Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, January 29, 2022

మహానందం

భారతవర్ష సుదీర్ఘ ప్రయాణంలో భారతవర్షని మొట్టమొదట  తాకిన అమృతహస్తాలు ఆచార్య ఎన్.  వి. కృష్ణా రావు గారివి. తదుపరి డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతిగారు, ఆపై శ్రీ కృష్ణంరాజు గారు వారి నిష్కపటమైనభాషాభిమానం   నిజమైన  ఆశీస్సులు నేటి మహానందానికి కారణం.  మహా టీవీ కి  కృతజ్ఞలు.  

In the long voyage of Bharatavarsha the first  golden hands that touched the Novel are that of the noble spirited professor N. V. Krishnarao garu who blessed me with his foreword.  Without his foreword I would not my spirit would not have been elevated  I would not have been animated. Later it is Dr. N. Lakshmiparvati garu, the chairperson of Telugu Academy, and later it is Sri. Krishnanraju garu the President of A.P journalists Association their unblemished love of Telugu and and true blessings have paved way to today's success. 




ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

కుసుమాకర  వర కంఠహారం కుసుమాకర  వర కంఠహారం  భవాబ్దినావిక గీతా సారం

విహసిత సుందర వదనం వంశీధర  వర  మదనగోపాలం 

విహసిత సుందర వదనం వంశీధర వర  మదనగోపాలం  ప్రహసిత II

మురళీకృత రవ మాయాజాలం బ్రహ్మ సమ్మోహన భవబంధహారం

మురళీకృత రవ మాయాజాలం బ్రహ్మ సమ్మోహన భవబంధహారం

విలసిత శ్యామల వర్ణం  మదన గోపాలా   నీ సుందరరూపం  

మదన మనోజ్ఞం ముజ్జగములకే మూగ్ధ మొహనం 

విలసిత శ్యామల వర్ణం  మదన గోపాలా   నీ సుందరరూపం  

మదన మనోజ్ఞం ముజ్జగములకే మూగ్ధ మొహనం   

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

కుసుమాకర  వర కంఠహారం కుసుమాకర  వర కంఠహారం

సస్య కేదారముల  పాఱెడి  సారం భవాబ్దినావిక గీతా సారం

ప్రభాత భూషిత శుభదివాకరం మనోరధబంధన  సుధాకరం  

జగత్ప్రాణ  పోషకం  శివంకరం  గోపి  ప్రేరక  జీవదాయకం  దుఃఖ భంజకం మనోరంజకం......  

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం 

హరిహరాదులకు  అత్మానందం   భవబంధహారం 

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

మురళీకృత రవ మాయాజాలం  ప్రహసిత వసంత గీతం  

1 comment: