Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, January 29, 2022

మొదటి అడుగు అమెరికాలో

కోవిదులు ఆశీస్సులందుకొన్న   భారతవర్ష గ్రంధం ఎన్ని చేతులలోకి వెళుతుందో ?  

Bharatavarsha has received the blessings of great scholars and true language lovers. I don't know into how many hands it goes in its long voyage. Warming the receiving hearts Bharatavarsha has wetted the eyes of the admirers, the feet of Bharatmata and stepped into America with the help of Sri. Sridhar Ayalwar a Hyderabad Lawyer and an ardent fan of Sri krishna. Don't forget that your man with your help and inspiration is going ahead. 

రసహృదయాలని వెచ్చజేసి,  భారతవర్ష అభిమానుల  కళ్ళని  భారతమాత కాళ్ళని   తడిచేసి ( కడిగి) మొదటి అడుగు అమెరికాలో పెట్టిన  భారతవర్షని చూస్తుంటే వెన్ను తట్టి ప్రోత్సహించిన మీకు ఆనందంగా ఉంటుంది కదూ. మీ తెలుగు, మీ మనిషి,  మీవలన ముందుకి వెళుతున్నాడని మరవకండి.  


 ఎంత ఎత్తు ఎదిగినా బాల్యం మధురంగా ఉంటుంది.  నాకు ఎన్ని గుర్తింపులు వచ్చినా సాహిత్య అకాడెమీ మెప్పు నాకు మధురంగా ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చే పద్యాలని రాస్తే ఇక్కడనుంచి రాత్రి వరకు లేవను.  నాహృదయాన్ని ఇక్కడే వదిలి వెళుతున్నాను.  తెలుగుకి, నాకు ఆశీస్సులివ్వండి. 

Whatever great heights you scale however tall you become childhood remains as the great height and sweetest experience. I can not thank you enough so I leave my heart, my singing bird for you. I keeps humming in your heart all the time. Bless me. 

2 comments:

  1. గురూజీ మీ శ్రమకి తగిన ఫలితం ,అంతే తప్ప మరేదికాదు,గురువుని గౌరవించడం అనాదిగా మనకి వున్నా సంస్కారం ,దాన్ని కొనసాగించడం మన సంప్రదాయం ,
    మీ శిష్యుడు
    శ్రీధర్ ఆయాళ్వార్

    ReplyDelete
  2. Congratulations sir. You are dedicated to literature and blessed by Goddess Saraswathi You were born for a purpose
    Happy journey to Bharatavarsha. The best book from the best author deserves it.

    ReplyDelete