Thursday, March 25, 2021

రెండునిమిషాల్లో కందపద్యం

రెండు నిమిషాలలో పద్య రాయచ్చు , ఆనందాన్ని అందుకోవచ్చు 

నేను  రెండు నిమిషాల్లో  రాసిన   కందపద్యము 

                                                             

 కం. తలచిన తడవగ  పుట్టును   

   చలనము మనసున, మిటారు చందము  తోడన్  

   అలలుగ   సాగును  తలపులు     

   అలసట  ఎట్లుండు నొతెలియ దంతము వరకున్   


3 comments:

  1. Wow.Great sir.Enjoy the success of Bharat Varsha.As a reader I am also enjoying the success.I am saying this Heartfully.

    ReplyDelete
  2. మీరు ఎప్పుడూ ఇలాగే సంతొషంగా ఉండాలి!

    ReplyDelete
  3. సప్త సముద్రాలూ ఈదినవాడికి పిల్ల కాలువ వొక లెక్కా...? మీరు 2 నిమిషాల్లో ఏమైనా చేయగల ఉద్దండులు

    ReplyDelete

పేరు పాపారావు - మనసు మల్లెపూవు

తెలుగుపై మల్లెల్ల జల్లు కురిపించే కుర్రోడు. తల్లి దండ్రుల కల ఎలా ఉంటుంది అంటే ? స్కూల్ నుంచి  తెలుగు ఊసెత్తడానికి వీల్లేదు. తెలుగు పుస్తకాలు...