ఏడు చేపల కథ అందరికీ తెలిసినదే. చేప ఎందుకు ఎండలేదు అంటే ఒక గొలుసు మాదిరిగా అనేక కారణాలు . ఆ గొలుసు వెంబడి వెళితే చివరికి చీమ కనిపిస్తుంది . అలాగే విద్యార్థి భాషా సూన్యత వెనుక కారణం చెప్పే చిన్న కథ .
ఇంటర్వ్యూయర్: భాషాజ్ఞానం ఎందుకు రాలేదు?
అభ్యర్థి : నేను సినిమాలు చూడగలను. పుస్తకాలు చదవలేను
ఇంటర్వ్యూయర్: : పుస్తకాలు ఎందుకు చదవలేవు ?
అభ్యర్థి : చదివేటంత భాష లేదు, ఆత్మవిశ్వాసం లేదు,
ఇంటర్వ్యూయర్: భాష ఎందుకులేదు స్కూల్ కి వెళ్ళేవుకదా ?
అభ్యర్థి : టీచర్ అంత భాష చెప్పలేదు
ఇంటర్వ్యూర్ : టీచర్, టీచర్ అంత భాష ఎందుకు చెప్పలేదు ?
టీచర్: మేనేజ్మెంట్ చెప్పనివ్వలేదు.
ఇంటర్వ్యూయర్: మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ భాష ఎందుకు చెప్పనివ్వలేదు ?
మేనేజ్మెంట్: తల్లితండ్రులు మార్కులకోసం పీకమీద కూర్చుంటే , మాదా తప్పు.
Excellent sir.
ReplyDeleteA small story with a strong message
ReplyDeleteThank you.
ReplyDeleteGround reality
ReplyDeleteThoughtful content because every action is linking to present society education system. Parents have marks, management have money finally students haven't clarity about knowledge.
ReplyDeleteTruth told hilariously
ReplyDelete