Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, June 23, 2018

Learning Italian - Easy or Difficult?

It is not hard to answer  but very hard for a ignorant man to understand. The answer is "it is subjective" In other words it depends on the learner. If the learner knows the basics of English then the learner can follow. Italian or French or German or any other foreign language needs basics of English Grammar for identification of foreign language.

ఫారిన్ లాగ్వేజెస్ నేర్చుకోడానికి అవసరం ఉంది . ఈ మాట చెప్తే మన వాళ్ల కి అర్థం కాదు. మనవాళ్ళకి బేసిక్ గ్రామర్ రాదు. వినడం కూడా ఇష్టం ఉండదు. "బేసిక్ గ్రామర్ రాకపోతే ఏం ?" అని అడుగుతారు. బేసిక్ గ్రామర్ ఎందుకు అవసరమో ఇక్కడ తెలియజేస్తున్నాను.

The word THAT has many meanings in English. It is used in different contexts  but in Italian or French or German there are different words for THAT

1.That is a computer.  dem.pronoun . (quello è un computer)
2. what is that? Interrogative  pronoun  (Cos'è quello?)
3. That computer is his.  demonstrative ( quel computer è suo)
4. He told me that he was busy.  conjunction.  (Mi ha detto che era impegnato)
5. I am not that sick.  adverb ( non sono così malato)

THAT అంటే così   కావచ్చు,   quello  కావచ్చు,   che  కావచ్చు,   quel  కావచ్చు. 

అలాగే MY అంటే  il mio, la mia, i miei ,  le mie   కావచ్చు. 

అలాగే THE అంటే  il, i , la , le lo gli 

al ragazzo - to the boy
alla ragazza - to the girl.
agli uomini - to the men
alle donne - the the women

TO అనే ఒకే  పదం English లో అనేక చోట్ల వాడబడుతుంది. 
English లో  స్త్రీలకి, పురుషులకి, సింగులర్ , ఫ్లూ రల్ కి ఒకే  TO వాడతారు  
కానీ ఇటాలియన్ లో al, alla, agli, alle అనే పదాలను వాడతారు. 
Simply one word THAT  is used in different occasions but in foreign languages they use different words. For each THAT they have a different word.

 English is useful to identification not for understanding. Subject pronoun and object pronoun, reflexive pronoun are very important without knowing them clearly it is difficult to learn any foreign language. 


               

language. ఈ పేర్లు (object pronoun , reflexive verb వంటివి )  మాత్రం ఇంగ్లిష్ లో చెప్పి ,
వివరణ అంతా తెలుగులోనే ఇవ్వాలి. వివరణకు ఇంగ్లిష్ పనికిరాదు, ఎందుకంటే
ఇంగ్లిష్ లో  ME అనే  Pronoun ని  తెలుగు లో   నన్ను , నాకు అని  రెండు రకాలుగా  వాడతారు
జర్మన్, ఇటాలియన్, ఫ్రెంచ్ భాషల్లో కూడా  ఇదే విధంగా వాడతారు .
అతడు నాకు ఒక  పుస్తకం  ఇచ్చాడు . He gave ME a book.
అతడు నన్ను చూసాడు. He saw ME.
ఇంగ్లిష్ లో రెండిటినీ ఒకే లా ME అని  వాడుతున్నారు. 

జర్మన్ లో నీకు, నిన్ను అనే పదాలని  Dir, Dich గా వాడతారు
Ich gab dir. నేను నీకు ఇచ్చాను. Ich liebe dich. నేను నిన్ను ప్రేమిస్తున్నాను
but in English they are written as "  I gave you. I love you.

అలాగే ఫ్రెంచ్ లో 
నేను ఆమెను పిలుస్తున్నాను. నేను ఆమెకు చెపుతున్నాను
I am calling HER. I am telling HER. ఇంగ్లిష్ లో HER  కేవలం  వాడతారు 
ఫ్రెంచ్ లో Her కు  ల , ల్వి అనే రెండు పదాలు వాడతారు 
je la appelle ( I call her) Je lui dis ( I am tell her).

ఈ పేర్లు (object pronoun , reflexive verb వంటివి )  మాత్రం ఇంగ్లిష్ లో చెప్పి .
వివరణ అంతా తెలుగులోనే ఇవ్వాలి. వివరణకు ఇంగ్లిష్ పనికిరాదు.
direct object pronoun and Indirect pronoun  అని చెప్పవచ్చు,
చెప్పినా ( చాలామంది కి) అర్ధం కాదు.

APART FROM THIS

Rreflexive verbs , Transitive verbs and Intransitive verbs are used differently.

ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది  తెలుగు లో ఆబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది

ఈ పుస్తకం నాకు నచ్చింది - I like this book.  ఒకటి కాదు
ఈ పుస్తకం నాకు నచ్చింది - ఈ పుస్తకాలు నాకు నచ్చాయి. ఈ రెండిటినీ పోల్చి చూడండి.
పుస్తకం ( object) - నచ్చింది;   పుస్తకాలు -  ?
పుస్తకం -  పుస్తకాలు గా మారి నప్పుడు నచ్చింది - నచ్చాయి   గా మారింది
I like this book. He likes this book.  ఈ రెండిటినీ పోల్చి చూడండి.
I - like  ; He - ?    I  - He   గా మారి నప్పుడు Like - Likes  గా మారింది

ఇటాలియన్ లో కానీ , జర్మన్ లో కానీ " I like this book"  ని అదే విధం గా చెప్పరు 
ఈ పుస్తకం నాకు నచ్చింది - ఇటువంటి తెలుగు  స్ట్రక్చర్ వాడతారు.
ఇంగ్లిష్ లో బేసిక్స్ తప్పని సరిగా వచ్చి ఉండాలి , వాటి వాడకం తెలుగు లో నేరుకోవాలి , భాషను నిత్యా జీవితం లో అభ్యాసం చేయాలి

IF LEARNING A FOREIGN LANGUAGE IS A JOURNEY OF 100 MILES TEACHING IS ONLY 10 MILES. THE REST OF 990 MILES IS TRAINING.


THANK YOU FOR READING






1 comment:

  1. Great Post. Keep Posting such informational Posts.
    Visit : http://www.thechineseinterpreter.com

    ReplyDelete