జీవితాన్ని కొత్తకోణం లో చూపిన TCS ఇంటర్ నేషనల్ కల్చరల్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రాం
విలువలతో కూడిన సమాజాలు ఎలా ఉంటాయి?
వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అద్భుత చర్చతో ఇంటర్ నేషనల్ కల్చరల్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రాం జరిగింది. 6 నెలలు ప్యారిస్, జర్మని, రష్యా వంటి దేశాలకు అతిధులు గా విద్యార్డులు ఎలా వెళతారో వివరించిన TCS అధ్యక్షుడు.
వందలాది విదేశీ విద్యార్థు లను భారతదేశానికి తీసుకు వచ్చి ' వివిధ విదేశీ విద్యా సంస్థల కు విద్యార్డును కల్చరల్ ఎక్స్‌ఛేంజ్ పై పంపించే అనుభనజ్ఞడు TCS ( Trust Consultancy for studies) సంస్థ అధ్యక్షులు రెహమాన్ గారిని పోలీగ్లాట్ పూలబాల కే రిడ్డ్కి తీసుకు వచ్చారు.
రహమాన్ గారు ప్ప్రిస్స్పాల్ బర్నబాస్ గారిని కలిసి కేరిడ్డ్ స్కూల్ ని సందర్శించారు. మద్యాహ్న భోజనానంతరం జరిగిన సదస్సులో విద్యార్ధుల నుద్దేశించి ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించారు.
విదేశాలలో విద్య జీవితంలో కొత్తవిషయాలను సంసృతిని గ్రహించడానికి ఉపయోగ పడుతుందని. జీవితాని కొత్తకోణం లో చూడడానికి ఉపయోగ పడుతుందని చెప్పారు. ఈ సమావేశం లో కెరిర్డ్ విద్యార్డులు ఉపాద్యాయులు పాల్గన్నారు.
చివరిలో పూలబాల రెహమాన్ గారి తో వ్యక్తిత్య వికాశానికి దోహద పడే అనేక విషయాలను ప్రశ్నాకార్యక్రమం చేపట్టి అనేక కొత్త విషయాలు తెలియ జేయడం ద్వారా ఆనంద పరిచారు.కెరిడ్జ్ చైర్మన్ నాతాని వెంకటేశ్వరులు ఇలాటి కార్యక్రమాలు వేల్యూ ఎడిషన్ గా పేర్కొని ఈ కార్యకమం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. పూలబాలను అభినందించారు.



No comments:
Post a Comment