మ. కలమే పట్టిన బాలునే కనగ యేకారు ణ్యమేక ల్గెనో
పలికెన్ వాణిఫ లించెనా శ్రమయు కాపాడి కృపన్జూ పగా
తలపే వెల్గెను కావ్యము విరిసె ముద్దాడం గగీర్వా ణియే
తెలుగే పూచెను తావులు క్రమము గాదీహిం దుజేరే నుగా
పేరుకే యువరాజు నిజానికి ఆయన రారాజు మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చిన్నం యువరాజు గారు అంతర్జాతీయ విద్యాప్రమాణాలన...
Very nice poem
ReplyDeleteThank you. The kindness of vagdevi should continue.
ReplyDelete