బారతవర్ష సాహిత్య పరిచయకార్యక్రమం 28 మే 2020 శనివారం సాయంత్రం మార్కాపురం ప్రెస్ క్లబ్ లో జరిగింది. కార్యక్రమం సాగుతుండగా తటాలున తరలివచ్చిందో నాట్యరాణి, అసమాన ప్రతిభావంతురాలు, జితకాసిని. ( గెలుపుతో వెలుగొందెడి) ఆమే 250 మందితో తో నాట్యం చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించిన ప్రతిమ గారు. ఆమె మార్కాపురం లో స్నేహనాట్య అకాడమీ స్థాపించి వందలాదిమందికి శిక్షణ ఇస్తున్నారు. నా శ్రమ పట్టుదల పై గౌరవం ఏర్పడి తన 9 మంది విద్యార్థునులతో భారతవర్ష ను శోభాయమానంగా నృత్య రూపంలో ప్రదర్శించారు. " ఇది మీరు చేసిన పనికి నేనిచ్చే ట్రిబ్యూట్ అన్నారు. ఆ విశ్వఖ్యాతి జేతకు నేను భారతవర్ష ను కానుకగా ఇచ్చాను.
ప్రక్క వాడి ప్రతిభ చూసి ఓర్వలేని తనం తో ముఖం త్రిప్పేసే వాళ్లనే ఎక్కువగా చూస్తుంటాం. రెండురోజులముందు ఆమె ప్రపంచ రికార్డ్ కోసం నాట్య ప్రదర్శన చేసి బాగా అలసి పోయి విశ్రాంతి బాగా అలసి పోయి విశ్రాంతి తీసుకోమని చెప్పినా ఎంతో ప్రేమతో శిష్యులతో వచ్చి భారతవర్ష కార్యక్రమాన్ని అలరించారు.
విద్వత్ కు పట్టం కట్టిన ప్రతిమ గారికి మనః పూర్వక ధన్యవాదములు,
ReplyDeleteపూలబాల గారు మీరు మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు
ప్రతిమ గారు చాలా గొప్ప వ్యక్తి
ReplyDeleteGreat sir.
ReplyDelete