Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, March 10, 2021

Novel planning - మహా వ్యూహం

 మహా వ్యూహం  ( మాస్టర్ ప్లాన్ ) అనే మాట విన్నారు కదా !  మహా వ్యూహం  అంటే ఏంటి ? 

భారతవర్ష చదివిన వాళ్లకి కొంత అర్ధం అవుతుంది . 

1  రచయిత కథ లో  మలుపు  ఎంతముందుగా  ఊహించాల్సి ఉంటుంది ?

 85 ఎపిసోడ్ లో ఫెరారీ కారుని పరిచయం చేస్తే,    138 లో దానికి సంభందించిన పరిశోధన   లకుమ హానీమూన్,   139  కోర్ట్ సీన్  లో  న్యాయ విచారణ  స్మగ్లింగ్ మిస్టరీ  ఉంటాయి.  ఇలా 40 ఎపిసోడ్స్ ముందుగా ఊహించి ప్లాన్ చేసుకొన్నాను . 

2.  చిన్న విషయాలు చాలాముఖ్యం , చాలా ముందుగా ప్లాన్ చేయడం అతిముఖ్యం.  

పార్వతికి   బసవడు వీణ కొనడం , పార్వతి వీణ వాయిస్తూ ఉండగా లకుమ వివేక్  సందీపుడు రావడం ,  అప్పుడే మంజూష రావడం అన్నే ప్లాన్ లో భాగమే , పార్వతి పాట పాడే  సమయానికే  దక్షిణామూర్తి మరణం ఊహించానని  అగస్త్యుడు రికార్డ్ చేయడం బట్టి మీరు ఊహించవచ్చు.  కానీ మాలిని గారు ఆ పాట  పాడుతున్నప్పుడే ఆ ప్లాన్ జరిగిపోయింది. 

121 లో అగస్త్యుడు వాడిన హెర్లీ డేవిడ్సన్ వర్షుడు కొని ఇచ్చినది, వర్షుడి కోరిక విదిష తో తిరగాలని కూడా అని చెప్పబడినది.     115 లో ఫోన్ సంభాషణలో అదే విషయాన్ని పరోక్షంగా సూచించి 143 లో విదిష ఆకోరికను తీర్చినట్టు చదువుతారు . ఇది కూడా 100 వ ఎపిసోడ్ రాస్తుండగా ప్లాన్ చేయడం జరిగింది.  

3. రచన ఎలాసాగిస్తున్నాడు ? ఒక ఎపిసోడ్ లో ఏ ఏ సీన్స్ పెట్టాడు ?

 130  ఎపిసోడ్ లో  మంజూష పెళ్ళిలో సాహిత్య సభ జరుగుతుంది.భారతవర్ష ని ప్రేమించిన నందిని  మొదట  పండితులని ప్రశంసిస్తూ  శ్లోకాలు పాడుతుంది, తరువాత  భారతవర్షం అనే  సంస్కృత  గీతాన్ని ఆలపిస్తుంది.  సాహిత్య సభలో రభస బాగోదుకాబట్టి   పండితుల సత్కారం పూర్తి అయినా తరువాత వారు వెళ్లి పోయినట్టు చూపి సీన్ ని   మరల కొనసాగించా.. నందిని పాడిన టైటిల్ సాంగ్ ని  మళ్లి  పాడమని అడుగటం , అప్పుడు ఆమె పాటను పెంచి వర్షుడిపై మైమరపు చూపటం జరిగి గొడవకు దారి తీస్తుంది.   అందుకే  సాహిత్య   సాహిత్య  సభ  రెండు భాగాలు లా అనిపిస్తుంది.  

4. విదిష కి దైవత్వం ఎందుకు ఇవ్వబడింది ?

నాకు  వ్యక్తిగతంగా విదిష పట్ల ఉండే ఆరాధనా భావం . దైవత్వం, అతీత శక్తులున్నాయంటే  అర్థం ఆమె దేవత.  దేవత సామాన్యుడిని పెళ్లి చేసుకోదు.  ఇదికూడా   వర్షుడు కంటే విదిష  ఉన్నతురాలు అని చూపాలనే. 

5. అతిచిన్నవిషయాల కు కూడా బలమైన కారణం ఉంది . ఉదా : "అన్నవరం"  ఆ మాట వాడడానికి బలమైన కారణం ఉంది. ఇందులో విదిష కొరకు వర్ష  వేదనను చూపు విషాద  పాటలు తీసి వేయడం జరిగింది   

My imagination of Vidisha and Varsha drawn on 22 jan


 

7 comments:

  1. This is not the end of Bharata varsha. It still continues. Just as shown in the video. They thought James bond would die and the aircraft would collapse. But......

    ReplyDelete
  2. To be frank I am not thinking that Bharata varsha was finished. I felt very sorry when I read the 140th Episode.But I read again and realised.I believe that whatever you do, you do it for a purpose sir. The video of James Bond is very motivative. I hope you will take a break (rest) for few days and will start Bharata Varsha - II again'.

    ReplyDelete
  3. To be frank I am not thinking that Bharata varsha was finished. I felt very sad when I read the last Episode.But I read again and realised.I believe that whatever you do, you do it for a purpose sir. The video of James Bond is very motivative. I hope you will take a break (rest) for few days and will start Bharata Varsha - II again

    ReplyDelete
  4. Thanks for showing up. It is motivating. In the video they thought that the air craft would collapse and Bond would die. Neither would happen. What seemed to have ended can be continued at any stage. This is what I mean by the Video. Humans can take ultimate control of their life and mend destiny.

    ReplyDelete
  5. There are several small novels with interesting motifs. వర్ష ఐ ఏ ఎస్ కెరీర్ వ్రాయకపోవడానికి కారణం ? ప్రత్యేకంగా "భారతవర్ష IAS" కోసమే. There is a need to bring out what happened for him to resign and his relation with Vidisha. some people change names keep them aloof. vidisha does in the same way. she is the ideal heroine who deals with life with a masterly command. what is that? You can read in another book Vidisha. I also want to bring a book on Lakuma's second life. yes after marriage with beloved man it is second life to her. For that matter many women have second life. Do you think Meenakshi's life with her Friend Yamuna deserves to be read? Ranjini kesava's life is enigmatic they become exemplary they get separated for others but meet only to live for themselves. This life is for us. we have to live for ourselves. Kesava's story tells the truth "For many people Life comes only once. All are not Vidishas." If I explain all my plans you might ask me " Are you writing Bharatavarsha or Mahabharata?" ha hha ha ha ha... But I am confident that both invisible and visible saraswati are with me. Am I right?

    ReplyDelete
  6. Tulasi garu I have a live TV program " Sahitya parichayam" on DD Saptagiri. It is a program on 8 languages, a live Telecast on 15th of this month. Anyone can call DD and talk to me during this program. Sanskrit and Telugu sahityam are the added attractions. Since you are the Sahitya Priya please try to watch this. I am going to deliver the quintessential glory in 8 languages for the first time.

    ReplyDelete