మావూరివారు కాదు నేను ఎన్నడూ చూసినవారు కాదు . ముందెన్నడూ కలిసినవారు కాదు. వారెవరో నాకు తెలియదు. ఎక్కడో దూరభూమినుండి నేడు మా ఇంటికి వచ్చారు , ప్రేమతో పలకరించారు. కవి గారికి సన్మానం చేయడానికి వచ్చాము అన్నారు. నాకు కిరీటం పెట్టేరు. నాకు భార్యకు శాలువాకప్పి సన్మానించారు. వచ్చినవారు కూడా అధిపులే అభిజ్ఞులే అతిరథులే విశారదులే. అనిర్వచనీయమైన అనుభూతి మిగిల్చి వెళ్లిపోయారు.
No comments:
Post a Comment