కులం గురించి మనం పట్టించుకున్నంతగా ఎవ్వరూ పట్టించుకోరు. కులం అంటే మనం పడి చస్తాం. పి. వి. సింధు కులం ఏంటని ఇంటెర్నెట్ని వేటాడిన మూర్కులం మనం కాదా ? మనకి మార్కుల పిచ్చి కూడా కులం పిచ్చిలా పట్టింది.
ఇన్ని మార్కులు ఏంసూచిస్తున్నాయి?
ఇన్ని మార్కులు వచ్చిన వారు మేథావులని మన అభిప్రాయమైతే మనంత వెర్రివాళ్ళు , మూర్ఖులు ఎవరూ ఉండరు .ఆలోచన చేయండి ఇన్ని మార్కులు గుడ్డి చదువు ను సూచించడంలేదా ? మనకి బుర్ర మందగించి ఆలోచన నశించి ఇలా తయారయ్యాం. మార్కులు మార్కులు అని చచ్చిపోతున్నాం కానీ ఇన్ని మార్కులు వచ్చిన వాళ్లకి సామాజిక స్పృహ సున్నా ఉంటుంది.
ఇన్ని మార్కులు ఇంకా ఏంసూచిస్తున్నాయి?
విద్యావ్యస్థలో లోపాన్ని ఖచ్చితంగా చూపిస్తున్నాయి. ఇంగ్లీషులో తెలుగులో , సైన్స్ లో వందకి వంద వెయ్యడానికి కుదరదు. ఒక్క స్పెల్లింగ్ తప్పులేకుండా ఒక్క సెంటెన్స్ స్ట్రక్చర్ తప్పులేకుండా రాయడం సాధ్యమేనా ? కళ్ళుమూసుకుని దిద్దితే ఇలా మార్కులు వస్తాయి
ఇన్ని మార్కులు ఇంకా ఏంసూచిస్తున్నాయి?
విద్యాసంస్థల ఫ్రాడ్ ని కూడా సూచిస్తున్నాయి.
ఇన్ని మార్కులు ఇంకా ఏంసూచిస్తున్నాయి?
మార్కుల రేట్ రేస్ ని సూచిస్తున్నాయి.
వందకి 90 మార్కులు వస్తే బాగా చదివేదానుకుంటారు, 99 మార్కులు వస్తే అద్భుతం అనుకుంటారు. వందకి వంద వస్తే ఫ్రాడ్ అనుకుంటారు. సౌదీ అరేబియాలో ఒంటెల వెనుక పిల్లలని కట్టి ఒంటెల పందెం నిర్వహించే వ్యాపారులు గుర్తుకొస్తున్నారు
Niemand kümmert sich so sehr um die Kaste wie wir. In der Kaste fallen wir und sterben. Sind wir nicht die Idioten, die im Internet nach der Sindhu-Kaste gesucht haben? Für uns ist der Wahnsinn der Marken auch wie der Wahnsinn der Kaste.
meine Studentin Vijaya , die in Deutschland arbeitet sagt . Egal wie viele Vorstellungsgespräche ich besucht habe, niemand hat mich nach meinen Noten gefragt.“ Aber hier gibt es viele Leute, die sich ärgern würden, wenn ein Schüler 599 Punkte bekommt.
Was zeigen diese Noten?
Wenn wir denken, dass diejenigen, die so viele Noten bekommen, Intellektuelle sind, dann ist niemand so verrückt wie wir. Denken Sie, deuten diese Noten nicht auf blindes Lernen hin? Wir sind so geworden, weil wir den Verstand verloren haben. aber diejenigen, die so viele Noten bekommen, haben kein soziales Bewusstsein.
Was bedeuten diese Zeichen sonst noch?
Es zeigt definitiv den Mangel an Bildung. Im Englischen, im Telugu und in der Wissenschaft ist es nicht möglich, 100.000 bis 100.000 zu erreichen. Ist es möglich, ohne einen einzigen Rechtschreibfehler und ohne einen einzigen Fehler im Satzbau zu schreiben? Wenn der Prufer kandidatblatter mit geschlossenen Augen korrigiert, erhalten Sie solche Noten.
Wenn Sie 90 von 100 Punkten erreichen, denken die Menschen, dass Sie gut gelernt haben, wenn Sie 99 Punkte erreichen, denken sie dass Sie hervorragend gelernt haben. Wenn 100 von 100 Punkten erreicht werden, denken die Menschen das es ein Betrug ist.
Great Explanation sir.
ReplyDelete