Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, January 10, 2017

ఇండో ఫ్రెంచ్ రైటర్స్ ఈ ముగ్గురే - మిగిలింది ఒక్కరే

Venkat Poolabala is the Indo french writer who wrote a novel in French. You search for Indo French writers you come across three names. Toru datt is first to write a French novel in India. She is a preindependence writer.  Toru wrote Le Journal de Mademoiselle d’Arvers.  It was  published posthumously in 1879She is no more and the novel is incomplete novel. 

 "Notre école" is the first French novel in 21st century written by Poolabala.  It is written not only in French but also in English as "Our School." It is published on 31st December in 2016. 



ఇండో ఫ్రెంచ్  రైటర్స్  లో ఒకరు చనిపోగా మరొకరు దేశం విడిచిపోగా మరొక్కరు ఫ్రెంచ్ లో ఈ  ఫ్రెంచ్ లో వ్రాసిన చిన్నపిల్లల కథని ఫ్రెంచ్ లో బాలల చిత్రంగా  నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారు.  వారి గురించి 

స్వతంత్రానికి ముందు కాలంలో   'లు జర్నల్ దు మద్మసేల్ దార్వ్"  ఫ్రెంచ్ నవల వ్రాసారు  తోరు  దత్. అసంపూర్ణ రచన. నవల పూర్తి కాకముందే  21 సంవత్సరాల చిన్న వయసులోనే తోరు దత్ క్షయ వ్యాధి తో మరణించారు. ఇది ఆమె మరణానంతరం 1879లో ప్రచురించబడింది.   


తోరు దత్ కలకత్తాలో 4 మార్చి 1856న  ధనిక  బెంగాలీ కుటుంబంలో జన్మించారు . ఆమె తండ్రి, గోవింద్ చంద్ర దత్ కలకత్తాలో మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. ఆమె తన మొదటి భాష బెంగాలీతో పాటు ఫ్రెంచ్, ఇంగ్లీష్,  సంస్కృతం కూడా నేర్చుకుంది. తోరు తండ్రి తన కుమార్తెలకు అత్యుత్తమ విద్యను అందించాలని ఆశించడంతో కుటుంబం యూరప్‌కు ప్రయాణమైంది  వారి కుటుంబం  ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్ లో మొత్తం  నాలుగు సంవత్సరాలు,  నివసించింది.  ఆమె ఇంగ్లిష్ లో కేజరీనా ట్రీ , లవ్ కేమ్ టు ఫ్లోరా , క్రిస్మస్ , బ్రోకెన్ బెల్  వంటి  12 పద్యాలను  రచించారు. 

షుమోనా సిన్హా కలకత్తా లో జన్మించారు: ఆమె తండ్రి ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మరియు ఆమె తల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు.1995లో, 22 సంవత్సరాల  వయస్సులో, షుమోనా సిన్హా కలకత్తాలోని రామకృష్ణ మిషన్ స్కూల్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్‌లో ఫ్రెంచ్ నేర్చుకోవడం ప్రారంభించారు.  ఆమె ఫ్రెంచ్‌ను అభ్యసించాలనే నిర్ణయాన్ని ఆంగ్లంపై తన  తిరుగుబాటుగా భావించారు. ఆమె  ఫ్రెంచ్  నవల "ఫెనెత్ర్  సుర్ అబిమ్‌ " అనే ఫ్రెంచ్ నవల వ్రాసారు.  ఆమె ఇండియా వదిలి ఫ్రాన్స్ లో స్థిరపడ్డారు  

 "నోత్క  ఎకోల్" 21వ శతాబ్దంలో రాసిన మొదటి  పూర్తి  ఫ్రెంచ్ నవల. విజయవాడకు చెందిన పూలబాల  అనే రచయిత  రచించారు. ఫ్రెంచి భాషలోనే కాకుండా ఇంగ్లీషులో కూడా "అవర్ స్కూల్" అని  వ్రాసారు. ఈ ద్విభాషా నవల 2017 వ సంవత్సరంలో  విజయవాడలో విడుదలయ్యింది.ఈ నవల  అంతర్జాతీయంగా అమెజాన్లో దొరుకుతుంది. 

ఇండో ఫ్రెంచ్  రైటర్స్  లో ఒకరు చనిపోగా మరొకరు దేశం విడిచిపోగా మరొక్కరు ఫ్రెంచ్ లో ఈ  ఫ్రెంచ్ లో వ్రాసిన చిన్నపిల్లల కథని ఫ్రెంచ్ లో బాలల చిత్రంగా  నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. 


Circumstances that led to the writing of the Novel

You can see the French title Notre école on the cover page.    It was my French dream. I had the dream of making a French film.  I knew it was hard because the project not only needed young children who are willing to act but also capable of speaking French. 

You know that parents  are willing to send children to regular IIT coaching schools. I was inspired by the story of the Chandran the auto driver whose novel has been made into a film that won first prize at the international film festival at Milan. I wanted to involve some children from my place and I hoped that they would win international recognition if not an award. I sought the help of many people I know. There was hardly any response even after 2 years of search and service. 

I did not waste the inspiring story with unparalleled motif. So I have brought out the story in the form of a novel as Film making was not possible. 


2016 December we visited Matturu

The climax of the novel was written in Mattur. The last part of the novel takes place in Mattur. This needed more information of the Sanskrit speaking village in India. I could have got information from  google but I preferred to visit personally and get the first hand information.



Finally I had the fulfillment of a two year long dream. I have published and presented the English version of Notre école - Our school as a New Year gift to many of my dear friends and literature lovers. I am now waiting for their feedback. 







3 comments:

  1. Superb ..thanks
    Really a nice gift to the generation

    ReplyDelete
  2. Just completed reading this book
    truly the novel is written in passionate manner .

    ReplyDelete
  3. The story of the book is very nice and the characters in the story are interesting and inspiring.

    ReplyDelete