నాకుసూట్లు నప్పవు- నాకు అంటే నాదేహానికి అని కాదు నామనసుకి. నేను ఎక్కువ గా పంచలే కడుతుంటాను. ఆత్మానందం కలిగించేది వస్త్ర బంధం. సంప్రదాయ వస్త్రాలు ధరించేది ఎవరినో మెప్పించడానికి కాదు. నన్ను మెప్పించు కోడం కోసం. నా ఆనందం కోసమే.
పూర్తిగా పంచలనే కట్టుకుంటే అది మన సంస్కృతిని పూర్తిగా ఇష్టపడడమే పేంట్స్ తొడుక్కో పంచెలను దూరం పెడితే...?మన యువకులుఇంట్లో నైనా పంచెలు కట్టే రోజు వస్తుందా ?

No comments:
Post a Comment