అపోహలను తొలగించిన సామర్ల కోట ప్రతిభ విద్యార్దుల బహుబాషా ప్రదర్శన..
సామర్లకోట ప్రతిభా విద్యానికేతన్ పూలబాలను ఆభాషల శిక్షణ నిమిత్తం ఆహ్వానించగా 3 రోజులు సార్లకోటలో ఉండి ఆభాషల శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు.భాష సాహిత్యం చరిత్ర విద్యార్థుల భవిష్యత్తుకు దేశ భవిష్యత్తుకు చాలా అవసరం అని ఆయన అన్నారు.
ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ ఇటాలియన్ ఇంగ్లీష్ భాషలలో బేసిక్స్ వాక్యనిర్మాణం నేర్చుకుని బేసిక్స్ అన్నీ పాటల్లా పాడి 3 రోజుల్లో 6భాషలు వాక్య నిర్మాణం దాకా నేర్చుకోడం సాధ్యం అని నిరూపించారు. ప్రతిభా విద్యానికేతన్ పిల్లలు అభాషలను చాలా చక్కగా నేర్చుకున్నారని పూలబాల చెప్పారు. . ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ జపనీస్ భాషలను నేర్చుకున్న విద్యార్దులు భాషల ప్రకారం గ్రూప్స్ గా ప్లకార్డ్స్ పట్టుకొని కూర్చోని ఒకొక్క గ్రూప్ గా కెమెరా ముందుకు వచ్చి వేదికపై తమ భాషలను తడువుకో కుండా ప్రదర్శించారు.
.
ప్రతిభా విద్యా సంస్థల అధినేత ప్రకాష్ మరియు ఉపాద్యాయులు పిల్లల ప్రతిభను అభినందించి పోలిగ్లోట్ పూలబాలను ఘనంగా సత్కరించారు.


No comments:
Post a Comment