ప్రపంచ సాహిత్య చరిత్రలో వేయిపేజీలు దాటిన గ్రంధాలు రచనకు 10 సంవత్సరాల సమయం తీసుకున్నారు. (గాన్ విత్ ద విండ్ 10 సంవత్సరాలు, జురాసిక్ పార్క్ 10 సంవత్సరాలు, లె మిజరబుల్స్ 12 సంవత్సరాలు.) భారతవర్ష రచనకు నేను తీసుకొన్న సమయం 8 నెలలు. ఆ రచయితలంతా వాడుక భాష లో రాసారు తప్ప నాలా ప్రాచీన భాష లో (గ్రాంధికం లో) రాయలేదు. చందోబద్ద పద్యాలు వ్రాయలేదు.
భారతవర్ష రచనకు ఎంత శ్రమించానో, ఎంత సమయ వెచ్చించానో అంతే శ్రమ కూర్పు ముద్రణకు వెచ్చించాను. ప్రపంచంలో ఏ రచయితా తన 1265 పేజీల పుస్తకాన్ని తానే కంపోజ్ చేసుకోలేదు. 1265 పేజీలు కంపోజింగ్ ప్రింటింగ్ పూర్తిచేసినందుకు త్రుప్తిగా ఉంది. నిజమైన మిత్రులందరూ అనందిస్తారు. స్పందిస్తారు. నా బ్లాగ్ వందలాదిమంది చదువుతున్నా స్పందించేవారు ఒక్కరే ఉన్నారు. వారి సాహితీ నిరతికి ప్రణమిల్లు తున్నాను. భారతవర్ష లైక్ ల కోసం కాదు. సాహిత్యప్రియ సిగపువ్వై నిలిస్తే చాలు.
Great sir. Book completed in 8 months.But it is a life time achievement. Each character in Bharatavarsha inspired me very well.
ReplyDeleteBharatavarsha lingering in my heart.The characters and the creatorlives in my heart forever
I am completely inundated with your love. My respect for you is increasing each day.
ReplyDelete