అచ్చు డిస్కవరీ ఛానల్ వాయిస్ తో దుమ్ము లేపుతున్న తెలుగుగోడు.
Wednesday, August 14, 2024
వాయిస్ అఫ్ పూలబాల
Sunday, August 11, 2024
ఇంగ్లీష్ కి ఏమైనా కొమ్ములున్నాయా ?
Friday, August 9, 2024
వింటే ఫిదా పాటకు జీవం పోసిన గాయని
ప్రముఖ సంగీత విద్వాంసులు ఎన్‌సీహెచ్ బుచ్చయాచార్యులు వద్ద కర్ణాటక సంగీతంలో నేర్చుకుని అనేక సంగీత కార్యక్రమాలలో పాడి శ్రోతల మనసులను గెలుచుకున్న ఈ గాన సరస్వతి పేరు రుగ్వేదం పద్మశ్రీ. 2024 లో మార్చి 8 వ తారీకున విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో పద్మశ్రీ నాన్ స్టాప్ గా 116 మంది తెలుగు సినీ నేపధ్య గాయనీమణులు ఆలపించిన గీతాలను ఏకగళంతో ఆలపించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు విదేశాల్లోను కూడా తెలుగు పాటలను వినిపించి కీర్తి గడించిన ఈమె భారతవర్ష పాటలను అద్భుతంగా ఆలపించిశ్రోతలను అనేక సార్లు మంత్రం ముగ్దులను చేశారు. పద్మశ్రీ గారు భారతవర్ష పాటలకు ప్రాణం పోశారు ఆమె భారతవర్ష పాటలు పాడడం నిజం గా నేను చేసుకున్న అదృష్టం అన్నారు భారతవర్ష గ్రంథ రచయిత పూలబాల.
దుర్గమ్మను చూచిన అనుభూతి కలిగించే - కృష్ణశ్రీ పాట.
.
భారతవర్ష గ్రంథానికి అందం, కీర్తనలకు కీర్తి - కృష్ణశ్రీ .
.
పిన్న వయసులోనే దుర్లభమైన గాత్ర మాధుర్యాన్ని, కీర్తిని ప్రతిష్టలను ఆర్జించిన గాయనీ మణి కృష్ణశ్రీ. ఈ గాయని గురించి రెండు మాటల్లో చెప్పాలంటే గొంతులో నిండా తీయని రాగాలు, ఇంట్లో నిండా బంగారు పతకాలు అదే మన ఋగ్వేదం కృష్ణశ్రీ. అక్కతో కలిసి వచ్చి భారతవర్ష లో శాస్త్రీయ గీతాలని పాడి పులకరించే లా చేస ప్రతిభ ఆమెకు ఉంది. గొంతు లో రాగాలు , ఇంట్లో పతాకాలు చాలా మందికి ఉంటాయి గుండెల్లో ప్రేమ లేకపోతె ఒక చిన్న లైక్ కూడా కొట్టలేము. ఇక్క డ అమ్మాయి చిన్న పిల్ల. నాన్న అనుమతి లేనిదే ఆ అమ్మాయి అగ్గిపెట్టి కూడా అందించదు.
"పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి ... ఈ డైలాగు ఎక్కడో విన్నటుంది కదూ. ఈ డైలాగుని వేదికపై చెప్పడం గొప్పకాదు విని చప్పట్లు కొట్టేసి తమ పని చూసుకోడం గొప్పకాదు. నేటికాలంలో అలాంటి వాళ్ళే ఎక్కువ ఆ మాటను మనసులో పెట్టుకుని ఆచరణలో పెట్టేవాళ్లు బహు తక్కువ వాళ్ళే మహానుభావులు, కర్మ యోగులు. అటువంటి వారిలో ఒకరు ఋగ్వేదం కిషోర్ గారు. కృష్ణ శ్రీ నాన్న గారు. వేద సంప్రదాయాలను , సనాతన ధర్మాన్ని డైలాగుల్లో కాకుండా చేతల్లో చూపించే మనిషి. "అందుకే భారతవర్ష గ్రంథంలో శాస్త్రీయ సాహిత్యాన్ని తన చేయి అందినంతవరకు పైకెత్తారు." అన్నారు రచయిత పూలబాల.
సనాతన ధర్మానికి సనాతన భాష, సాహిత్యం, సంప్రాయాదాయం చాలాముఖ్యం. అలనాటి పురాతన సంస్కృత కావ్య సంప్రదాయమే ప్రబంధం. భారతవర్ష అనే తెలుగు గ్రంథం ఈ కోవకుచెందినదే. ఉన్నత బాష కథా విలువలున్నదే ప్రబంధం. భారతీయ సంస్కృతి ఇందులోనే దాగి ఉంది.
నేటి తరం దారి మళ్లిన హింస్మాత్మక ఆంగ్ల చిత్రకథల నకళ్లను చూసి దిగజారిపోతున్నాదని భారతవర్ష ప్రబంధం వ్రాయడమేకాక ఒక జీవిత ధ్యేయంగా పెట్టుకుని దానిని తెలుగు వారికి చేరడానికి కృషి చేస్తున్నారు వెంకట్ పూలబాల. సినిమాతీస్తే మరో శంకరా భరణం లా ఉంటుంది. తెలుగు వారు ఆదరిస్తే అంత కన్నా బాగుంటుంది.
నాటి శాస్త్రీయ సాహిత్యాన్ని శాస్త్రీయ సంగీతాన్ని ఆదరిస్తారా ?
ఇంకా అలాటి మనసున్న మహానుభావులున్నారు.
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు.
Wednesday, August 7, 2024
Friday, July 26, 2024
The shocking stories of IAS
THE UNPRECENTED STORIES OF IAS
Jugarat IAS officer Rajitt kumar's wife Surya who 'eloped' with her gangster lover was wanted by the Tamil Nadu Police in an abduction case of a 14-year-old teenage boy in Madurai. It sounds strange but true. Surya, returned to her husband's residence to evade arrest but her husband Ranjitkumar refused her. Surya committed suicide. Surya is 45-year-old woman who had allegedly eloped with her gangster boyfriend nine months ago, died on Saturday in the hospital.
IAS officer Puja Khedkar, accused of using fraudulent means to clear her civil services exam. RTI activist from Pune Vijay kumbhar, whose exposed the IAS probationer Dr Puja Khedkar has shaken the Indian administrative system and the government. It has called for a setting up of a Commission headed by a sitting Supreme Court judge to proble into the issue. The nation was startled at the misuse of fraudulent certificates - pertaining to caste, disability, sports, and other special categories— used to gain undue advantages, and gain concessions, ultimately leading to unfairly gaining the job of power and prestige.
Her attitude betrayed her to the public and her shocking behaviour and fraud to the media. Her demands have demeaned her position and raised doubts in the mind of the Chief secretary another IAS. She demanded for a special chamber with police gaurd and arranged for herself a blue VIP lamp on her private Audi car. More shocking is her occupying municial land and building a mansion even while she is in probation.
Tuesday, July 23, 2024
A Similar incident in the life of Poolabala
బ్రిటిష్ కాలంలో భారత్‌లో ఓసారి ఓ రైలు వెళ్తోంది. అందులో చాలామంది బ్రిటిషర్లే ఉన్నారు. వారితో పాటు ఓ భారతీయుడు కూడా కూర్చుని ప్రయాణిస్తున్నాడు. నల్లటి చర్మరంగు కలిగి, సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. అతడిని చూసిన బ్రిటిషర్లు.. అతడో తెలివితక్కువవాడని, నిరక్షరాస్యుడని అనుకున్నారు కానీ, ఉన్నట్లుండి లేచి నిలబడిన ఆ వ్యక్తి రైలు చైన్ లాగాడు. వేగంగా వెళ్తున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగింది. అందరూ అతడి గురించే మాట్లాడుకోసాగారు. అక్కడికొచ్చిన గార్డు.. చైన్ ఎవరు లాగారని ప్రశ్నించాడు.
'నేనే' అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. 'ఎందుకు లాగానో చెప్పనా... కొద్ది దూరంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయని నాకనిపిస్తోంది' అని ఆ వ్యక్తి చెప్పాడు. నీకెలా తెలుసు అని గార్డు మళ్లీ ప్రశ్నించాడు. రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు, దానితో పాటు శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు అలా అనిపించింది అని ఆ వ్యక్తి అన్నాడు. దీంతో కొద్ది దూరం నడిచి వెళ్లి చూసిన గార్డు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రైలు పట్టాలు రెండూ దూరం దూరంగా పడి ఉన్నాయి. నట్లు, బోల్టులు దేనికవి విడిపోయి ఉన్నాయి.
ఈ ఘటనలో చైన్ లాగిన ఆ వ్యక్తి పేరు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.

ఇలాంటి సంఘటనే నా జీవితంలో జరిగింది. ఒక అమెరికన్ తానేదో పండితుడిని అనుకుని భారతీయుల ఇంగ్లిష్ ని చులకన చేసి మాట్లాడాడు. అప్పుడు నేను ఈ పేరా చెప్పి అర్థం చెప్పమని అడిగితే చదవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అర్థం చెప్పలేకపోయాడు. తరువాత నేనెవరో తెలుసుకుని సారీ చెప్పాడు అది మీరు కూడా చదవండి.
If you're a true connoisseur or a critic you neither adjudge like a curmudgeon nor contort the the cryptic talent behind a curio you know for sure either to prevaricate or to connive is to disparage the prodigy moreover it isn't felony to commend the métier of a doyen. like a fair gourmet who would appraise the finesse of the culinary you would acquiesce the corollary of your position and conciliate yourself like a conscript and carry out your duty.
Saturday, July 13, 2024
Alaska Cat Mayor
Despite having no experience, no platform to speak , no real power he became the Mayor of a small town in Alaska. Who is he? He name is Stubbs. He is the cat, leader of Talkeetna, for nearly 20 years.
Talkeetna is a small town with fewer than 900 residents, In fact, as an unincorporated territory, it’s not even really a town at all. it is a village” In 1997, the mayoral election sparked apathy in the community, with no candidate deemed worthy enough.
The manager at a General Store, picked a kitty from a box full of unwanted cats. She selected a little ginger kitten whom she fittingly called “Stubbs.”A political star was born. The people of Talkeetna accepted the cat as their Mayor. Mayor Stubbs became the town’s new leader. According to the manager “He doesn’t raise our taxes — we have no sales tax. He doesn’t interfere with business.
He’s honest.” Mayor Stubbs led a fairly scandal-free reign, until he had a run-in with an unleashed dog. The dog mauled Stubbs, who was left with a punctured lung, and well as broken bones and deep cuts. The mayor survived and kept up his career until he died four years later, in 2016, at the age of 20.
Philosophical - verse
దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము కన్నీటితో సహవాసము కనిపించని ద...
-
Pune - Girls, Sex and Philosophy How the girls of Pune enjoy their life? What culture does the city and people manifest? How do the p...
-
French has been the second global language. The demand for French is always on the rise. Many young student...
-
Eazy Foreign Languages offers multiple foreign languages under one roof. Six foreign languages - French, German, Spanish, Italian, Japanes...








