Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, November 24, 2020

Bharatavarsha -78

 షిట్!పిచ్చిపుష్పాలే రాత్రిళ్ళు గుడికెళతాయి. మనలాటోల్లు ఏ బార్కో ఎల్లాలి! 

కశ్యపా ఇంత నీచ భాషణ మెందుకు, నీ  తీరేమి ఇట్లు జారిపోవుచున్నది ?

మన నేర్పిన భాష మనమే మాట్లాడకపో ఎలా?

ఆంగ్ల మిళిత వ్యవహారికమే మా ఇంట చులకన చేసెదరు ఇంక ఇటువంటి భాష ఆడిన మనకేమి విలువ ఉండును?

మీది క్లాసికల్ తెలుగు అంటే గ్రాంధికం , ఒక రకం గా చెప్పాలంటే రాచ భాష ఒకప్పుడు వెర్రి పువ్వులు, వెర్రి పుష్పాలు  ఇలాటి భాష అస్సలు ఉండేది కాదు.నువ్వు అప్డేట్ అవ్వలేదు గానే అందరూ అప్డేట్ అయిపోయారు.  ఇప్పుడు సినిమాలు చూసి ఆడవాళ్లు కూడా ఇలాటి భాష ఫ్రీగా ఎక్కడపెడితే అక్కడ మాట్లాడేస్తున్నారు. మనం ఎన్ని బూతులుమాట్లాడిన ప్రజలు మననే కొలుస్తారు.

హరికథ చూబించవలెనని ఆ అమ్మ కోరిక. గుడికి వెళ్లనిచో మా అమ్మ బాధ పడును.

షిట్! మందేసి నీలాటి అరేబియన్ హార్స్ తో.   రైడ్ చేస్తే అరేబియన్ హార్స్ నే రైడ్ చేయాలి …

ముందుకి పంపించిన ఈ కుర్ర నా కొడుకు ఎంతకీ రాడేం ? అదిగో హోటల్ కుర్రాడు వచ్చేస్తున్నాడు 

ఎరా తెచ్చేవా  ఏంటింత లేటు  అయ్యిం ది? “పెద్ద లైనుందండి ,చాలామందున్నారు.”

ఉంటార్రా , మందు సెక్స్ అందరికి నిత్యావసరాలు కదా!

సినిమా కూడా సార్ , సార్  సార్  నాకొక ఛాన్స్ ఇవ్వండిసార్.

పైకి వస్తావ్ రా ఏదా బాటిల్ ఇలా ఇయ్యి, ఏరా ఆఫిసర్స్ చాయిస్ తెమ్మంటే ఇది తెచ్చావ్? 

“అది లేదు సారూ ఇదే ఉంది.”  లాగి ఒక్కటి కొట్టి  " ఏ బ్రాండ్  పెడితే ఆ బ్రాండ్ నేను తాగను” హోటల్ కుర్రాడు వెళ్ళిపోయాడు. “ఈ రాత్రి సగం దొబ్బింది.” అన్నాడు కశ్యప్. 

అయ్యో కొట్టకుండా ఉండాల్సింది చిన్న కుర్రాడు కదా.. మానవత్వం ఉండవలె కదా ! 

మానవత్వమా మట్టి గడ్డలా! బాలకృష్ణ మేకప్ మెన్నిఎలా కొట్టేడో వీడియోల్లో చూశావుకదా, ఇక్కడ  అందరూ ఇలాగే ఉంటారు. టీవీ సుమ తనముందు జూనియర్ ఆర్టిస్టులు కూర్చోడానికి అవకాశం లేకుండా కుర్చీ లు తీయించేస్తుంది. 

మన భాష ప్రవర్తన  మనం నాగరికంగా ఉండాలికదా!మొన్న బాలుగారు స్టేజి మీద మనతో ఎంత చక్కగా మాట్లాడారు. 

మన చదువు నాగరికతఅంతా నటనే.  సినిమావాళ్లు స్టేజిలమీద మాట్లాడేభాష, వారు ఆయన, మహానుభావుడు ఇలా ఉంటుంది అది చూసి నిజమే అనుకునేవు.  మంచిగా మాట్లాడుతూ వెనకంతా గోతులు తీస్తారు, విషం కక్కుతారు. షిట్! అయినా  వాళ్ళ గోల మనకెందుకు రా సిట్టింగ్ ఏసేద్దాం,  రాను రాను  నీ సైజులు పెరిగి పోతున్నాయి.  అంటూ మందు పోయ సాగాడు.


లకుమ ఉదాసీనంగా ఉండడంతో “ఏంటి బోటిల్ చూసాక కూడా మొహం వెలగలేదు బల్లిపాడొచ్చి మారిపోయావా?నువ్వు గుడి గుడి అంటే మిగితా సగం సంతోషం కూడా దొబ్బుతుంది హైదరాబాదులో బాగానే తాగేదానివికదా! నువ్వు లేక పొతే పడుకోలే కదా ఇక్కడికొచ్చాను అని ఆమె శరీరమును కాంక్ష తో చూస్తూ “లకుమా బాగా పెంచేసావే   మీ అమ్మ నిన్ను చెడగొడుతోంది”

ఇందులో చెడిపోవుటకేమున్నది? మా పూర్వీకుల నేను చరిత్ర తెలుసుకోవలెనని ఆమె తపించుచున్నది.  నాకొరకు ఎదురుచూచు చుండును. 

నీ యమ్మ ఏటా భాష ? నీ యమ్మ వింటుంటే బ్రహ్మనందం కామెడీలాఉంది. ముందు భాష మార్చు. 

నాకు పిచ్చెక్కుతున్నాది.  ఇంతకీ  హరికథలు వినేస్తే  బాగుపడతారానా మీ అమ్మ ఉద్దేశ్యం?

మన సంస్కృతి సనాతనధర్మము గురించి మనం తెలుసుకోవాలని ..

హు.. సనాతన ధర్మం! షిట్! టీవీ కావాలా సనాతనధర్మం కావాలా అంటే విసిరిపారేస్తారు సనాతన ధర్మాన్ని. మాతృభాషే అందించలేక పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో వేసే మన తల్లి తండ్రులు సనాతన ధర్మాన్ని అందిస్తారా?  అవకాశం వస్తే ఎప్పుడు విదేశాలు దొబ్బేదామా అని చూసేవాళ్ళే, గుంట దొరికితే ఎప్పుడు ఎక్కేద్దామా అని చూసేవాళ్ళే అంతా. ఫకింగ్ హిపోక్రసి! నోరిప్పితే నీతులుచెప్పేవాళ్ళే  ఆర్డ నరీ క్లాస్ పూర్ క్లాస్ లో ఇదొక కంపల్షన్. 

సినిమావాళ్ళకి లేదా హిపోక్రసి ? నీకులేదా హిపోక్రసీ ? 

వయసు డబ్బులు దాచుకుంటారు మిగితా అఫైర్స్ అన్నీ ఓపెనే. కమల్ హాసన్ గౌతమితో ఉన్నట్టుగా స్రుతి హాసన్  సిద్ధార్థతో లివిన్ లో ఉంది ఛార్మి పూరి తో సెటిల్ అయిపోయిందని తెలియనివాడు లేడు బ్రహ్మానందం మొగుళ్ళు ఇంట్లో  లేనప్పుడు గోడలు గెంతుతాడని అందరికీ తెలుసు, రోజుగడవనోడు నీతులు చెప్పల్సి వస్తున్నది. మనలాటివాళ్లకి  ఆ అవసరం రాదు.  నేను బీఫ్  తింటాను విస్కీ తాగుతాను. రోజుకొకర్తితో ఎంజాయ్ చేస్తాను. ఓపెన్గా చెప్తాను. 

కశ్యప్ మీ తాత  గారు వేదపండితులు అని చెప్పావుకదా , మీరు బ్రాహ్మణులు కదా?

చంద్రమోహన్ బ్రాహ్మణుడే కానీ నాన్వెజ్  తెగ తింటాడు. అడిగితే ఓపెన్ గా ఎలాతింటాడో ఏక్ట్  చేసి మరీ చూపించాడు . ఇక్కడందరూ ఆంతే. మన ఫీల్డ్ లో సిగ్గు నీతి మానం ఏవీ ఉండవు అందుకే మనది సినీమా ఫీల్డ్ అయ్యింది. ఇక్కడుడేదంతా పగలు ఆర్థిక అవసరాలు, రాత్రి శారీరక అవసరాలు. ఒక్క హీరోని హీరోయిన్ని చూబించు తిన్నగా ఉన్నదాని. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి వయసుని, స్వేచ్చని అనుభవించాలి. స్వేచ్చంటే ఏంటో తెలుసా ? 

"చెప్పు, నన్ను బాగా ఎడ్యుకేట్ చేసేవుగా !"

 షిట్ ఎడ్యుకేట్ కాదు కల్టివేట్  అంటే ఇంకా బావుంటుంది. “ఎందుకో ?” 

 చెప్తాను గానీ ముందు నువ్వు చిన్నదుస్తులు వేసుకుని గ్లాసు అందుకో 

కాస్సేపటిలో మైక్రో మినిలో బ్రా వేసుకొని వచ్చి బల్ల దగ్గర కశ్యపుడి ఎదురుగా 

కూర్చుంది లకుమ ఇప్పుడు నచ్చావే ఆ ఫకింగ్ షిట్.. గుడి, హరికథ లేవుకదా !

అన్నాడు కశ్యప్ " చక్రాల్లా కళ్ళు తిప్పుతూ "ఊ"  అంది లకుమ

చీర్స్ ..  రెండు రౌండ్స్ ఇద్దరూ అయ్యేవరకూ ఏమీ మాట్లాడలేదు 

ఇప్పుడే  కొంచెం కొంచెం  ఎక్కుతోంది రా   కశ్యపుడు మూడో రౌండ్ పోసాడు

మొదట్లో  నువ్వు చెప్పినవి అర్ధం అయ్యేవి కావు కానీ మెల్లమెల్లగా ఈ బూజ్ 

పార్టీలు  ఆ  పార్టీలు ఈ పార్టీలు అన్నీ వంట పట్టాయి . 

నాల్గో రౌండ్ పోసాడు కశ్యపుడికి కూడా కిక్ ఎక్కింది మత్తుగా తూలుతూ 

అన్నాడు " అసలు స్వేచ్చ్ అంటే ఏంటో తెలుసా ? నిజం చెప్పగలగడం !

రాత్రికి నువ్వు లేక పొతే నేను పడుకోలేను. అని చెప్పగల గాలి కదా!

ఇందాక ఎడ్యుకేషన్ అనకూడదు కల్టివేషన్ అనాలి అన్నావు కదా అది చెప్పు

మంచి ప్రశ్న అడిగావు. ఇప్పుడు ఇలావచ్చి నా వొళ్ళో కూర్చో చెప్తాను

లకుమ వచ్చి కశ్యపుడి ఒళ్ళో  కూర్చుంది కశ్యపుడి వొళ్ళు వెచ్చగా ఉంది 

లకుమా. అని మత్తుగా పిలుస్తూ  చేతులు నడుంపైన వేసి చెవిలో ముద్దుపెట్టి,తరువాత చెవిలో నాలిక పెట్టి నాకుతూ మెల్లగా నడుం మీదనుంచి చేతులు క్రిందకి పోనిస్తూ " కల్టివేషన్ అంటే ఇదే సాగు చేయడం" నీ అందం మీ అమ్మలో లేదే నీది కసిరేపే అందం , మీ అమ్మది  ముద్దు గోలిపే అందం.  షిట్!  నాకు నీ భాష అంటుకుంటున్నాది.  యు అర్ సెక్సీ అండ్ యువర్ మదర్ ఐస్ లవ్లీ.  

మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడొద్దు. 

ఒప్పుగానే మాట్లాడుతున్నాను. మీ అమ్మ మహా అయితే ఒక పాతిక సినిమాలు చేసుంటుంది, అప్పట్లో ఎంత సంపాదించిందో నాకు తెలియదు కానీ నువ్వు ఇప్పటికే యాభై అందులో నా డైరక్షన్లో పదిహేను సినిమాలు చేసావు,కోటీశ్వరురాలివయ్యావు.   రేపు నిన్ను ముంబైలో బాలీవుడ్ కి పరిచయం చేస్తే నీ విలువ ఎంత పెరుగుతుందో తెలుసా?   

లకుమ వెనకనుంచి ముందుకి తిరిగింది తరువాత ఊ  ఊ ఊ ఉమ్ అనేశబ్దాలతో హోటల్ గది నిండిపోయింది. అలిసి పోయి చెమటతో తడిసి ఇద్దరూ పక్క పక్కనే పడుకున్నారు.  లకుమ కొద్దిసేపు తరువాత మెల్లగా “గుడిలో రుక్మనీ కళ్యాణం అయిపోయుంటుంది” 

1 comment: