Saturday, August 14, 2021

జ్ఞానం - అహంకారం


స్త్రీలు ఎందుకు ఎక్కువగా పురుషుల చేతిలో మోసపోతుంటారు ?

మనది పురుషాధిక్య సమాజం ఎలా అయ్యింది

తెలివితక్కువ వాళ్ళే మోసపోతారు. బలహీనులే అణగదొక్క బడతారు

ఇంత  లాజికల్ గా చెప్పిన తరువాత కూడా రుజువులు చూపమంటారు                                                చూబించిన తరువాత అదేంకాదని వాదిస్తారు


స్త్రీలకి స్వేచ్చ ఇచ్చినా పుచ్చుకోలేరు  అని నేరు  గా చెప్తే తప్పు 

"నా వైపు చూస్తే కోరిక తీర్చమని అడిగితే చంపేస్తాను."  అని ఏమగాడైనా అంటాడా                          ఆడది అలా ఎందుకు అంటుందిదీన్నే బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లేదా  కల్చర్ అంటారు.


నేరుగా చెప్తే తప్పు అలాగే నేరుగా నోవల్ రాసినా తప్పే ముందుగా కథ టూకీగా  చెప్పేసి తరువాత రాయాలి. అందులో ఏదైనా  విషయం  కానీ  కొత్త పదం కానీ  రాస్తే అర్ధం ఆన్లైన్ లో చూసుకోరు రచయితే  అన్నే వివరించాలి. అది కూడా సరిపోదుఫోటో లతో సహా చూపించాలి. మన సమాజంలో జ్ఞానం ఎంత తక్కువో , అహంకారం అంత  ఎక్కువఎవ్వరికీ చెప్పలేము.

 
Jr NTR  doppelgänger  Shamindar (Punjabi)




Amitab doppelgänger Shashikanth





Modi doppelgänger Ayub from Telangana
It is publicized that he is Modi's brother

Here is the proof  that it's publicized as modi's brother
 

   

No comments:

Post a Comment

The Indian who wrote more books in Foreign languages

 Poolabala wrote most books in Foreign languages. He has written books to learn foreign languages such as French, German, Spanish, Italian, ...