సామర్లకోట ప్రతిభ విద్యానికేతన్ లో Multi lingual Workshop అసలు విషయం తెలిస్తే షాక్
భాషా బోధన అస్సలు జరగలేదు - వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి గౌరి
ప్రతిభ విద్యానికేతన్ లో నవంబర్ 3 -4–5 తేదీ బహుళ భాషా కార్యక్రమం జరిగింది. స్కూల్ యాజమాన్యం ఆహ్వానంపై బహుభాషా కోవిదుడు పూలబాల విజయవాడ నుంచి ఇక్కడకు చేరుకొన్నారు. ప్రతిభా విద్య సంస్థల చైర్మన్ శ్రీ ప్రకాష్ , ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పుష్ప గుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అయితే ఇందులో బాషా బోధన ఏమీ జరగలేదని కార్యక్రమా న్ని తుదిదాకా ఆటపాటలతో అలరించి క్లాస్ రూం ను ఆ స్తలంగా మార్చి పిల్లలను ఆటలలో ముంచెత్తి ఫ్రెంచ్ ,స్పానిష్ , జర్మన్, జపానీస్ లో పాటలు పాడుతూ నాట్యం చేస్తూ పూలబాల పిల్లలకి బేసిక్స్ నుంచి బర్త్ డే సాంగ్స్ దాకా నేర్పారని ఆమె అన్నారు..
ఫన్ లెర్నింగ్ ద్వారా పిల్లలకు మరియు కార్యక్రమం ఆశయానికి న్యాయం చేసారని శ్రీమతి గౌరి అన్నారు. ELITE కార్యక్రమం భాషా సౌందర్యాన్ని పిల్లలకి రుచి చూపాలని చేసిన ప్రయత్నం గా పేర్కొన్నారు.
ప్రతిభా విద్యా సంస్థల ఛైర్మెన్ శ్రీ ప్రకాష్ ఈ బహుళ భాషా శిక్షణ పిల్లల్లో నూతన చైతన్యాన్ని నింపిందని 3 రోజుల్లో ఆరుభాషలు విజయవంతం అయ్యింది. అన్నారు


No comments:
Post a Comment