Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, April 5, 2022

అసలు రంగు బయట పెట్టుకున్న మిత్రుడు

నా మిత్రుడు  భరత్ కుమార్  ఇలా బైట పడ్డాడు.  

భారతవర్ష  నవల మెమెంటో ఇద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళేను . అప్పుడు అనుకోకుండా అతడి మనస్తత్వం  బయట  పెట్టుకున్నాడు.   భారతవర్ష నవలకి కొంత ఆర్ధికంగా సాయపడాలనే సద్బుద్ధితో నేను వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా, డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించి , నేను పారిపోతుంటే డబ్బు ఫోన్ పే ద్వారా నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసిన నిజమైన తెలుగు భాషాభిమాని మిత్ర శీలి భరత్ కుమార్.    

                                                    


Bharat Kumar the founder of Lunar technologies in Vijayawada liked fiction so much that he used to tell me stories everyday because we shared the same office at Benz circle. He gave me a part of his office accepting a small amount as rent. He never wanted rent but I can not live on his generosity. We both never considered money as a bond. Lanugage is the bond between us. He loved Telugu. His love was true. He had unending flow of horror stories which I loved.  That formed a bond between us. 

Before Corona had hit and the first lock down was imposed Mr Bharat and I used to sit under one roof, the roof of Lunar Technologies. He is the founder of Lunar technologies.  He accom modated Eazy Foreign Languages in his premises near Benz Circle. It appears to very close people  that he accommodated EFL in his building but I know the truth that he has accommodated EFL in his heart. We were together for years but  never a clash or question between us. There was not even a difference of opinion.  We loved and respected each other like brothers. After classes we sat together telling each other stories. We used to go on walk to the nearest coffee parlor near ABN Andhrajyothi office beside the Chaya Tennis Academy.

Bharatkumar lives in Gayatri Vihar Gated Community on the highway near Kankipadu. I live in Vanukuru. We are close to each other. Yesterday I went to his place and had a very pleasant evening with the story lover and story teller Mr. Bharat Kumar. 



Those days are gone. I am limited to my home with all online classes. My Institute is in my pocket. Mr. Bharat has taken up a work from home job. So many changes took place in these two years but our tastes have not changed. When I was offering Bharatavarsh to some noble readers free of cost he gave me the cost of five books despite my severe resistance. So today I went to his residence with the Memento and Bharatavarsha Novel. His consort had taken the photo. Later we watched Bharatavarsha video songs on his big Television.  

నిత్యం జ్వరం వచ్చేలా దయ్యాలకథలుచెప్పే మిత్రునికి  చంపకమాల సత్కారం    

చంపకమాల గణవిభజనతో  యతి స్తానం 11 

      III       IUI        UII         IUI      IUI       IUI    UIU  

చ. నిమ  నిపించు  దయ్యమి  కనీడ  యినీవె  నకంట కాగన్   

   గగ  జలాడు  నుఓల  ముకాళ్లు  నునీకి  కఆంజ  నీసుతున్       

   న  యుజేయ తప్పది    కమాపు  కునిద్ర  యుపట్ట దింకజూ   

     ముట్టి  ఒళ్ళు   డార  ముకంప మునొందు తాపమున్    


చ. నిజమనిపించు  దయ్యమిక  నీడయి  నీవెనకంటకాగగన్   

   గజగ  జలాడును  ఓలము , కాళ్లును  నీకిక ఆంజనీ సుతున్       

   బజనయు  జేయతప్పదిక   మాపుకు  నిద్రయు  పట్టదింక జూ   

   జరము బట్టిక  ఒళ్ళు  వడారము  కంపము నొందు తాపమున్  

భరత్ కథవిని దయ్యాలు లేవని కొట్టిపారేసేవారు మొదట బాగానే ఉంటారు తరువాత  దయ్యం వెంట తిరుగుతున్నట్టు అనుభూతి పొందుతారు అప్పుడు దయ్యం నిజమనిపిస్తుంది.  మెల్లగా కాళ్ళు వొళ్ళు వణకడం మొదలయ్యాక ఆంజనేయుడి భజన తప్పదని పిస్తుంది, తరువాత రాత్రికి నిద్ర పట్టదు , జ్వరం మాత్రం పట్టుకుంటుంది. ఒళ్ళు వడారము (పూర్తిగా) కంపిస్తుంది. ఈయన కథ వింటే ఈ రకమైన మార్పులు జరుగుతాయి అని పద్య రూపంలో చెప్పడం జరిగింది.  

చంపకమాల చామంతులమాల అంటారు.కానీ వరుస "జ" గణాలు   కరుకుగా  ఉండి  మొగలిరేకులమాల అనిపిస్తుంది.  అలవాటుంటే రాళ్లమీదైనా  రైలుబండి లా  సాగిపోతుంది రచన.  లేకపోతే ఎండాకాలం తారు రోడ్డు మీద చెప్పులు లేకుండా నడిచినట్టే.  ఒక లైను వ్రాయడానికి ప్రయత్నించి చూడండి.  

2 comments:

  1. I just spent 4 weeks in EFL. But I learnt a lot. I miss EFL

    ReplyDelete
  2. Remembering EFL is a honour to me. I am felicitated. Thank you.

    ReplyDelete