Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, March 15, 2021

వేయిపడగలను మరిపిస్తున్న భారతవర్ష

 BHARATAVARSHA Beats the Previous Records

 The biggest Romantic novel (1200 pages )with metered verses  

భారతవర్ష అనే 1200 పేజీల గ్రాంధిక తెలుగు కావ్యం  వేయిపడగలు కంటే పెద్దది గొప్పది. ఇది మొల్ల రామాయణం కంటే (భాష లోను నిడివి లోను) నాలుగు రెట్లు పెద్దది. 

కుటుంబవిలువలతో స్నేహము  కూడిన సాహిత్య సరసాల ప్రేమ కథ . ఆధ్యాత్మిక, భక్తి,  సాంకేతిక,  సంగీత వైమానికయాన రంగాలలో తులను ఆవిష్కరించి   చందోబద్దపద్య సంసృత గీతాలతో నింపి. సాహిత్య సరదాలు అద్ది . శృంగారంలో మరిగించిన అద్భుత కావ్యం భారత వర్ష. 

                        

                                                         తొలిపలుకులు 

నేను వ్రాయుచున్న " భారతవర్ష " యనెడి గ్రంధమునకు ఆంగ్లమర్హమైనదని తొలుత భావించిననూ కడకు అచ్చతెలుగున లిఖించుటకు నిర్ణయించుకొంటిని. ఆంగ్లము సర్వత్రా ఆమోదయోగ్యముగా నుండునని కొందరు జెప్పగా విని అంగీకరించిననూ , ఆలోచించి చూడ అత్యధికులైన తెలుగువారు ఆంగ్లవేషధారులేకానీ భాషా ప్రియులుకారుకదా అనిపించెను , మీదుమిక్కిలి ఆంగ్ల మాద్యమమున విద్యనభ్యసించి పట్టాలు పుచ్చుకున్ననూ పొట్టపొడిచిననూ అక్షరము రాని తెలుగువారు లెక్కకు మిక్కిలిగా యుండిరి. ఇంక ఆంగ్లమున వ్రాసిన ఒనగూరు ప్రయోజనమేమి?

ఆంగ్లమున తెల్లదొరలు తెల్లబోవు భాషా నైపుణ్యము పలుమార్లు ఆంగ్లవ్యాస ,గద్య, పద్య రచనలయందు చూపి, పలువురు చదువరుల మెప్పు పొందియుంటిని. యదార్ధము చెప్పవలెనన్న ఇచ్చట చదువరులు బహు పలుచన , పదుల సంఖ్య దాటదు , వారికి ఆంగ్లము రాదను మాట అటుంచిన మాతృభాషయనిననూ ప్రేమ కానరాదు. వీరికి ఆంగ్లమిళిత వ్యావహారికము సుపరిచితము అందులకే అన్వేషణ అను ఉత్కంఠభరిత కథను ఆంగ్ల మిళితమైన వ్యావహారిక తెలుగునందు వ్రాసియుంటిని. జదవమని మ్రొక్కిన, నొక్కడూ జదువఁడే!!!

ఒక్క వాక్యము మించి జదువఁ సమయము లేదని డంబములు పలుకు జనబాహుళ్యమున , తెలుగు భాషను కఠినమనువారధికులు , వారికంటే అధికులు తెలుగురాదనువారు. ( రానిచో నేర్వనబ్బదా తెలుగు , అది ఏమైననూ బ్రహ్మవిద్యా ?) తెలుగువారి కపటమిట్లుండెను. అటు ఆంగ్లము , ఇటు తెలుగు చదువుటకు శక్తి, ఆశక్తి క్షయమాయె కానీ నేటి తెలుగునాట పిన్నలందరకూ బొమ్మలను చూచి మురియు సంస్కృతొక్కటి జచ్చెను. మరినేను అచ్చతెలుగున రచన ఏల జేయవలె ?

శక్తి లేకున్ననూ , ఆశక్తి లేకున్ననూ భక్తియున్న జదువరా ?


Today I was with journalist 24/7 Television @ Vijayawada. President Andhra Arts Academy, a man of letters, lover of literature interviewed me on my Novel Bharatavarsha. 


The talk was tough before the show began.  The interviewer red the novel written by Sri Vishwanatha Satyanarayana so he had a good idea about the novel Veyipadagalu.  


He interviewed me for half an hour with the view that Veyipadagalu was the biggest and the greatest.  We discussed the language work  themes of both the novels, characters and characterization. The greatness of Bharatava was unfolded as the interview progressed. 


Initially I was shy to compare  the language work of both the novels. But after a ten minutes I decided that there is no using beating around the bush. I started  drawing  parallels between my Novel Bharatavarsha with  hither to considered biggest novel of Andhrapradesh Veyipadagalu. 


1. First of all  the length of Bharatavarsha is 1200 pages.  Veyi padagalu is 999.

2. Bharatavarsha is full of metered verses . Veyi padagalu has no verses.

( Dealing with poetry ( metered verses) is more complex then dealing with prose)

3. in Bharatavarsha even the prose has greater style of and beauty then  that ofVeyipadagalu.

 ( if you have Veyi Padagalu you can compare it with Bharatavarsha available in my blog) 

4. The story depth of both Novels can be compared. 

Bharatavarsha presents the in depth knowledge of various fields of science and technology history, Film Industry, Film Music composing,   Acqua Industry, Share market, Company Politics. Car smuggling,  Particularly Bharatavarsha is the story of great scholars of  dealing with different kinds and levels of poetry.  It was quite unexpected for them . It may be a surprise to you also. 

But it is true Bharatavarsha was accepted as the unchangeable work for generations. 

Finally they have given the following  title to the program

"విశ్వనాథ వారి  వేయిపడగలను మరిపిస్తున్న పూలబాలవారి భారతవర్ష

 రాస్తున్నప్పుడు నే నూహించలేదు ఇంత దారుణం.  అందుకే ఆ స్పూర్తి ప్రదాతకు ప్రణామం చేసాను.  

9 comments:

 1. ఇది దారుణం కాదు సార్ అద్భుతం.కథ అద్భుతం.కధనం అద్భుతం.సన్నివేశమునకు తగ్గట్టుగా జోడించిన చిత్రములు అద్భుతం. కలము నుండి శరముల వలె దూసుకొచ్చిన జాతి పద్యములు అద్భుతం. కధ ముగిసే సరికి ప్రతీ పాత్ర ఔన్నత్యం గా నిలబడటం అద్భుతం.అన్నింటికీ మించి ప్రణాళికాబద్ధంగా అనతికాలంలో ఈ గ్రంధాన్ని రచించడం అద్భుతం.మొత్తానికి భారత వర్ష మహాద్భుతం.

  ReplyDelete
 2. విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగలు రాయుటకు ఎంత సమయం తీసుకున్నారో తెలీదు కానీ మీరు మాత్రం ఈ 1200 పేజీల గ్రంధాన్ని 8 నెలల్లోనే పూర్తి చేశారు.You are such a creator.You deserve it.

  ReplyDelete
 3. విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగలు రాయుటకు ఎంత సమయం తీసుకున్నారో తెలీదు కానీ మీరు మాత్రం ఈ 1200 పేజీల గ్రంధాన్ని 8 నెలల్లోనే పూర్తి చేశారు.You are such a creator.You deserve it.

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. I never thought that one day Bharatavarsha would become such a big book. They said that it would remain unchangeable for generations. TOI editor said " you are a legendary writer" It is incredible and amazing.Take all this credit and happiness and give me your smiles.

  ReplyDelete
 6. Once again hearty congratulations to LEGENDARY WRITER.😊

  ReplyDelete
 7. You deserve a lot more appreciation for this work. Hatsoff

  ReplyDelete
  Replies
  1. dear paramesh you are one of the few who have real feelings for the mother tongue and literature. Thank you.

   Delete
 8. Thanks raviteja for referring this book.

  ReplyDelete