నాది మానవ సేవ ఆవిడది మాధవ సేవ- పూలబాల
ఈ చిత్రం లో కనిపిస్తున్న దంపతులు సినిమా స్టార్స్ కాదు
సార్లకోట ప్రతిభా విద్యానికేతన్ ఆహ్వానంఅందుకుని
3 రోజుల విదేశీ భాషా శిక్షణ నిమిత్తం ఇక్కడికివిచ్చేన పూలబాల తాను విద్యార్దులకి సేవచేయ డానికి వస్తే తన భార్య దేవాలయాల సందర్శ నార్ధం తనతో వచ్చినట్టు చెప్పారు. నేను పాఠ శాలల చుట్టూ తిరిగు తాను ఆవిడ దేవాలయాల చుట్టూ తిరుగుతుంది అన్నారు పూలబాల.
ఈ చిత్రం లో కనిపిస్తున్న దంపతులు సినిమా స్టార్స్ కాదు . సమాజానికి రచనలు ద్వారా రోడ్లు గుంతలు పూడ్చడం ద్వారా సేవ చేస్తున్న రచయిత పూలబాల ఆయన భార్య . వివిధ స్కూల్స్లో వర్క్‌షాప్ ల ద్వారా ఫారిన్ లాంగ్వేజెస్ భోదిస్తూ ఈయన డబ్బులు తీసుకోరు. పోలీగ్లోట్ రచయితగా సుపరి చితులైన పూలబాల రచనలు చేసి పుస్తకాలు ముద్రించి వాటిని కూడా ఉచితంగా ఇస్తారు.

No comments:
Post a Comment