Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, December 29, 2022

అమ్మకి కాలితే ఇలా ఉంటుంది

 ఎమర్జెన్సీ  వచ్చిందో  తెలుసా ? 

 

1971లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ఇందిరా గాంధీ తన సమీప ప్రత్యర్థి సంయుక్త సోషలిస్ట్ పార్టీకి చెందిన రాజ్ నారాయణ్‌పై విజయం సాధించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు నారాయణ్ ఇందిరా  గాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు.


ఉల్లంఘనలు ఏమిటి?  

1. గెజిటెడ్ అధికారిని ఎన్నికల ఏజెంట్‌గా ఉపయోగించడం. 

సచివాలయంలో గెజిటెడ్ అధికారిగా యశ్‌పాల్ కపూర్ ఉన్నారు. ఇందిరా గాంధీ ఆయనను తన ఎన్నికల ఏజెంట్‌గా నియమించుకున్నారు. గాంధీ ఆదేశాల మేరకు కపూర్ ఎన్నికల ప్రసంగాలు చేసి ఆమె గెలుపు కోసం ఎంతగానో కృషి చేశారు.

 2. ప్రచారానికి సాయుధ బలగాలను ఉపయోగించడం. 

ఇందిరా  గాంధీ ఎన్నికల సమావేశాల్లో ప్రసంగించేందుకు వీలుగా సాయుధ బలగాల ఎయిర్ ఫోర్స్ విమానాలు మరియు హెలికాప్టర్ల వాడుకున్నారు. అవి నిరూపణ కావడంతో అలహాబాద్ హైకోర్టు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల అవకతవకలకు పాల్పడిందని, 6  సంవత్సరాల పాటు ప్రభుత్వ పదవిలో కొనసాగడానికి అనర్హురాలిగా పేర్కొంటూ తీర్పునిచ్చింది.

హైకోర్టు తీర్పుపై ఇందిర సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు

గాంధీజీ తర్వాత సుప్రీంకోర్టు తీర్పుపై పాక్షిక స్టే విధించింది. అది అమ్మకు సంతృప్తినివ్వలేదు. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఆమె కోరింది. సుప్రీం కోర్టు ఆమెకు అనుమతి ఇవ్వలేదు 

అమ్మకి కాలింది.  మరుసటి రోజే జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.ఇంతకీ ఆవిడ చేసిన తప్పేంటంటే ముందుచూపు లేకపోవడం  కోర్టులలో  వివిధ ప్రభుత్వ సంస్థలలో  మన వాళ్ళని జొప్పించక పోవడం.  చంద్రబాబు మీద కేసులు లేవా ?  ఆయన ఎలా మేనేజ్ చేస్తారు కోర్టులని ? జగన్ మీద లేవా ? 


                                                             Now read in French


En 1971, Indira Gandhi a gagné dans la circonscription de Rae Bareli dans l'Uttar Pradesh contre son plus proche rival, Raj Narayan du Parti socialiste uni. Narayan a contesté l'élection d'Indira Gandhi devant la Haute Cour d'Allahabad pour violation des règles électorales.

Quelles sont les violations ?

1. Utilisation d’un agent du gouvernement publié au Journal officiel comme agent électoral.

Yashpal Kapoor est un fonctionnaire officiel du Secrétariat. Indira Gandhi l'a nommé agent électoral. Sur ordre de Gandhi, Kapoor a prononcé des discours électoraux et a travaillé dur pour sa victoire.

  2. Utilisation des forces armées pour la campagne électorale.

Des avions et des hélicoptères de l'armée de l'air ont été utilisés par Indira pour prendre la parole lors de ses rassemblements électoraux. Comme cela a été prouvé, la Haute Cour d'Allahabad a jugé que la Première ministre de l'époque, Indira Gandhi, avait commis une fraude électorale et l'a disqualifiée du poste gouvernemental pendant 6 ans.

Indira a fait appel du verdict de la Haute Cour devant la Cour suprême.

La Cour suprême a accordé un sursis partiel au verdict. Cela n'a pas satisfait la mère. Elle a demandé la suspension du verdict de la Haute Cour d'Allahabad. La Cour suprême n'était pas d'accord

Maman a été brûlée.

L'état d'urgence nationale a été déclaré le lendemain. C’est l’histoire derrière Emergency. Certains disent que l’imposition de l’état d’urgence est une erreur. Tout le monde dit que la raison de l'urgence est due à l'erreur d'Indira. La faute en était à son manque de prévoyance. Ne pas soumettre ses hommes à diverses agences gouvernementales devant les tribunaux. Il n’y a aucune plainte contre Chandrababu ? Comment va-t-il gérer les tribunaux ? Pas de cas sur Jagana ?


                                                              Now read it in German


Im Jahr 1971 gewann Indira Gandhi im Wahlkreis Rae Bareli in Uttar Pradesh gegen ihren schärfsten Rivalen, Raj Narayan von der United Socialist Partei. Narayan hat die Wahl von Indira vor dem Allahabad High Court wegen Verstoßes gegen die Wahlregeln angefochten.

Welche Verstöße gibt es?

1. Einsatz eines im Amtsblatt veröffentlichten Regierungsvertreters als Wahlvertreter.

Yashpal Kapoor ist der oberste Beamte des Sekretariats. Indira Gandhi ernannte ihn zum Wahlbeauftragten. Auf Gandhis Befehl hielt Kapoor Wahlreden und arbeitete für ihren Sieg.

    2. Einsatz der Streitkräfte für den Wahlkampf.

Indira setzte Flugzeuge und Hubschrauber der Luftwaffe ein, um auf ihren Wahlkundgebungen zu sprechen. Wie sich herausstellte, entschied das Allahabad High Court, dass die damalige Premierministerin Indira Gandhi Wahlbetrug begangen hatte und disqualifizierte sie für sechs Jahre von einem Regierungsposten.

Indira legte gegen das Urteil des Obersten Gerichtshofs Berufung beim Obersten Gerichtshof Indiens ein

Der Oberste Gerichtshof gewährte eine teilweise Aussetzung des Urteils. Dies befriedigte die Mutter nicht. Sie beantragte eine vollständige Aussetzung des Urteils des Obersten Gerichtshofs von Allahabad. Der Oberste Gerichtshof stimmte dem nicht zu.

Mama wurde verbrannt.

Am folgenden Tag wurde der nationale Ausnahmezustand ausgerufen. Das ist die Geschichte hinter Emergency. Manche halten die Verhängung des Ausnahmezustands für einen Fehler. Alle sagen, der Grund für den Notfall sei Indiras Fehler. Der Fehler lag in seiner mangelnden Weitsicht. Seine Männer nicht vor Gericht verschiedenen Regierungsbehörden unterwerfen. Gibt es keine Verfahren gegen Chandrababu? Wie verwaltet er die Gerichte? Gibt es keine Verfahren gegen Jagan? Wie schafft er das?

No comments:

Post a Comment