునే మానసిక పరిపక్వత మీకు లేకపోతే, వారిని ఈ ప్రపంచంలోకి తీసుకురావాల్సిన పని లేదు. తీసుకువచ్చి జీవితాలను నాశనం చేయడానికి మీకు హక్కు లేదు...
###
మీ కంటే ధనవంతుడు ఉన్నాడా?” బిల్ గేట్స్ ని ఎవరో అడిగారు...!! ఒకవ్యక్తి ఉన్నాడు” అని సమాధానమిచ్చి - ఇలా చెప్పాడు.
నేను డబ్బు, పేరు సంపాదించక ముందు ఒకరోజులలో ఒక నాడు న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్ లో దిగాను.
దినపత్రిక కొందామని చేతిలోకి తీసుకుని సరైన చిల్లర నావద్ద లేకపోవడం వలన తిరిగి పేపర్ ను అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను.
పర్లేదు...మీవద్ద చిల్లర లేకపోయినా, ఈ పేపర్ తీసుకోండి” బలవంతంగా నాచేతిలో పెట్టాడు. నేను తీసుకోక తప్పలేదు.
మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్ పోర్ట్ లో అదే పేపర్ కుర్రాడి వద్ద మళ్ళీ దిన పత్రిక కొనాలని ప్రయత్నిస్తే నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది.
ఆ కుర్రాడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ “ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందు వలన నేనేమీ నష్టం పోను, ఆ ఖరీదును నా లాభం లోంచి మినహాయించుకుంటాను” అన్నాడు.
ఆ తర్వాత పందొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు, పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రాడి కోసం వెదికాను. నెలన్నర తర్వాత అతడు దొరికాడు.
నేనెవరో తెలుసా, నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి” అడిగాను.
“మీరు తెలుసు...బిల్ గేట్స్.... ఒకసారి కాదు రెండు సార్లు ఇచ్చాను”
“ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు, నీకు ఏమి కావాలో అడుగు, నీ జీవితంలో పొందాలను కున్నది ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను “
“సర్... మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది? అతడు ప్రశ్నించాడు.
ఎందుకు సరితూగదు?” నేను ఆశ్చర్య పోయాను.
నేను పేదరికంతో బాధ పడుతూ, దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేసాను.
ఈ రోజు మీరు ప్రపంచం లోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు... ఎలా సరితూగుతుంది?”
అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది.
అతడు ఇతరులకు సహాయం చెయ్యాలంటే తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు. అవును... నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు.
అప్పుడు నాకు అనిపించింది- కుప్పలు కుప్పలు డబ్బు ఉండే కంటే...ఇతరులకు సహాయ పడాలనే హృదయం కలిగి ఉండటమే నిజమైన ఐశ్వర్యం.
ఇతరులకు సహాయ పడటానికి కావలసింది అదే ...!!
« Y a-t-il quelqu'un de plus riche que toi ? » Quelqu'un a demandé à Bill Gates… !!
« Il y a une personne », et il a répondu : « Et voici ce qu'il a dit. »
Un jour, avant de gagner de l'argent et de devenir célèbre, j'ai atterri à l'aéroport de New York.
J'ai pris un journal pour l'acheter, mais comme je n'avais pas la monnaie, je l'ai rendu au vendeur.
Pas de problème… même si tu n’as pas de monnaie, prends ce journal. Il me l’a forcé dans la main. J’ai dû le prendre.
Deux ans plus tard, étrangement, lorsque j’ai essayé d’acheter un journal au même vendeur de journaux dans le même aéroport, je n’avais plus assez de monnaie.
Le garçon m’a forcé le journal dans la main et m’a dit : « Je ne perds rien en te donnant ce journal gratuitement, je déduis le prix de mes bénéfices. »
Après cela, dix-neuf ans plus tard, après avoir gagné beaucoup d’argent et de gloire, j’ai cherché ce vendeur de journaux. Au bout d’un mois et demi, je l’ai trouvé.
« Sais-tu qui je suis ? « Tu m'as offert un journal une fois ? » ai-je demandé.
« Tu sais… Bill Gates… Je te l'ai donné non pas une, mais deux fois. »
« Merci pour ton aide ce jour-là. Que veux-tu ? Demande-moi, je m'occuperai de tout ce que tu veux dans ta vie. »
Monsieur… Comment ton aide peut-elle être comparable à celle que j'ai apportée ? » a-t-il demandé.
Pourquoi pas ? » J'ai été surpris.
Je t'ai aidé alors que je souffrais de pauvreté et que je vendais des journaux.
Aujourd'hui, tu es l'homme le plus riche du monde et tu dis que tu vas m'aider… Comment est-ce comparable ? »
Alors j'ai compris.
Il n'a pas attendu d'être riche pour aider les autres. Oui… ce livreur de journaux était plus riche que moi.
Puis j'ai réalisé que, plutôt que d'avoir des tonnes d'argent… la vraie richesse, c'est d'avoir à cœur d'aider les autres.
C'est ce qu'il faut pour aider les autres… !!
###
మన ఇండియా లో ఫన్నీ థింగ్ ఎవరైనా బాగుంటే ఓర్చుకోలేము. కానీ ఎవడైనా కనిపించగానే ఫస్ట్ అడిగే ప్రశ్న బాగున్నావా
Ce qui est drôle avec notre Inde, c'est que nous ne supportons pas quelqu'un de gentil... mais la première question que nous posons lorsque nous voyons quelqu'un est : « Es-tu gentil ? »
###
C'est l'honnêteté qui rend le jeu de Pavitra Lokesh si captivant. Elle est une source d'inspiration pour beaucoup, et son parcours témoigne de sa force et de sa résilience. Continuez à briller !
Honesty is what makes Pavitra Lokesh acting so compelling. She's an inspiration to many, and her journey is a testament to her strength and resilience. Keep shining!p
###
No comments:
Post a Comment