Saturday, June 27, 2020

Anveshana 2020 scene 19

The next day the sun was lazy. The sky was cloudy. The weather was cold but Regina's heart was burning hot. She was driving the jeep steadily. The road was smooth, the run of the jeep as well. Her mind is rough. Karthik is rocking her mind. Nemali is not only coquetry but also voluptuous and promiscuous.  She was driving the jeep alone in the forest. Nemali looked  more villainous then James and more dangerous than the tiger. She looked back to find if Kartheek is following her. There was no trace of Kartheek.  "Ah  I will follow you like shadow he said, now what happened to those words?"  She accidently uttered those words loudly. She then slipped into soliloquy. The melancholy was gushing out.
               
Should I trust him or doubt him?
Should I trust my trust or doubt it?
did he fail the trust or my trust failed me?
what brought him to her house at the dark hour?
should I trust my logic or trust my feelings?
love is not science or math to follow logic 
love is only a matter of trust and trust is love.  
trust depends on attitude and rules the relations.
oh wicked mind  don't trouble my little heart.
what should I do when I meet him ?
should I pretend as if everything is just  fine?
should I  show my suffrance or indeference ?

Finally she quelled her contending mind with contentment of her  self-counsel  “when there is no visible dirt why should I wash my hand” She invoked forbearance and spontaneity the ultimate weapons in the battle of love

ఆలోచనలలోంచి  బైటకి రాగానే పరిసరాల్ని గమనించింది. ఇది నేను వచ్చేమార్గంకాదు. ఈరోజు మనసు మనసులో లేదు.  గజరాజు ఘీంకారం వినిపించింది.   కొంత మంది టూరిస్టులు ఏనుగుల పై కూర్చుని రోడ్డు దాటుతున్నారు.  ఈ తోవలో ఒకసారి జేమ్స్ తీసుకొచ్చాడు  వాళ్ళు వెళ్లి పోయాక మళ్ళీ నిదానంగా ముందుకి పొనిచ్చింది. తిన్నగా వెళితే టెంపుల్ వచ్చింది. మొదటిరోజు గిరి తీసుకువచ్చిన ప్రదేశం. జీప్ ఆపి దిగి నడుస్తున్నది. పూర్తిగా నిర్మానుష్య ప్రదేశం , చేతిలో బేగ్ తో ఎర్ర మట్టి మీద నడక. కొంచెం దూరం నడవగానే  పెద్ద చెట్లు గుడి కనిపించాయి. బేగ్ గుడి దగ్గర కిందపెట్టి , చేతితో  పెరబోలిక్ మైక్రోఫోన్ తీసుకుని మెడలో హెడ్ ఫోన్స్ , బైనాక్యులజ్ తగిలించుకుని నడవసాగింది . పిట్ట మనిషి  లేడు  ఆకు అలికిడి లేదు.   పక్షుల అరుపులు ఆలాపనలా వినిపిస్తున్నాయి. బినాకులస్ లోంచి చూసింది.  పిడికెడంత పిట్ట చిటారుకొమ్మన కూర్చుని పాడుతోంది. హెడ్ ఫోన్స్ ధరించగానే పెరబోలిక్ మైక్రోఫోన్, సౌండ్ సిగ్నల్స్ ని చెవులకి విన సొంపుగా అందిస్తున్నాది.   మధురమైన రాగాలతో మది నిండిపోతోంది. కాస్సేపు తిరిగి రికార్డింగ్ చేసిన తరువాత చూస్తే తాను చెట్లమధ్యలో ఉంది , గుడి దూరంగా కనిపిస్తోంది.  గుడి దగ్గర తాను పెట్టిన బేగ్ కనిపిస్తోంది. బేగ్ లో కాఫి ఉంది. పోయితాగాలని అనుకుని గుడి వైపు అడుగులేస్తుండగా గుడివెనక ఎవరో నక్కి తన బాగ్ వైపు చూస్తున్నారు. వెంటనే ఒక ఆలోచన ఉరుములా తాకింది.  ఆ బేగ్ పట్టుకుపోతే? వెంటనే రెండవ  ఆలోచన పిడుగులా తాకింది . నన్నే పట్టుకుపోతే?  వెంటనే అడుగులు ఆగిపోయాయి , కొద్దీ వెనకన అడుగుల  చప్పుడు. తాను ఆగగానే  వెనకనే అడుగుల చప్పుడు ఆగిపోయింది.
రెజీనా మళ్లీ  అడుగులు వేయడం ప్రారంభించింది. వెనక మనిషి  అడుగులు జాగ్రత్తగా వింటే  వినగలుగుతున్నాది. తాను ఆగితే అవి ఆగుతాయి. ఎదురుగా చూసింది నల్ల  బట్టలు,  నల్ల బూట్లు వేసుకుని ఉన్న ముసుగు మనిషి ఇంకా గుడి చాటునుంచి పోలేదు . ఒక్కసారి తల బైటకు పెట్టి మళ్ళీ  వెనక్కి వెళ్ళిపోయాడు. ఈలోగా వెనక వస్తున్నా ముసుగు మనిషి రెండు నిమిషాల తర్వాత ఒక్కసారిగా బైటకి వచ్చి అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించాడు. త్రి రౌండ్స్ అయ్యాక ఆపాడు. వెనక నుంచి వస్తున్నా ముసుగు మనిషి  ఒక్కసారి ఎగిరి ఒక బుష్ మీద పడ్డాడు . ఆ బుష్ వెనకనుంచి గుడి వైపు త్రి రౌండ్స్ కాల్చాడు.  ఫైర్ ఓపెన్ అవ్వగానే రెజీనా గుడి వైపు నుంచి చెట్ల  వైపుకి పరిగెడుతున్నది. ముసుగు మనిషి కూడా ఆమె వెనక పరిగెడుతున్నాడు.  గుడి వెనక నుంచి ఇద్దరినీ చూస్తున్న వ్యక్తి మళ్లీ  ఒక రౌండ్ ఫైర్ చేసాడు.  బులెట్ కార్తీక్ కాలిలో కి దూసుకుపోయింది.  "రెజీనా నేను ! కార్తీక్ ని , వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు జీప్ తీసుకుని బంగళాకి వెళ్ళిపో !" అరిచాడు కార్తీక్ . రెజీనా పరిగెత్తడం ఆపేసి కార్తీక్ అంటూ వెనక్కి కార్తీక్ దగ్గరికి వచ్చేసి కార్తీక్ వెనక నిలబడింది. కార్తీక్ రివాల్వర్ ని  తనవైపు వస్తున్న ముసుగు మనిషి వైపు గురిపెట్టి నిలబడ్డాడు.  కార్తీక్ ఎదురుగా ఉన్న ముసుగుమనిషి , ఫ్రెండ్ ఫ్రెండ్ అని అరుస్తూ రెండు చేతులు ఎత్తి కార్తీక్ దగ్గరికి వచ్చి , తన జేబులోంచి పిస్తోల్ తీసి కార్తీక్ చేతిలో పెట్టేడు. " ఎవరు నువ్వు ఎందుకు ఆమెని ఫాలో అవుతున్నావు ?"  నేను నీకు  ఫ్రెండ్ ని కానీ ఇక్కడ వివరాలు అడక్కు, " అన్నాడు. " సమయం వచ్చినప్పుడు అన్నీ తీరిగ్గా చెపుతానంటావా ? " అంది రెజీనా వెటకారంగా. "ఇందాకా నువ్వు ఒక బుష్ వెనుక దాగున్నావు కదా అది ఏది ?"అన్నాడు ఆ ముసుగు మనీషి . "ఏం తిక్క తిక్కగా ఉందా ఒకటి అడిగితే ఇంకోటి చెబుతున్నావు , ఫ్రెండ్ అయితే నన్ను ఎందుకు షూట్  చేసావు? ముసుగు ఎందుకు వేసుకున్నావు ?"  అన్నాడు కార్తీక్ .  రెజీనా అంది " వీడెవడో మీ అన్నలా ఉన్నాడు  నీలాగే ఒకటడిగితే మరొకటి చెప్తున్నాడు. కార్తీక్ పిస్తోల్ ముసుగుమనిషి  తలమీద పెట్టేడు. ఆశ్చర్యం ఆ ముసుగుమనిషి తన దగ్గరున్న పిస్తోలుని  కార్తీక్ చేతిలో పెట్టి  ," రెజీనా  ని కిడ్నాప్  చేయడానికి  ఒక కెమాఫ్లాజ్ (camouflage) ఎక్సపర్ట్  , ఒక సైకో క్రిమినల్ తిరుగుతున్నాడు, కార్తీక్ ఒక్క సారి తల పక్కకి తిప్పిచూడు ఆ పొద రూపంలో, పొదలా కూర్చున్న వాడు ఇప్పుడు పారిపోయాడు." అన్నాడు . మళ్ళీ ముసుగు మనిషే అన్నాడు  "వాడు ఇక్కడే ఎక్కడో నక్కి ఉండొచ్చు కూడా."  కార్తీక్ తన జేబులోంచి కారం పొడి పొట్లం తీసి గాల్లోకి నలువైపులా జల్లేడు. వెంటనే ఒకడు తుమ్ముతూ  ఒక పొద ను తన మీద నుంచి  తీసేసి కింద పారేసి పారిపోతున్నాడు . కార్తీక్ తన చేతులో ఉన్న పిస్తోల్ రెజీనా చేతిలో పెట్టి , కదిలితే కాల్చిపారేయి అని ఆ సైకో క్రిమినల్ వెనక పరిగెత్తాడు. కార్తీక్ వద్దు వాడు దొరకదు అని అరుస్తున్నాడు ముసుగు మనిషి. కాసేపట్లో కార్తీక్ వెనక్కి వచ్చాడు. వాడి కాళ్ళకి యాంటీ  గ్రావిటీ స్ప్రింగ్ షూస్ ఉన్నాయి ,వాటిని జంపర్ షూస్ అంటారు. అంతబలమైన షూస్ ని  నేను ఎక్కడా చూడలేదు సార్ అన్నాడు కార్తీక్. రెజినా షాక్ అయ్యింది కార్తీక్ ముసుగుమనిషిని సార్ అని సంబోధించడం తో. ఇంకా పిస్తోల్ ఆయన మీదకి  ఎందుకు గురిపెట్టడం. అన్నాడు కార్తీక్ రెజీనాతో . రెజీనా చేతిలోంచి పిస్తోల్ తీసుకున్నాడు. ఇంకెదుకుసార్ ముసుగు వాడు పారిపోయాడు కదా అన్నాడు కార్తీక్. రేజీనాకి ఒక్కసారి చూబించి మళ్ళి  తగిలిచేసుకున్నాడు. "సార్ మీరా ???" అంది రెజీనా  జీప్ ఎక్కిన తరువాత ముసుగు తీసి చెప్పేడు మన ఉన్న ఏరియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సీసీ కెమెరాలు ఉన్నాయి,  ముసుగు ఎందుకు వేసుకున్నారు , ముసుగు ఎందుకు తియ్యరు అన్నవుగా  ఇందుకే  , ఇప్పుడు తీరేయా నీ డౌట్స్ ? అన్నాడు జగపతి.  అన్నీ  తీరిపోయాయి సార్. అంది రెజీనా.  రెజీనా నీకు ఇంకా ఒక ఆఖరి  డౌట్ ఉంది కదా  అది కూడా  తీర్చేస్తాను అన్నాడు కార్తీక్. నేను కొద్దీ నెలలనుంచి ఈ అడవిలోనే ఉంటున్నాను.  నువ్వు రాక ముందునుంచే  నెమలి ఇంట్లో పశువుల షెడ్ దగ్గర ఉన్న వెనక గదిలో ఉంటున్నాను.  నేనువచ్చింది ఈ సైకో క్రిమినల్ గురించే. వీడు నెమలి తమ్ముడు. అన్నాడు. రెజీనా సడన్ బ్రేక్ వేసి జీప్ ఆపేసింది. పక్కనున్న కార్తీక్ వెనకనే కూర్చున్న జగపతి తూలిపడ్డారు. పాపం జగపతి నిజంగానే కంట్రోల్ చేసుకోలేక ముందుకి పడితే , కార్తీక్ తెలివిగా పక్కకి పడ్డాడు. రెజీనా ఎదమీద పడి అలాగే కాస్సేపు ఉండిపోయాడు    
                                                     
                           

Friday, June 26, 2020

Anveshana 2020 scene 18

కార్తీక్ అడవిలో జీప్ దిగిపోయాడు , రెజీనా ఒంటరిగా బంగాళా కి వచ్చేసింది. జీప్ పార్క్ చేస్తూ కార్తీక్ తనని తాకిన చోట్ల ఇంకా ప్రకంపనల అనుభూతి పొందుతోంది , చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో తిరుగుతున్నాయి  జీప్ దిగుతూ ఇచ్చిన ముద్దుకి  వెన్నులో   జిల్ మని సన్నగా ఉండుండి  కరెంట్ ప్రాకుతోంది.  మనసు ఆనంద డోలికలలో తెలుస్తోంది. ఎదురుగా గిరి సత్య ఉన్న ఏమీ పట్టించుకోలేదు ఆమె. "  నాసరి నీవని నీగురి నేనని  ఇపుడే తెలిసెనులే..నీకూ నాకూ వ్రాసి ఉన్నదని ఎపుడో తెలిసెనులే.. పాట హమ్ చేస్తూ  తన గదిలోకి వెళ్ళిపోయింది. గిరి " మేడమ్ చాలా హుషారుగా ఉన్నారు అడవిలో ఏంజరిగిందో? అన్నాడు  " ఆ ఏంజరుగుతాది తనకి నచ్చిన పిట్ట దొరికి ఉంటుంది." అన్నాడు సత్య.

ఆ రాత్రి  ఆకాశంలో ఉరుములు మెరుపులు లేవు.  రెజీనా మనసులో భయాందోళనలు కానీ   ఏ ఆలోచనలు కానీ లేవు. కార్తీక్ ఉన్నాడు , తన నీడలా ఉన్నాడు , తన తోడుగా ఉంటానన్నారు.  కార్తీక్  అన్న మాటలు గుర్తొచాయి బేగ్ లోంచి కార్తీక్ ఫోటో తీసింది  " ఏంటి  సిటీ లో పెళ్లి అడవిలో శోభనం కావాలా ?" అని ఆ ఫోటోని ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి  బేగ్ లోంచి  రికార్డర్ ప్లేయర్  తీసి  పక్షుల కూతలు ప్లే చేసింది.  ఆ ఫోటో చూస్తూ పక్షుల కూతలు వింటుంటే మనసు మత్తెక్కిపోతోంది. సిటీలో పెళ్లి వరకూ ఆగుతుందా ఈ మనసు? అనుకుంటూ    "ఏవియన్ కాన్సెర్ట్"  పక్షుల సంగీత కచేరీ ప్రియుడితో కలిసి వింటోంది. ఇంతలో  విజిలింగ్ బోయ్ కూత  వినిపించింది. అనసూయ  భోజనానికి రమ్మని పిలుపు.  1970 వ దశకంలో మున్నార్‌లో ఒక బ్రిటీష్ టీ-ప్లాంటర్  ఒక ఉద్వేగభరితమైన పక్షి ప్రేమికుడు ఉండేవాట్ట , అతను విజిలింగ్ త్రష్  పాటను టేప్-రికార్డ్ చేశాడు, అతను  పదేపదే  అలవాటుగా  విజిలింగ్ త్రష్  పాటను రీప్లే చేసి  సాయంత్రాలలో రిలాక్స్ అవ్వటానికి వింటూ ఉండేవాడుట.  మా బిబో కోర్స్ లో చేరినప్పుడు విన్న కధ గుర్తొచ్చింది. చాలా లాస్ట్ గా ఉంటుంది స్వరం అనేవారు. ఇప్పుడు అనసూయ స్వరంలో లస్ట్ వినిపించింది. అర్ధమైన ప్రతివిషయం అనుభూతి లోకి రాదు మెదడులోనే ఉండిపోతుంది , అది హృదయ లోకి తర్వాతా మెదడులోకి రావాలంటే కార్తీక్ ఇచ్చిన అనుభవం కావాల్సివచ్చింది. అనసూయ మళ్ళీ కూసింది. కలలు పూర్తయితే భోజనానికి రా తల్లి. అని వెళ్ళిపొయిన్ది.  భోజనం తరువాత ఆలోచనలు తండ్రిమీదకి వెళ్లాయి   మనసు  ఇంత మెత్తగా ఉండే మానాన్న ఇలా చేశాడా అనుకుంది  అందుకు బాధలేదు కానీ పైకి మంచిగా నటిస్తూ రహస్యంగా ఇలాటిపనులు చేయగలడా ?  పైపెచ్చు అప్పుడప్పుడు ఫోన్ చేసి  కార్తీక్ నుంచి  ఫోన్ ఏమీ రాలేదా ? ఎలా ఉన్నాడు ? ఎలాఉన్నాడు అని కుశల ప్రశ్నలు అడుగుతున్నట్టుగా ఎంక్వయిరీ చేస్తుండేవాడు.

ఆ తర్వాతా వారం రోజులు హుషారుగా రికార్డింగ్ సాగింది , ఎందుకో భయం పోయింది. అనసూయ , గిరి, సత్య లతో ఎక్కువ మాట్లాడడం లేదు. గిరి సత్య నైట్ వాక్స్ మొదలు పెట్టేరు, పట్టాభి సరే సరి . పట్టాభి గురించి  చెప్తున్నా  వింటున్నది పట్టించుకోడం లేదు , సీరియస్ గా తీసుకోడం లేదు. ఎవ్వరి గురంచి ఆలో చించడానికి టైం లేదు. పక్షుల రికార్డింగ్ పై కూడా తగినంత శ్రద్ధ  మాత్రమే చూపుతోంది.  పక్షులకోసం తాను వస్తే తనకోసం ఒక జత పక్షి వచ్చి తన తోవ మార్చింది అనిపించింది.  ఎవ్వరు గుర్తు రాకపోయినా  నెమలి గుర్తొస్తుండేది.  ఒకరోజు సాయంత్రం బంగాళా లో  ఫ్రెంట్ యార్డ్  లో తిరుగుతున్నది. గోడవారగా తవ్వి ఉంచిన గొయ్యి మట్టితో కప్పబడి ఉండడం చూసింది. గొయ్యి ఎందుకు మూసేసారు? ఎవరు మూసేసారు? ఎవరైతేనేం అనుకుని చకచకా మట్టి ని తొలగించింది. లైట్ గా కప్పి ఉంచడంతో మట్టి సులభంగానే వచ్చేసింది. రూమ్ కి వెళ్లి స్తానం చేసి మేడమీదకి వచ్చింది. పైకి చూసింది ఆకాశంలో వాన్పడే సూచనలు లేవు. వాన పడి వారం లొరోజు అయ్యింది అనుకుంటుండగా  గిరి మేడ మీదకి  వచ్చి "8 గంటలు అవుతున్నది భోజనానికి వస్తారా ?" అన్నాడు.  వద్దు గిరి నెమలి ఇంటికి వెళ్ళాలి అంది.  గిరి కిందకి వెళ్ళిపోయాడు. వాన పడదు కదా అని తాను కాలి నడకన నెమలి ఇంటికి చేరుకుంది.   

నెమలి ఇంటికి చేరేటప్పటికి వాన మొదలైపోయింది. తగ్గి పోతుందిలే అని అరగంట గడిపింది , ఇంకా తగ్గదే. నెమలి డిన్నర్ సిద్ధం చేసింది వంటగదిలోకి వెళ్ళింది ప్లేట్ల లో పెట్టి తేడానికి   రెజినా చుట్టూ శ్రద్ధగా గమనించింది. నెమలి ఇంట్లో  ఇదివరకు గమనించని చాలా వస్తువులు గమనించింది.  తలుపుపక్కన  ఒక జత నల్ల షూస్ ఉన్నాయి. అవి  మామూలు కంటే పెద్దవిగా ఉన్నాయి. ఎవరో పెద్ద పాదం వాళ్లకి ఆధార్ ఇచ్చి కుట్టించుకున్నవి అయి ఉండొచ్చు.  ఈ షూస్ ఎవరివి చాలా పెద్దగా ఉన్నాయే అంది రెజీనా. " ఆబ్బె ఆయనవే వానకి నాని ఆలా అయ్యాయి. " " అది నిజమే రాత్రుళ్ళు వానల్లో తిరుగుతుంటారు కదా అన్నది రెజీనా. కానీ మనసులో ఇవి ఖచ్చితంగా  పట్టాభి షూస్ కాదు  అని అనుకుంది.

నెమలి బిర్యాని  పెట్టి  వైన్ తెచ్చి గ్లాసులలో పోసింది. వద్దు అంది రెజినా.  చూడు, సరదాగా తీసుకోడానికి ఎందుకు బెట్టు చేస్తావు ? అని బలవంతం చేసింది.  సరే 9 గంటలకి నేను బయలుదేరాలి  మరీ లెట్ అయితే బాగుండదు అంది రెజీనా. మొన్న అనసూయ వచ్చి చిప్స్ ఇచ్చింది అవి తీసుకువస్తాను అని లోపలి వెళ్లి చిప్స్ డబ్బా తెచ్చింది. ఇద్దరూ చీర్స్ చెప్పుకున్నారు. ఒక సిప్ చేసినతరువాత " అంటే అనసూయ ..?" అంది రెజీనా . "తాగేవారంతా తాగుబోతులు కాదు, నేరస్తులు కాదు." మొఖం మాడ్చుకుని అంది నెమలి. "అట్  లీస్ట్ చెడ్డవాళ్ళు కూడా కాదు." అంది  రెజీనా నవ్వుతూ.   రస్సా  గౌరీ గురించి , చంద్రి గురించి చాలా  ఓపెన్ గా ఉండేవాళ్ళంటే గౌరవం నాకు , నువ్వు అమెరికా వెళ్ళాక తీసుకుంటున్నావో ముందునుంచి తీసుకుంటున్నావో  అబద్దం ఆడలేదు, అతిగా బతిమాలించుకోలేదు, నేను ఓపెన్ గా ఉంటాను , ఓపెన్గా ఉండేవాళ్ళని ఇష్టపడతాను అంది నెమలి  ఐ లైక్ యువర్ పాలసీ  అంది రెజీనా . జేమ్స్ గురించి అడగాలనిపించింది. అడిగితే ఏదైనా చెప్పేస్తుంది అని గిరి అన్నమాటలు గుర్తొచ్చాయి.  ఏదైనా లైఫ్ సీక్రెట్ ఉంటె అలాంటివి తప్ప మిగితావి అన్ని చెప్పుకోవచ్చు అంది మళ్ళీ. అమ్మ క్లారిటీ ఇచ్చావు తల్లి అనుకుంది రెజీనా మనసులో. అయినా నెమలి చెప్పినది    సబబే అనిపించింది.   అన్నీ దాపరికం అయితే నిజమైన స్నేహితులు ఎవరూ ఉండరు కదా అంది. 


"ఆ గౌరీ చూడు ఎప్పుడు చూసినా మాటకి ముందు పాపం, మాట తర్వాతా పాపం అంటూ , అయినదానికీ కానిదానికీ అతి సాను భూతి ఒలకపోస్తుంది." అంది నెమలి.  "అలా అంత నటిస్తే నమ్మే వాళ్ళు ఎవరు?" అంది రెజీనా. రస్స గురించి చంద్రగురించి చెప్పు అంది నెమలి. రస్సాది చాలా దారుణమైన పేదరికం, తల్లి లేదు  తండ్రి వేరే స్త్రీ తో .. "ఓహ్  రెజీనా తాగడం ఆపేసింది. కాసేపట్లో తేరుకుని చంద్రి గురించి చెప్పు, చంద్రి మైకేలేజిలో సెంటార్లా ఉంటుంది. అంటే సగం మనిషి, సగం గుర్రంలా ఉంటుంది."అంది. అందుకు నెమలి నవ్వి ఇలా అంది సెంటార్  పులిలింగం  సెంటారస్ స్త్రీలింగం.   చంద్రి సెంటారస్. చంద్రి కేరక్టర్ అంతా ఆ మాటలోనే ఉంది. అంది నెమలి. సెంటారెస్ దేనికి సింబలో తెలుసా ? విచ్చలవిడి తనం , చెలరేగిపోవడం , సెంటారెస్ బలం , శక్తి ని ప్రతి బింబిస్తాయి  కానీ వాటికి కూడా   బలహీనత ఉంది , తాగుడు అంది. అంది నెమలి "  నేను అన్న ఒక మాటలోంచే మొత్తం చంద్రి కధ అంతా చెప్పేసింది ఆమ్మో ఇది సామాన్యమైనస్త్రీ కాదు ఇంటెలెక్ట్ కి మించినది ఎదో ఉంది దీని దగ్గర అది ఏంటి ? అనుకుంది మనసులో. అంటే  చంద్రికి రాత్రి తిరుగుళ్ళు కావాలా ? అంది రెజీనా . రాత్రి తిరుగుళ్ళు మాత్రమే కాదు పగలు కూడా కావాలి , మగాళ్లు కావాలి .. ఆ తర్వాత రెజీనా చెవులు మూసుకుంది నెమలి కంటిన్యూ చేసింది. 
she is so damn characterless. It is barbaric said Regina emotionally. 
You go from Adolescence to senility if you bypass maturity. said Nemali coolly.
you call this behaviour maturity ? it is laughable !! 
Urban educated people trade reality for a role and put on a mask in exchange.
urban people are so stupid that they use the same yard stick for everyone.
Look ! these people are not urban Hippocrates let us not adjudge their freedom.
Regina who was calmly listening till then said, " Aren't you slipping into nihilism?"
we have to support such people and pull them out of lurch said Regina. 
Nemali remained silent for a while. she filled the glasses. They reached the last round.
 Nemali laughed and said , You are teaching mathematics in a music concert.
 Life is like a piano what you get depends on who you play it. Nemali stopped.
Fine it is getting late , I must go said Regina. I will walk you up to the bungalow. 
Nemali and Regina came out of the gate and walked a couple of steps, 
Regina turned her head  and found somebody wearing black shoes coming out of the entrance gate. She was shall shocked .. It was Karthik. She walked silently until the bungalow and waved her hand at Nemali. she locked the gate. she climbed up and reached her room. before entering her room she looked at the gate casually, Nemali was not going back. Where would she go? Her mind was tormented with questions about Karthik's integrity. she could not sleep. She got into the room never switched on the light . she stood in darkness and kept looking through the window.  The old man jumped off the wall not in the spot where the pit was dug. The way he jumped speaks volumes about his age and strength. Three things are clear, The man who jumps the wall is not old. He simply passes as Anasuya's father. somebody in the bungalow is helping him. who and why? Nemali is going to james? she must be having illicit affair with james.  Everything is bearable but not Karthik. Does he have an affair with Nemali? She looked at the watch it was 10 o' clock. 

Wednesday, June 24, 2020

Anveshana 2020 Scene 17

Regina started thinking about the people. Never before she had thought so much about the people around her. The sun was setting. The sky was ragged blaze of red and orang. She went near the window and gazed at the sky. She started soliloquizing. She had mixed feelings of fun surprise, horror and mystery.
 Had I seen a film or is it real? Is it felicity or serendipity ?
 Oh! the Hamlet fest was wonderful but my mind is not restful
 I was fortunate to visit the Hamlet but why Kartheek hasn't come yet?
 How robust was the ring mistress Chandri, the tall, jet black girl
 with unblemished equine muscle her aerial work was incredible
 She looked like much-praised masterpiece of  Michelangelo.
 I wish I had her  splendid charm. Her trapeze stunt was death defying,
 breath taking and of course nerve racking. It was a surprise
 in the beginning, horror in between, finally her story is heart breaking.
 Asiri shooting a nut on Chandri's head is hair raising.


No, no.. it's heartrending  their skills are venerable
but like candle in the wind they stand vulnerable
for the archer is amazing ambipedal
it could be luxury of bravery not the chicanery
but for the spectator it is certainly a dausterdly  temerity.
I may be prudish but her promiscuousness is outlandish
for sure James and Pattabhi are hand in glove
for aught I know they are a butcher and a lecher
Nemali's wit is immeasurable , her reasoning is impeccable
Is she oblivious or ignorant of her husband's night life?
Oh, Nemali is an enigma!! Anasuya is homely and comely.


The clock work in her head went whirrrrrrrr. So she was tossing and turning on the bed when Anasuya came. She entered Regina's room as usual with her characteristic bird songs" Hello birdie , how is the fest? Have you enjoyed the game my dear little bird?  said Anasuya. Her sweet affection gets sweeter with her dainty voice and her demeanor looks a bit saucy. Regina fixed her gaze on her attire  She looked beautiful but not coquettish like Nemali who has seductive looks. Nemali is extrovert while Anasuya is introvert who speaks without art.

ఇదిగో ఈ  పనసతొనలు తిను అంది ప్లేట్ అందిస్తూ. బాగున్నాయి ఎవరు తెచ్చారు? అంది రెజీనా. రస్సా  ఇచ్చింది. అంది అనసూయ. "ఇచ్చిందా తెచ్చిందా ?" అంది రెజీనా . "తెచ్చి, ఇచ్చింది" అంది అనసూయ . అబ్బా , ఏంటిది అర్ధంచేసుకోకుండా అంది రెజీనా . "అహ్హ హ్హ హ్హ   అర్దమైయింది , ఇలా ఇచ్చేవాళ్లందరికీ మా సారు ఇంటిల్లిపాదికీ కావలిసినవన్నీ  పంపిస్తారు, సరా , అంది అనసూయ.  ఈరాత్రికి ఇంకా భోజనం చేయను అంది వెళ్లిపోతున్న అనసూయతో జ్యూస్ పంపిస్తాను , మళ్లీ  రేపు ఉదయానే ఉరకాలి కదా అంటూ మేడ దిగి వెళ్లి పోయింది. 




రేపు చేయాల్సిన పనులు రెండు. రేపు డయూర్నల్ బర్డ్స్ ని  వీడియో తీయాలి. వోయిస్ బట్టి రికగ్నైజ్ చేయలేని పక్షులను వీడియో కూడా తీయాలి. పెరబోలిక్ మైక్రోఫోన్ కి వీడియో అరెజ్ చేసుకోవాలి అది ఈరోజే , ఈ రాత్రే  చెక్ చేసుకోవాలి.  ఇకపోతే  రెండవ పని , ఫ్రెంచ్  ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. నెమలి ఇంటికి వెళితే అక్కడ ఇంటర్నెట్ దొరుకుతుంది.  పెరబోలిక్ మైక్రోఫోన్ కి వీడియో కెమెరా సెట్ చేసి. ఒక్కసారి చూసుకుంది. నాక్టర్నల్ బర్డ్స్ అనే పుస్తకం తీసి చదువుతున్నాది. మానవ స్వరానికి పోలి ఉండే అతి మెత్తని పాట వినిపిస్తున్నది. షూ షూ షూ డౌట్ లేదు ఇది ..మలబార్ విజిలింగ్  త్రష్, ఇది వెస్ట్రన్ ఘాట్స్ లో ఉండే పక్షి ఈస్ట్రన్ ఘాట్స్ లో ఉండదే  అనుకుంటుండగా  జ్యూస్ పట్టుకుని వచ్చింది అనసూయ. విజిలింగ్ బోయ్!!! గట్టిగా అరిచి  జ్యూస్ పంపిస్తానన్నావు నువ్వే తెచ్చేవేంటి అంది రెజీనా. గిరి , సత్య లేరా అంది  " బయటకు వెళ్లిపోయారు , రాత్రయితే చాలు ఇక్కడ అందరికీ హడావిడి అంది అనసూయ. బెంకాక్ , పట్టాయా , సింగపూర్ లాంటి సిటీస్ లో  నైట్ లైఫ్ గురించి విన్నాను కానీ ఈ అడవిలో నైట్ లైఫ్ చాలా విడ్డురంగా ఉంది. అంది రెజీనా. రెజీనా జ్యూస్ తాగుతున్నది. పక్కనే బెడ్ మీద కూర్చుని అంది అనసూయ "అదిసరేగానీ ఈ పక్షుల అరుపుల రికార్డింగ్ ఏంటి ? పక్షుల పాటల్లో రాగాలేంటి ? ఇదంతా నిజమేనా ?అంది అనసూయ. "కోయిల శంకరా భరణం రాగంలో పాడుతుంది, నువ్విప్పుడు పాడేవు  చూడు , అలా పాడే పిట్టని మలబార్ విజిలింగ్  త్రష్ అంటారు , దాని  ముద్దుపేరు  విజిలింగ్ బోయ్!!! అంది రెజీనా . ఓహో అందుకా విజిలింగ్ బోయ్  అన్నావు అంది అనసూయ.  "అవును , అది మోహన బిలహరి రాగాలలో పాడుతుంది " అంది రెజీనా.  అబ్బో నీకు చాలా తెలుసే అంది అనసూయ .  సంగీతంలో నాకు తెలిసింది చాలాతక్కువ ఈవిషయంలో జగపతి గారు దిట్ట. నాకు  కేవలం పక్షుల పేర్లు వాటి కూతలు తెలుసు , వాటిని ఎలా రికార్డు చెయ్యాలో తెలుసు . అంది రెజీనా . " సర్లే నాకు అదికూడా రాదు అని సన్నాయి నొక్కు నొక్కింది అనసూయ. " ఎందుకు రాదు , నీకు వచ్చు , నీకు వాటిలా కూయడం వచ్చు , అంది రెజీనా నవ్వుతూ.

ఆకాశంలో పెద్ద మెరుపు . వాన మొదలయ్యింది. గిరి సత్య పరుగు పరుగున లోపలి వచ్చారు. " ఆమ్మో వాన మొదలైపోయింది " అన్నాడు సత్య.  మొదలైపోతేనేం, తిగిగేవాళ్ళు తిరుగుతున్నారు కదా .  అంది రెజీనా ,  ఆ బ్యాచ్ వేరు మాలాంటి వాళ్ళు తిరగకూడదు " అన్నాడు గిరి.  " ఆవిషయాలన్నీ ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్పాలా ? మీరు మీ రొమ్స్లోకి పొండి , ఇంక ఆ అమ్మాయి పడుకోవాలి " అని అనసూయ గ్లాస్ తీసుకుని కిందకి వెళ్ళిపోయింది. గిరి సత్య కూడా నిష్క్రమించారు. బెడ్ దగ్గర ఉన్న చిన్న లైట్ వేసుకుని 11 గంటలు వరకు చదువుకుంది . మెరుపులు డిస్ట్రబ్ చేస్తున్నాయని కర్టెన్స్ దగ్గరకి లాగేసింది.  ఇంక పడుకుందామని టైం చూసి  ఒకసారి కర్టెన్లు లాగి చూసింది. బంగాళా గోడ  దగ్గర లోపలివైపు   ఎవరో  కూర్చుని ఉన్నారు. బేడ్లిఘ్త్ కూడా ఆపేసింది. నల్ల బట్టలు వేసుకుని ఉన్నారు. కాస్సేపు చూసిన తరువాత  ఎదో తవ్వుతున్నారు  అని అనిపించింది . రెజీనా గట్టిగా అరిచింది.  ఆ ఆగంతకుడు పారిపోయాడు . అనసూయ గిరి సత్య అందరు లేచి బయటకు వచ్చారు . బైటలైట్ వేశారు. అందరు గోడ దగ్గరికి వెళ్లి చూసారు. అక్కడ మూడు అడుగుల లోతైన గొయ్యి  తవ్వి  ఉంది .

 ఆ రాత్రి చాలా అస్థిమితం గా అనిపించింది రూం లోకి వెళ్లినా అప్పుడప్పుడూ బైటకు వచ్చి ఎవరైనా ఉన్నారేమో అని చూసింది  . ఒకసారి బైటనుంచి రూంలోకి  వచ్చినప్పుడు అకస్మాత్తుగా, విండో గ్లాస్ కి అంటించి ఉన్న ఒక కాగితం కనిపించింది . ఆ కాగితం గ్లాస్ కి పైనుంచి లోపలకి అక్షరాలూ కనిపించేలా  అంటించి ఉంది. తెల్ల కాగితం మీద నల్ల  స్కెచ్ పెన్ తో రాసిన అక్షరాలు కనిపించాయి.   డోన్'ట్ వర్రీ ,ఇట్ ఈజ్ మీ, అయామ్ ఇన్ ద సీన్ - కార్తీక్. బయటకి వెళ్ళి  గ్లాస్ కి అంటించి ఉన్న కాగితం తీసేసిన తరువాత తనని కలవనందుకు  కార్తీక్ మీద కోపం వచ్చినా  ప్రశాంతంగా నిద్రపోయింది.  చెంచుగూడెం బర్డ్స్ స్పాట్ , రెజీనా  కార్తిక్ కి ఇష్టమైన  సిల్వర్ సారీ  కట్టుకుని కెనాన్ 500 డీ  సూపర్ టెలిస్కోప్ లెన్స్  కెమెరా పట్టుకుని నడుస్తున్నది.  అప్పుడే సూర్యోదయం అయ్యింది. సూర్య కాంతి భీమ్స్  పొడవైన చెట్ల మధ్య నుంచి ఫిల్టర్ అయ్యి టార్చ్ లైట్ ఫోకస్ లా నేలను తాకుతుండగా , పొగమంచు తెరలు చెట్లమధ్య నుంచి పల్చని తెల్లని  సిల్క్ చీరలా కనిపిస్తున్నాది . ప్రకృతి కాంత అని అంటారు, నిజమే తెల్లచీర కట్టిన శోభనం పెళ్లికూతురు లా ఉంది. సూర్యకాంతికి ఆ మంచుతెర కరిగిపోతుంటే ... మైమరచి పోతున్న మనసుకి   మొదటి పక్షి కూత ఒక్క కుదుపు అయ్యింది.    వీడియో కేమ్ ఫిక్స్ చేసిన పారబోలిక్ మైక్రోఫోన్ ని చెట్ల శిఖరాలవైపు చూబిస్తూ , కెమెరా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తూ అడవిలో కలియతిరుగుతోంది. ఆమెకు సబ్ లిమినల్  మైండ్ లో కార్తీక్ మీద అపారనమ్మకం వల్ల సేఫ్టీ గురించిన చింత లేదు. ఎంతో కాలం కలవకపోయినా ఎందుకో కలిసి మెలిసి ఉంటున్న అనుభూతి, ఆ అనుభూతి పేరే నమ్మకం  దాని పర్యాయపదమే ప్రేమ దాని పర్యావసానమే నిశ్చింత. 
ఆమెతో పాటుగా మరో జతబూట్లు నడుస్తున్నాయి.  ఒక నల్ల దుస్తులు వేసుకున్న మనిషి ఆమెను నీడలా అనుసరిస్తున్నాడు.   ఆమె ఆగితే అవి ఆగుతున్నాయి. ఒక తేనెపిట్ట తన కెమెరాకి చిక్కింది , కెమెరా జూమ్ చేయడంలో నిమగ్నమయిన రెజీనా, చేతిలో ఎదో పట్టుకుని తనని అనుసరిస్తున్న అగంతకుడిని గమనించలేదు. వాడు తలా తలపులు ఆకాశంలో ఉన్న రెజీనా ని చూసి , ఇదే అవకాశం అని పరుగు పరుగున ఆమె వైపు వస్తున్నాడు. ఆకుల చప్పుడు అయ్యి ఒక స్ప్లిట్ సెకండ్ లో కెమెరా వదిలేసి పరుగెత్త సాగింది. కొద్ది  సెకండ్స్ తరువాత వెనకనుంచి వచ్చే చప్పుడు ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూసింది , చూస్తే ఎవరూ లేరు ఎదురుగా చూసింది చెట్టుచాటునుంచి నల్ల బూట్లు  వేసుకున్న ఆగంతకుడు. వీడు వాడేనా మరొకడా అనుకుంటుండగా చెట్టుచాటునుంచి మెల్లగా ఒక ఆకారం బైటకు వచ్చింది.  చేతిలో పిస్తోల్  రెజీనా వైపు గురి పెట్టి  మెల్లగా నడుచుకుంటూ  రెజీనా వైపు వస్తున్నాడు. మొహానికి మాస్క్ ఉంది  కానీ వైట్ షర్ట్ బ్లు పాంట్స్ వేసుకున్నాడు .  వాడు వీడు ఒకటి కాదు. అతడు వచ్చేది  రెజీనా వెనక పొదలలో దాక్కుని ఉన్న నల్ల బట్టల ఆగంతకుడు కోసం. ఈ సంగతి రేజీనాకి తెలియక బిక్క చచ్చి పోయింది. పారిపోతున్నాడు.  పొదలలో దాక్కుని ఉన్న నల్ల బట్టల ఆగంతకుడు పారిపోయాడు. వాడిని వెంబడిస్తూ పరిగెత్తేడు పిస్తోల్ పట్టుకున్న వ్యక్తి . ఆ ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది . బాహాబాహీ రెజీనా ఎదురుగానే జరిగింది. నల్ల బట్టలవ్యక్తి కిందపడ్డాడు , కానీ నీలం పెట్స్ కాలిమీద తన్ని లేచి పారిపోయాడు. అతడ్ని వెబడిస్తూ నిలపేంట్స్ పరిగెత్తాడు.  కొద్దీ సేపట్లో బ్లూ పేంట్స్ వెనక్కి వచ్చి రెజీనా ముందు మాస్క్ తీసి నిబడ్డాడు. కార్తీక్ !!!

అప్రయత్నంగా ఆర్ద్రంగా వచాయి ఆమాటలు . కార్తీక్ వెంటనే మాస్క్ పెట్టేసుకున్నారు. రేజీనాకి కోపం వచ్చేసింది ,మాస్క్ ఎందుకు ?  నల్ల బూట్లు ఎందుకు వేసుకున్నావు? అని పిడికిళ్లు బిగించి కొట్టసాగింది.  కార్తీక్ మెల్లగా అన్నాడు నేను అండర్ కవర్ లో  హైడింగ్ లో ఉన్నాను.  పడిపోయినట్లు నటించు.  అన్నాడు . వెంటనే రెజీనా కూల బడిపోయింది , కెమెరా తీసుకుని , రెజీనాని బుజం మీద వేసుకుని కార్తీక్ జీప్ వైపు సాగాడు. జీప్ తార్  రోడ్డు ఎక్కింది. ఇదే సమయం అని కార్తీక్ బుజం మీద వాలి పడుకుంది రెజీనా. జీప్ సేఫ్ ప్రదేశానికి చేరాక కార్తీక్ మాస్క్ తీసేసి  రెజీనాని లేపాడు. " నేను లేవను నువ్వు కార్తీకేవో ఇన్స్పెక్టర్ వో చెపితే లేస్తాను అంది.  ఇందాక ఇన్స్పెక్టర్ ని. ఇప్పుడు కార్తీకేనే.
     
అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైగెర్స్ ని మానిటర్ చేయడానికి పెట్టిన సి సి కెమెరాలు ఉన్నాయి , నేను సి ఐ డి అని, నిన్ను రక్షించాను  అని తెలియకూడదు సి సి ఫుటేజ్ చూసినవాళ్లు  ఎవరో ఎత్తుకుపోయారు అని అనుకోవాలి. అన్నాడు   ఎందుకు ఎవరికీ తెలియకూడదు అంది రెజీనా. ఉత్త మొద్దు నీకెవడిచ్చెడే ఉజ్జోగం అన్నాడు కార్తిక్. మొద్దు అనగానే పాత రోజులు గుర్తొచాయి  మరింత దగ్గరగా స్టీరింగ్ పట్టుకున్న చేతికి అంటుకుపోయింది.  ఇక్కడ కూర్చుందాం  అంది జీప్ ఆపేసాడు.  ఓపెన్  జీప్ ఒక మట్టిరోడ్డు లోకి తిప్పి ముందుకి పొనిస్తున్నాడు,  రోడ్డులో గుంతలు , నిలిచిపోయిన వాన నీరు. రోడ్డుకి ఇరువైపులా తుమ్మ పొదలు. వాటివెనక పచ్చ గడ్డి మైదానం కొంచం దూరంలో కొండలు . కొండా ఎక్కి చూస్తే పెద్ద పచ్చగడ్డి మైదానంలో జీప్ నడుపుతున్నట్టు కనిపిస్తుంది.  జీప్ కొంచం ముందుకి వెళ్ళినతరువాత ,  మట్టి  రోడ్డుకి ఆనుకున్న తుమ్మ  పొదల స్థానంలో పెద్ద చెట్లు వచ్చేశాయి పచ్చగడ్డి ఉండాల్సిన స్థానంలో కూడా పెద్ద చెట్లే కనిపిస్తున్నాయి.  అంటే కనుచూపు మేరలో చుట్టూ చెట్లు మధ్యలో సన్నని బాట.  అక్కడ జీప్ ఆపేడు.

జీప్ దిగి బోనెట్ ఎక్కి కూర్చున్నాడు. సిగరెట్ వెలిగిస్తూ విలాసంగా నవ్వాడు.  అడవి అత్తారిల్లు లాగుంది ఇతడి  వాలకం చూస్తుంటే.   ఎటువంటి పరిస్థితులలోను నేను అండర్ కవర్ కాప్  అని తెలియకూడదు ఎందుకంటే ఇది ఒక  సీక్రెట్ ఆపరేషన్ ఇందుకు నీ కోపరేషన్ చాలా .. అంటుండగా మధ్యలో రెజీనా అందుకుని ఆపరేషన్  కోపరేషన్ ఈ వంకాయ కబుర్లు ఆపి ముందు నాకు ఇది చెప్పు నా కాంటెక్ట్ ఎందుకు కట్ చేసావ్ , యు పీ ఎస్ సి క్లియర్ చేశానని పొగరా ? అంది బోనెట్ మీదకి ఎగిరి కూర్చుంటూ.  సిగరెట్ తాగుతావా ? అని ఆఫర్ చేసాడు . చి చి నేను సిగరెట్..   అయినా  మాట మార్చకు  ఎందుకు నాకాంటాక్టు లో లేవు  అది చెప్పు  అంది రెజినా .

ఆహా , నెమలి ఇంట్లో చక్కగా  వైన్ తాగినప్పుడు ఛీఛీ అనిపించలేదా ? అన్నాడు.  ఆ విషయం నీకెలా తెలుసు ? అంది రెజీనా ఆశ్చర్యంగా. నీకు తెలియనివి , నెమలికి , జగపతికి తెలియనివి కూడా నాకు తెలుసు. " నెవ్వెప్పుడు వొచ్చావు ?  రాగానే నన్ను కలుస్తావ్ అనుకున్నాను " అంది రెజినా.  చెప్పేను  కదా ఇది సీక్రెట్ ఆపరేషన్ అని మనిద్దరం కలిసి ఒక చోట ఉండకూడదు అలా అయితేనే నేను అందరినీ గమనించగలుగుతాను  అన్నాడు కార్తీక్ .  నిన్న రాత్రి మీ బౌన్డ్రి వాల్ దగ్గర గోయింతవ్వింది నేనే. మీ ఇంటికి ఒక ముసలోడు వస్తుంటాడు కదా , అదే అనసూయ తండ్రి , అతడిని పట్టుకోడానికి ట్రాప్ ఆ గొయ్యి  అన్నాడు. ఇలాంటి సీక్రెట్స్ నాకు చేప్పేస్తున్నావేంటి అంది  అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదని అక్కసుతో. " చెప్పేనుకదా  నీ కోపరేషన్ కావాలనిఅన్నాడు కార్తీక్ మళ్ళీ  . "దానికి ఇంకోపెరు వాడుకోవడం ,  నన్ను వాడుకుంటున్నావు అంతేనా?  అంటూ జీప్ మీదనుంచి దిగి వెళ్ళిపోసాగింది  రెజీనా . ప్లీజ్ , ప్లీజ్ , రేజీ .. రెజీ  అంటూ  వెంటపడ్డాడు .

" ఏప్రశ్న అడిగినా ఏదో ఒక బాంబ్ పేలుస్తావ్ , అడిగిన దానికి సమాధానం మాత్రం సమాధానం చెప్పవు.  నన్ను ఎందుకు అవాయిడ్ చేసావు, అది చెప్పమంటే , ఒక సారి నెమలి అంటావు , ఇంకొక సారి ముసలాడంటావు ,ఏం  పిచ్చి దానిలా కనిపిస్తున్నానా?  రెజీనా  గొంతు పూడుకుపోతోంది కళ్ళల్లో నీరు తిరుగుతోంది. వడివడిగా నడుచుకుపోతున్న రెజీనా వెనక పడ్డాడు. రెజీనా ఆగలేదు  కార్తీక్  రెవెర్స్  రనింగ్ చేస్తూ " హతోస్మి , సరండర్, సరండర్"  అన్నాడు,  అయినా రెజీనా ఆగలేదు . జగపతి గారికి నీకు నేను ఒక పావుని అంతేగా , "పామువా బాబోయ్ ...  పాము కాదు పావు , కావాలనే నన్నేడిపిస్తున్నావు కదా  అంది రెజీనా .. ఈ రీసెర్చ్ నాకొద్దు ఇదంతా రామాయణంలో పిడకలవేటలాఉంది "సారి , సారీ నానోట్లో శని ఉంది ,  నాపీక మీద కత్తి వెళ్ళాడుతున్నాది"  అన్నాడు కార్తీక్.  ఇదో కొత్తకథా ? ఆగి సీరియస్ గా అడిగింది.

మీనాన్న గూండాలని పంపించాడు మాఇంటిమీదకి.  ఏం ఇన్స్పెక్టర్ వి కదా ఇంత భయపడుతున్నావ్  సిగ్గులేదు , అయ్యో ఇప్పుడు ఇన్స్పెక్టర్ని అప్పుడు స్టూడెంటేనే కదా. పైగా మాఇంట్లోవాళ్ల  ముంది నాపరువు పోయింది.  కోతలు కోస్తున్నావా ,అంది రెజీనా . అయ్యో నువ్వేకాదు ఎవ్వరూ నమ్మరు. కార్తీక్ రెవెర్స్ రనింగ్ ఆపేసాడు. రెజీనా ముందుకి వెళ్ళిపోతోంది.  రెజీనా ! ఐలవ్ యు అన్నాడు. ఈ రీసెర్చ్ నీ హాబీ,  జాబ్ కాదు.  అందుకే కావలిస్తే వదిలేయవచ్చు అలాగే నన్ను వదిలేస్తావా? రెజీనా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇద్దరూ వాటేసు కున్నారు. ఈ ఆపరేషన్ అవ్వగానే ఈ అడవిలోనే మన పెళ్లి అన్నాడు. ఛీ  అడవిలో పెళ్లేంటి ? అంది , ఓకే పెళ్లి సిటీలో చేసుకుందాం శోభనం అడవిలో చేసుకుందాం. అన్నాడు.

ఇప్పుడు జాగ్రత్త గా విను , ఆ ముసలాడు ముసలాడు కాదు. ముసలాడి వేషంలో ఉన్న పడుచువాడు. అందుకే వాడు ఎక్కువ ఎవరితోనీ మాట్లాడాడు. జగపతి ఉంటె రాడు.  వాడు వాన పడినప్పుడు  ఎవ్వరూ లేనప్పుడు వస్తాడు . అసలు వాడు లేడిలా పరిగెడతాడు , కెమెరాకి అందని వేగంతో క్షణాల్లో గోడలు దూకుతాడు. మీగోడ చాలా సార్లు దూకాడు. అన్నాడు .   వాడు ఎప్పుడు అర్ధరాత్రి  గేటులోంచి పోవడమే చూసాను  చూసాను  అంది. చూడమ్మా , గేటుతీసి ఉండగా గోడ గెంతడానికి వాడేమైనా పిచ్చోడా ? అన్నాడు. ఎస్ ఇప్పుడు అర్ధమయ్యింది. నేను గేటు తాళం వేసేయాలి అప్పుడు వాడు గోడ గెంతితే , గెంతుతాడు  గెంతి ఆ గోతులో పడితే అప్పుడు నువ్వు పట్టేసుకుంటావు . నుదుటిమీద ఠపా ఠపా  కొట్టుకున్నాడు. వాడేం అంత పిచ్చోడు కాదు , వాడు తప్పకుండా  గొయ్యి తవ్విన చోట కాకుండా వేరే చోట నుంచి గోడ  గెంతుతాడు. అలా గెంతేడంటే  మన ఇంట్లో ఎవరో వాడికి హెల్ప్ చేస్తున్నారు. అన్నాడు.

అయ్యో వాడిని అరెస్ట్ చెయ్యవా ? అంది రెజీనా   అలా పట్టేసుకుంటే  వాడి వెనకాల  ఎవరున్నారో ఎలా తెలుస్తుంది , అయినా నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్  ని అనుకుని నాకు కోపరేట్ చెయ్యి  అని కొంచం గంభీరంగా అన్నాడు. ఇప్పుడే కదా లవర్ అన్నావు , ఇంతలోనే ఇన్స్పెక్టరా ?  కాపురం చేస్తుంటే మధ్యలో ఇన్స్పెక్టర్ అనేట్టున్నావు !!! ఎక్కడుంటున్నావు మళ్ళీ ఎలా కలుసుకోవడం? ఈ నీడలా ఉంటాను. నిన్ను ఫాలో అవుతూ ఉంటాను. మొదట అనుకున్న ప్లాం అమలు చేయి. అన్నాడు. జీప్ వెనక్కి బయలుదేరింది. 

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...