Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, March 9, 2022

Tirupati Mayor ( English - Telugu)

 భారతవర్ష గ్రంధం తన సుదీర్ఘ ప్రయాణంలో ఎంతమంది గొప్పవారి చేతుల్లోకి వెళుతుందో ....                                        I don't know into how many hands Bharatavarsha goes in its long voyage

 భారతవర్ష నృత్య గాన ప్రదర్శన  ఎన్ని పెద్ద వేదికలెక్కుతుందో .....

I don't know on how many stages the dance of Bharatavarsha will be performed

నేను చెప్పలేను. ఎంతమంది చేతుల్లోకి వెళ్లిందో నేనే కాదు  మీరూ  చూసారు 

but I as well as you have seen into how many hands it has gone so far 

అవన్నీ కూడా రసహృదయాలను రంజింపజేసిన తరువాతే! అయితే  భారతవర్షకి ఆ శక్తి ఎలావచ్చింది?

but everything has happened only after touching the hearts of the peoples! Well who empowered it?

great people who have great love of language and kind heart for this ordinary writer. 

డాక్టర్ లక్ష్మి పార్వతిగారు, ఆచార్య కృష్ణారావుగారి, దీవెనలెంత  చల్లనో  గుంటూరు జిల్లా కలెక్టర్  ఆనంద్ గారి మనసెంత మంచిదో వారి ప్రశంసలందుకొన్న భారతవర్ష తిరుపతిలోస్వామివారి దీవెనలు కూడా పొంది తిరుపతి నగర మేయరుగారి చేతులలోకి చేరింది. తెలుగువారి మనసెంత గొప్పగా ఉంటుందో ఆమెను చూసి తెలుసుకోవచ్చు.  

I went to Tirupati to have Darshan of Lord Balaji. Apart from Darshan we met the city Mayor Smt. Sirisha who is a doctor by profession.  This unassuming lady is not only outspoken but also down to the earth. They live in a rich mansion but with utmost simplicity. Her husband and father showered kindness and courtesy and led me into the house with respect. My wife and I presented Bharatavarsha to her. I felt Bharatavarsha has gone into the right hands and right house that has space for humanity.

శ్రీమతి శిరీషగారి మనసు వారి స్వచ్ఛమైన నవ్వులో కనిపిస్తుంది. వారి సేవాతత్పరత అంచనాకి అందదు. వారి ఇంటి వాతావరణం, పద్ధతులు చూసి గొప్ప ఆధ్యాత్మికానుభూతి పొందాను. శిరీషగారి భర్త ఎంతటి మాన్యులో ప్రోటోకాల్ పక్కనపెట్టి  మమ్మల్ని గేటువద్దకి వచ్చి ఎంతో వినయంగా మమ్మల్ని లోపలి తోడ్కొని వెళ్లారు. తిరుపతి ఆధ్యాత్మిక (స్పిరిట్యుయల్ సిటీ )నగరం  అనేది ఎంత నిజమో శిరీషమ్మ నిలయము శ్రీవారి నిలయము అనేది కూడా  అంతే  నిజం.
 

2 comments: