Sunday, February 5, 2017

ఫ్రెంచ్ లో నవల రాసిన తొలి తెలుగు రచయిత

వెంకట్ పూలబాల ఫ్రెంచ్ నవల notre école


 21 వ శతాబ్దపు  తొలి ఫ్రెంచ్ నవల NOTRE ÉCOLE. 
బహుభాషా కోవిదుడు వెంకట్ పూలబాలరచించిన  ద్వి భాషా నవల, అవర్ స్కూల్ (ఆంగ్లం), నోత్క్ ఏకోల్ (ఫ్రెంచ్) జనవరి 30 వ తేదీన విజయవాడ మాలక్ష్మి చాంబర్స్ లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విడుదల చేయబడింది.  

Poolabala presenting his Novel.to Sri Prabhakarareddy IAS 

జనవరి 30 వ తేదీన విజయవాడ మాలక్ష్మి చాంబర్స్ లో జరిగిన పుస్తకావిష్కరణకార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్  ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్  వీ. వీ ఆర్ . కృష్ణం రాజు గారి  చేతులమీదుగా ఈ ఫ్రెంచ్ నవల విడుదల చేయబడింది. 1879 లో తోరు దత్  రచించిన  Le Journal de Mademoiselle d’Arvers మొట్టమొదటి సారిగా భారతదేశంలో ప్రచురించబడిన ఫ్రెంచ్ నవల. 138 సంవత్సరాల తరువాతప్రచురించబడిన ఫ్రెంచ్ నవల notre école. రాసినది వెంకట్  పూలబాల  తెలుగువాడుకావడం గమనార్హం.  



అమరావతి కల్చరల్ సెంటర్ సీఈ ఓ డాక్టర్ నాగి రెడ్డి  మాట్లాడుతూ ఒక తెలుగు వ్యక్తిఫ్రెంచ్నవల రాయడం తెలుగు జాతికే గర్వ కారణం అన్నారు. కె ఎల్ యూనివర్సిటీ ఇంగ్లిష్ప్రొఫెసర్ కె సురేంద్ర అవర్ స్కూల్ నవల ఎంతో హృద్యమైన రచనా శైలిని కలిగి ఉందని, ఓపల్లెటూరిలో చిన్న పిల్లలు  తమ స్కూల్ ను తామే నిర్మించుకునే దశలో తమలో ఉన్నటాలెంట్స్ వెలికి తీసి యావత్ ప్రపంచ ద్రుష్టి  ని  ఆకర్షించడం,  తరువాత తమ అంతిమలక్ష్యమైన  స్కూల్ ని నిర్మించుకోవడం చాలా స్ఫూర్తి దాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఆంద్ర ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి శ్రీ గొల్ల నారాయణ , కెరీర్ మెంటార్స్అధ్యక్షుడు శ్రీ ఆనంద్, వరలక్ష్మి    తదితరులు పాల్గొన్నారు.

ఈ పుస్తక రచయత పూలబాల తెలుగు మరియు విదేశీ భాషలలో రచయిత. ఫ్రెంచ్, జర్మన్ , స్పానిష్, ఇటాలియన్ , ఇంగ్లిష్ జాపనీస్ భాషల బోధకులు. వీరు ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయము లో " ఇంటర్నేషనల్  స్టూడెంట్ సెంటర్ " లో విదేశీ విద్యార్థులకు బోధించి ఉన్నారు. జాతీయ స్థాయి లో UGC చే నిర్వహించబడిన సమావేశాలలో ఫ్రెంచ్ జర్మన్ బాషల పై ప్రసంగించి యున్నారు. హైదరాబాదు లో హైటెక్ సిటీ వద్ద ఎందేవర్ టెక్నాలజీస్ అనే బహుళ జాతి  సంస్థ లో ఫ్రెంచ్ అనువాదాలుగా పని చేశారు. ఫ్రెంచ్ , జర్మన్, స్పానిష్ ఇటాలియన్ మరియు ఇంగ్లిష్  నేర్చుకొనేవారికి అనేక పుస్త్తములను వ్రాసి ఉన్నారు. ఈ పుస్తకములు ఆంద్రదేశమంతటా పెద్ద పుస్తకముల షాపులలో లభించును. 






ఈ నవల చదివి దేశ విదేశాల నుండి అనేకులు,  విద్యాధికులు ఆచార్యుల, వైద్యులు  తమతమ అమూల్య అభిప్రాయాలను వెల్లడించారు. కొన్ని అభిప్యాయాలను మీకొరకు ఇక్కడ :



                                     Sir Prabhakarareddy IAS going through the Novel


 Dr. Sivakumar. Professor of English. Prince Abdul Aziz University. KSA

The novel Our School is an academic novel.  It is quite fascinating.  Narration is mesmerizing.  The author displayed encyclopedic knowledge. It motivates the reader to do something out of the box, like the characters in the novel.  Students can improve their vocabulary.  The author made proper use of contemporary situation of the locality.   I think, he identified himself in the character of Durga.  The author is nowhere compromised in portraying Meena’s romantic, heinous and titiallting (suggestive) angles in the novel to bring out the originality in the plot to the readers.

Dr. Srinivasarao. Ex faculty, CIEFL

“The School” is a passionate attempt to depict a village school. The writer Venkat Poolabala is a multi linguist, researcher, and writer. Needless to say, the writer has repertoire of linguistic knowledge and the imagery he employed in this novel is strikingly rich. The singularity of purpose and commitment to the cause of languages are evident in his work. The novel takes the reader to an enchanting world of different cultures. It is amazing to see the vast exposure of the writer to many languages. I hope that the novel would be instrumental in motivating the readers.

Tuesday, January 31, 2017

Challenging French in Vijayawada

The first French novel from Andrapradesh was released in Vijayawada in Jan 2017. The Book launch was widely reported in all English and Telugu newspapers.

"Our School" and "Notre école" are English and French novels. French and English novels were released at the Amaravathi cultural center Vijayawada in Jan 2017.

Bhavitha (8th class student from Vijayawada ) had been learning French for two weeks when she attended the Bilingual novel release function at the Culture Center in Moghalrajpuram .

The CEO of the culture center Dr. Nagireddy has keen interest in French language. He has learnt French in Hyderabad. and thrilled to know that French was being taught in Vijayawada. He said, "In those days French in Vijayawada was unthinkable." He has great love and understanding of French language. He has enlightened the audience about learning French. He wondered if the French learners in Vijayawada could speak in French.  I offered mike to my french student who had been learning French for two weeks to speak in French.  She has taken the gauntlet in the presence of educational consultants and the other elite . She sang and delighted the audience. It was simply a challenging performance.

                                                                                       
Eazy foreign languages in Vijayawada offers the best French training in Vijayawada. French classes with all fun and all practice. The French teacher a polyglot who speaks six foreign languages. He is a renowned foreign languages author and the first ever French novelist from Andhrapradesh and also from India. 

Eazy foreign languages offers French classes in Vijayawada to students from various parts of the Andhrapradesh. Students keep coming from other states of India as well.   you can type "French classes in Guntur" " French classes in Tenali" in youtube to find the videos of the students from these places. ultimately the performance of the student convinces you.
                       


Sunday, January 22, 2017

How to develop your English - Poolabala

 Develop reading and writing as a habit. 

బాగా రాయాలంటే ఏంచేయాలి? ఇంగ్లీష్ గ్రామర్ బాగా వస్తే దుమ్ము దులిపేయవచ్చుఅనుకుంటారు చాలామంది. ఇంగ్లిష్ గ్రామర్ రానివారికి అదొక్కటే ఒక్కటే సమస్యగా అనిపిస్తుంది. బాగా గ్రామర్ మీద పట్టు ఉంటే సులభంగా రాసేస్తాం అనుకుంటారు. బాగా మాట్లాడేస్తాం అనుకుంటారు.



Those who want to learn writing must write every day. They must take a topic and write everyday. Then only they  can find their weaknesses. Those who don't know English grammar think that they can write anything if they know the grammar well as if grammar is the only requirement for effective wiriting. 

రాయడం మెరుగు పరుచుకోవాలి అనుకునేవారు ప్రతిరోజూ రాయాలి. ప్రతిరోజూ ఏదైనా ఒక విషయం తీసుకొని రాస్తూ ఉంటే వారికి వారి బలహీనతలు సమస్యలు అర్థం అవుతాయి. ఇంగ్లిష్ గ్రామర్  రానివారికి అదొక్కటే  ఒక్కటే సమస్యగా అనిపిస్తుంది. బాగా గ్రామర్ మీద పట్టు ఉంటే సులభంగా రాసేస్తాం అనుకుంటారు.   


To wirte effective we need vast knowledge of world, country, culture,  history, science, society, cinema. We must present excellent examples from this knowledge with great vocabulary and impresive style of writing. Let us know about the first requirement knowledge.

1.Poor  knowledge is the main cause for poor writing. One should improve one's knowledge and resolve the first major problem. 

The other problems are 

2.Lack of grammar 3.Erroneous sentence structure 4.Lack of organization of ideas into meaningful paragraphs. These problems can be solved in a month or two but one can not attain the knowledge of various things in a short time. 

1. Shallowness of knowledge.

Lack of commonsense this is the common problem associated with people who don't know English -  Usually these people can not imagine a few meaningful words about any given topic. In other words they can not say four or five meaningful sentences about a given topic even in their mother tongue. This class of people are generally lazy. They don't want to read. They don't want to write. Their articulation and memory are weak due to their bad attitude. Their attitude is that they don't want to struggle for English. They only worry about English. They want have beautiful English just by learning grammar rules. What they never realize is that they can not develop their English without reading extensively. (at least ten books).
   
 If they can overcome the first problem the rest are trivial problems or not at all problems. Remaining problems such as lack of grammar, erroneous sentence structure, lack of organization of ideas into meaningful paragraphs can be overcome only when the learner is prepared to work. Unfortunately these people are merely listeners, in other words non learners. They don't work. They lack work culture. They always seek explanation. 

Such people should develop work culture and measure their work quantitatively. They have to ask themselves:

How many essays I have read?
How  many paragraphs I have written?
Can I write an essay effectively?
How many conversations I have learnt or I do each day?
How long I speak English Each day? ( 10 min/20 min/1 hr)
Do I speak English continuously or a few sentences here and there in mother tongue? 

How to advance your English and develop style of writing?

writing , reading, speaking and listening are normal in the first level. You get average quality in the first level. How to get good quality or superior quality is the question for many people. It is true after achieving ordinary writing and speaking many people want to write better and speak better.

 If you want to advance your English take any ordinary topic and add the power of vocabulary and beauty of sentence structure and give it life and luster. 

I have taken an ordinary topic COOKING. Here is my write up.
  

Is cooking Science or Art? If it is Art, how woman masters the art? Does she acquire it simply by inheritance? If it is considered science how does she evolve such a scientific acumen and brings it down to daily routine? Does it require a bit of instinct rather than insight? I personally believe that there is some sort of subliminal force in women which is missing in men. It is jinx. 

Because the choice, transformation and combination of ingredients she can get to create something more than palatable is astounding. For aught I know it is communicating feelings or moods. A meal may transform others mood. No doubt it is an art. Nevertheless it is also science when women perform the task with hygiene which is the cornerstone and quintessence of cooking. 

Unfortunately my cooking has always been an adventure. Jinx. Jinx


ఇంగ్లిష్ బాగా మాట్లాడాలంటే ఏంచేయాలి?

బాగా వినాలి , ఇంగ్లీష్ పదాలు పలకడం నేర్చుకోవాలి. ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే పలకడం చాలా ముఖ్యం. నమ్మలేకపోతే న్యూస్పేపర్ చదివి చూడండి. ఒక వాక్యం చూసి  చదవడం కూడా చాలా కష్టం. నాకు ఒక సారి ఫోన్ చేస్తే ఒక వాక్యం చెపుతాను. పది సార్లు విన్న తరువాత ఒక్క సారి రితిగి చెప్పగలరేమో చూడండి.

Thank you
Venkat poolabala
9700877409

Friday, January 20, 2017

హొమ్ అలోన్ - యదార్థ గాథ

మా ఆవిడ ఇంట్లోలేదు, 15 రోజులు రాదు. అంటే హొమ్ అలోన్. అన్నాను.
అదేంట్రా అదేదో హొమ్ లోన్ అన్నట్టు మొహం అలా పెట్టేవు. అన్నాడు నా ఇంటికి వచ్చిన ఫ్రెండ్.
"నా సిట్యు ఎషన్ అర్ధం చేసుకోకుండా ... " మూలిగాను .
 "నా నా సిట్యు ఎషన్ ఏంటో నాకే అర్ధం కావడం లేదు. సరే చెప్పు ఏంటి నీబాధ?" అన్నాడు .
 "ఏంలేదురా , భోజనం సమస్య" అన్నాను. 
"ఏం, హోటల్ లో మింగొచ్చుగా?" అన్నాడు. 
"మింగొచ్చు అనుకో కానీ టైం లేదు" అన్నాను.
 "అవునులే టేబుల్ మీద పళ్ళెం పెట్టి పది సార్లు గుర్తు చేసి ,తినక పోతెతిట్లు తిడితే అప్పుడు తినే వాడివి. ఆ తిట్లు లేక పొతే నువ్వు తిండి తినలేవు. అంతేనా ?" అన్నాడు .
"ఛి అదెంకాదురా, పెట్టుకుని తినడమే కష్టం అనుకునేవాడికి వండుకోవాలంటే ఎంత కష్టమో ఆలోచించు ?" అన్నాను.
" కుక్కర్ ఉంది కదా వండుకోడం ఎంతసేపు చెప్పు, బద్ధకం కాకపొతే" అన్నాడు.
" నాగాలి తీయకురా, మోటివేట్ చేయరా " అన్నాను. 
"మోటివేట్ చేస్తాను " కుక్కర్ ఇలా పట్రా" అన్నాడు. బియ్యం కడిగి ఇందులో నీళ్ళు పోసి పెట్టు అన్నాడు . నాకు కోపం వచ్చింది , ఎన్ని నీళ్ళు పోయ్యలమ్మా అన్నాను. ఇందులో కొంచం , అందులో కొంచం. నాకు కాలింది. నీళ్ళు పొయ్యాలి అని నాకూ తెలుసు, కానీ ఎన్ని పోయాలో తెలీక ఆగిపొయాను. అన్నాను. ఎనో కొన్ని పొసయ్, అన్నాడు. ఇలాగే గత సంవత్సరం ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ సలహా మీద వంట చేసి , నానా బాధలు పడ్డాను. అ కుక్కర్ ఎంత మాడి పోయిందంటే అది మార్చేసి కొత్తది కొనాల్సి వచ్చింది. కుక్కర్ నేను పెడతాను అన్నాడు, లండన్ లో విరగాదీసాను అన్నాడు. నిజమే అనుకున్నాను. అన్నయ్య బెల్ట్ ఉందా అన్నాడు . ఒకటే ఉంది అన్నాను నడుముకి ఉన్న బెల్ట్ చూబిస్తూ. అది కాదన్నయ్య కుక్కర్ బెల్ట్ అన్నాడు. బాబూ దాన్ని బెల్ట్ అనరు అన్నాను. కుక్కర్ లో నీళ్ళు తక్కువ పోసాడు. అన్నం బిస్కట్ల లా కోసి పెట్టాడు. సంవత్సరం తరువాత మళ్ళీ ఇలాంటి రోజు వస్తుంది అనుకోలేదు. పకింటి ఆవిడని అడుగుదాముకున్నాను " ఎన్ని నీళ్ళు పోయ్యలని , ఛీ ఇంతబతుకూ బతికి ఇంటెనకాల చచ్చి నట్టు , మా ఆవిడకి ఫోన్ చేసాను, తియ్యలేదు. ఛి ఛి చిరాకేసింది. అదే సమయంలో మా ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది. వాడు బయటి వెళ్ళాడు. నేను తెగించి కుక్కర్ పెట్టీసాను.
పావుగంట తరువాత కూడా కుక్కర్ సైలెంట్ గా ఉన్ది. దగ్గరకెళ్ళి చూసారు. కాస్సేపు నిలబడ్డాను. ఏమీ మార్పు లేదు. వెనక్కి వచ్చిGerman బ్లాగ్ లో పోస్ట్ పూర్తి చేసాను. అప్పుడు వినిపించింది చిన్నపిల్లవాడు ఏడుపు, కాస్సేపట్లో అర్ధం అయ్యింది అది కుక్కర్ లోంచి వస్తోంది అని. చాలా ఆశ్చర్యం. అప్పుడే ఫోన్ ముగించి వచ్చిన ఫ్రెండ్ కూడా ఆశ్చర్య పొయాడు. కుక్కర్ లోంచి మళ్ళీ అదే ఏడుపు వినిపించింది. ఏంచేద్దాం ? కుక్కర్ ఆపెదామా ? అన్నాడు. పక్కింటి ఆవిడని పిలుద్దామా ? అన్నాను. ఈ టైం లోనా, వాళ్ళ ఆయన ఏమనుకుంటాడు? నిజమే చాలా దరిద్రంగా ఉంటుంది , పోనీ ఆయననే పిలిస్తే అన్నాడు వాడు. పరమ ఛండాలంగా ఉంటుంది అన్నాను. కానీ ఎందుకు ఇంత వింత గా చిన్నపిల్ల ఏడుస్తున్నట్టుగా శబ్దం ఎలా వస్తున్నాది? అన్నాను. కుక్కర్ కి దయ్యం పట్టింది అన్నాడు. తుళ్ళి పడ్డాను. నీకు పిచ్చి పట్టింది అన్నాను. ఎం కారుకి దయ్యం పట్టాగాలేంది, కుకర్ కి పట్టకూడ దా ? అన్నాడు. మళ్ళీ ఫోన్ వచ్చింది వాడు ఫోను మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ హొమ్ అలోన్.


Tuesday, January 10, 2017

ఇండో ఫ్రెంచ్ రైటర్స్ ఈ ముగ్గురే - మిగిలింది ఒక్కరే

Venkat Poolabala is the Indo french writer who wrote a novel in French. You search for Indo French writers you come across three names. Toru datt is first to write a French novel in India. She is a preindependence writer.  Toru wrote Le Journal de Mademoiselle d’Arvers.  It was  published posthumously in 1879.  She is no more and the novel is incomplete novel. 

 "Notre école" is the first French novel in 21st century written by Poolabala.  It is written not only in French but also in English as "Our School." It is published on 31st December in 2016. 



ఇండో ఫ్రెంచ్  రైటర్స్  లో ఒకరు చనిపోగా మరొకరు దేశం విడిచిపోగా మరొక్కరు ఫ్రెంచ్ లో ఈ  ఫ్రెంచ్ లో వ్రాసిన చిన్నపిల్లల కథని ఫ్రెంచ్ లో బాలల చిత్రంగా  నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారు.  వారి గురించి 

స్వతంత్రానికి ముందు కాలంలో   'లు జర్నల్ దు మద్మసేల్ దార్వ్"  ఫ్రెంచ్ నవల వ్రాసారు  తోరు  దత్. అసంపూర్ణ రచన. నవల పూర్తి కాకముందే  21 సంవత్సరాల చిన్న వయసులోనే తోరు దత్ క్షయ వ్యాధి తో మరణించారు. ఇది ఆమె మరణానంతరం 1879లో ప్రచురించబడింది.   


తోరు దత్ కలకత్తాలో 4 మార్చి 1856న  ధనిక  బెంగాలీ కుటుంబంలో జన్మించారు . ఆమె తండ్రి, గోవింద్ చంద్ర దత్ కలకత్తాలో మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. ఆమె తన మొదటి భాష బెంగాలీతో పాటు ఫ్రెంచ్, ఇంగ్లీష్,  సంస్కృతం కూడా నేర్చుకుంది. తోరు తండ్రి తన కుమార్తెలకు అత్యుత్తమ విద్యను అందించాలని ఆశించడంతో కుటుంబం యూరప్‌కు ప్రయాణమైంది  వారి కుటుంబం  ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్ లో మొత్తం  నాలుగు సంవత్సరాలు,  నివసించింది.  ఆమె ఇంగ్లిష్ లో కేజరీనా ట్రీ , లవ్ కేమ్ టు ఫ్లోరా , క్రిస్మస్ , బ్రోకెన్ బెల్  వంటి  12 పద్యాలను  రచించారు. 

షుమోనా సిన్హా కలకత్తా లో జన్మించారు: ఆమె తండ్రి ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మరియు ఆమె తల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు.1995లో, 22 సంవత్సరాల  వయస్సులో, షుమోనా సిన్హా కలకత్తాలోని రామకృష్ణ మిషన్ స్కూల్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్‌లో ఫ్రెంచ్ నేర్చుకోవడం ప్రారంభించారు.  ఆమె ఫ్రెంచ్‌ను అభ్యసించాలనే నిర్ణయాన్ని ఆంగ్లంపై తన  తిరుగుబాటుగా భావించారు. ఆమె  ఫ్రెంచ్  నవల "ఫెనెత్ర్  సుర్ అబిమ్‌ " అనే ఫ్రెంచ్ నవల వ్రాసారు.  ఆమె ఇండియా వదిలి ఫ్రాన్స్ లో స్థిరపడ్డారు  

 "నోత్క  ఎకోల్" 21వ శతాబ్దంలో రాసిన మొదటి  పూర్తి  ఫ్రెంచ్ నవల. విజయవాడకు చెందిన పూలబాల  అనే రచయిత  రచించారు. ఫ్రెంచి భాషలోనే కాకుండా ఇంగ్లీషులో కూడా "అవర్ స్కూల్" అని  వ్రాసారు. ఈ ద్విభాషా నవల 2017 వ సంవత్సరంలో  విజయవాడలో విడుదలయ్యింది.ఈ నవల  అంతర్జాతీయంగా అమెజాన్లో దొరుకుతుంది. 

ఇండో ఫ్రెంచ్  రైటర్స్  లో ఒకరు చనిపోగా మరొకరు దేశం విడిచిపోగా మరొక్కరు ఫ్రెంచ్ లో ఈ  ఫ్రెంచ్ లో వ్రాసిన చిన్నపిల్లల కథని ఫ్రెంచ్ లో బాలల చిత్రంగా  నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. 


Circumstances that led to the writing of the Novel

You can see the French title Notre école on the cover page.    It was my French dream. I had the dream of making a French film.  I knew it was hard because the project not only needed young children who are willing to act but also capable of speaking French. 

You know that parents  are willing to send children to regular IIT coaching schools. I was inspired by the story of the Chandran the auto driver whose novel has been made into a film that won first prize at the international film festival at Milan. I wanted to involve some children from my place and I hoped that they would win international recognition if not an award. I sought the help of many people I know. There was hardly any response even after 2 years of search and service. 

I did not waste the inspiring story with unparalleled motif. So I have brought out the story in the form of a novel as Film making was not possible. 


2016 December we visited Matturu

The climax of the novel was written in Mattur. The last part of the novel takes place in Mattur. This needed more information of the Sanskrit speaking village in India. I could have got information from  google but I preferred to visit personally and get the first hand information.



Finally I had the fulfillment of a two year long dream. I have published and presented the English version of Notre école - Our school as a New Year gift to many of my dear friends and literature lovers. I am now waiting for their feedback. 







World's First Book on Polyglotism - Poolabala

MR డీమ్డ్ విశ్వవిద్యాలయంలో "పాలిగ్లాటిజం" పై ప్రపంచంలోనే మొదటి పుస్తకం ఆవిష్కరణ తిరుపతి, ఆగస్టు 28 | TPN బ్యూరో మల్లా రెడ్డి...