Monday, October 7, 2019

బ్లాక్ రెస్టారెంట్ - చిన్న కథ - పూలబాల

ఇది ప్రతి ఊరిలో ఉండే రెస్టారెంట్. అందరికీ తెలియదు. ఇది నిజమా ? చదివితే మీకే తెలుస్తుంది.

మిట్ట మధ్యాహ్నం  సమయం 1.00 కావస్తోంది. ఒక పోష్ లొకాలిటీ , అందులో ఒక విశాలమైన వీధి,  ఆ వీధిలో ఒక అందమైన స్త్రీ నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. 
"అమ్మ ఆటో కావాలా ?" "లేదయ్యా ఈ వీధిలో భోజనం హోటల్ ఉంది అంటే వచ్చాను"
"కొంచెం ముందుకి వెళితే అదుగో అక్కడుందమ్మ"
ఆ స్త్రీ ( ఓ అనామిక) కొంచెం ముందుకి వెళ్ళగానే టోక్యో బాంక్ లా  ఐవరీ కాసల్ లాగా అందంగా కనిపిస్తుంది హోటల్. అబ్బా ఎంతబాగుందో ఈ హోటల్. తింటే ఇక్కడే తినాలి అనుకుంటూ హోటల్ లోకి అడుగు పెడుతుంది. అక్కడ ఒకావిడ ఫ్లోర్ మ్యాపింగ్ చేస్తూ లోపలి రమ్మన్నట్టు  పక్కకి తప్పుకుని  నవ్వుతుంది. ఏదైనా  కంపెనీ చైర్మన్ భార్య అయ్యుండాలి. ఆ ఖరీదైన నగలు , ఆ చీర  అబ్బో  అనుకుంటూ   హోటల్ లోపలకి చూసింది అంతా  తెల్లని దుస్తులు ధరించి న మగవారు.  అంతా   పిచ్చెకిస్తున్నారే అనుకుంటూ లోపలకి ప్రవేశించేంతలో లోపలివారంతా బైటికి హడావుడిగా వచ్చి ఫోటో లు ఫోటో లు అంటూ కలియబడ్డారు .  వారందరూ చాలా గ్రూప్ ఫోటోస్ తీసుకున్నారు.

ఓ పక్క ఆకలి వేస్తున్నా  ఇదంతా చాలా వింతగా ఉండడం తో ఆ స్త్రీ ఏమీ ఎదురు చెప్పకుండా వారితో సహకరించింది వారంతా లోపాలకి వెళ్లిపోయాకా ," చాలా ఫోటోస్ తీసుకున్నారు మీ సెల్ఫీ ఒకటీ తీసు కొండి " అక్కడ తుడిచే చైర్మన్ గారి భార్య. ఎందుకూ అని కళ్ళతోనే చూసి, చూపుతోనే ప్రశ్నించింది .

కాష్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకుని చుటూ చూసింది.  అందంగా అలంకరించబడిన  పెద్ద హాలు , తెల్లని ఫ్లోరింగ్ మీద బంగారు పూవులు తాపడం చేసినట్టు డిసైన్. మొత్తం ఆరు టేబుల్స్ ఉన్నాయి . ఐదు  టేబుల్స్ వద్ద మనుషులున్నారు. ఆశ్చర్యం అంతా  మగవారే , తెల్ల దుస్తులలో ... ఇందాక అనిపించలేదు గానీ  ఫెక్షనిస్టుల్లా ఉన్నారు  అనుకుంది. ఒక వ్యక్తి మాత్రం ఒక ఒక ఎత్తైన సింగల్ టేబుల్ దగ్గర కూర్చుని తింటున్నాడు. అతడు నల్ల బట్టలు వేసుకుని ఉన్నాడు , జుట్టు నెరిసి ముగ్గు బుట్టలా తెల్లగా ఉంది. ఖాళి గా ఉన్న టేబుల్ వద్ద కూర్చుంది.

 బాయ్ వచ్చి టికెట్ తీసుకుని భోజనం తెచ్చాడు. ఎదురుగా మరో హోటల్ కనిపిస్తోది "హోటల్ శ్రీరామ్" అయ్యో నేను చూడనే లేదే , ఇంతకీ ఈ హోటల్ పేరేంటి ? బోయ్ ని అడుగుదామనుకుంది, ఛా.. బాగోదేమోలే ... అనుకుంటుండగా ఒకాయన  పంచకట్టులో   వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. ఇందాకా చూసాను అందరూ లుంగీల్లో ఉన్నారు , యితడు మాత్రం పంచ కట్టుకున్నాడు. ఇంతకముందు చూసిన వ్యక్తి కాదు. సర్లే ఎవరైతే తనకెందుకు అనుకుని భోజనం చేయసాగింది. ముద్దా నోట్లో పెట్టుకుంటుండగా తలపైకెత్తి చూసింది , అతడు తనవైపు చూసి నవ్వాడు .
గబగబా భోన్చేసి బైటకుపోవాలి  అనుకుని రెండు ముద్దలు నోట్లో పెట్టుకుంది , బాగోలేదు . అవును భోజనం బాగోలేదు. ఆ స్త్రీ మొహం లో అసంతృప్తి చూసి మరో సారి నవ్వాడు, ఈ సారి కోపంగాచూసింది. తలతిప్పుకున్నాడు.  పప్పు బాగోలేదు , కూర ట్రై చేద్దాం అనుకుని కోర కలుపుకుంది .. కూరా ఆంతే , ఈ విషయాలు తెలుకోడానికి ఎంతసేపు పట్టిందో తెలియదు ఇంకా తినలేను అని అనుకుంది . వాషబాసిం ఎక్కడ అని అడిగింది బాయ్ సమాధానం చెప్పకుండా " తినండి మేడం " అన్నం పారేయ కూడదు " అన్నాడు . వీడెవడు నాకు చెప్పడానికి , తినేలా ఉందా ఈ భోజనం  వెధవ .. ప్రతివాడూ చెప్పేవాడే అనుకుంది.
లేవబోతుంటే " తినండి " అన్నాడు ఎదురుగా కూచున్న పెద్దమనిషి. " తినాల్సిందే అన్నట్టు ఉంది ఆ స్వరం. అప్పుడు వచ్చింది అసలైన కోపం , పోరా గొట్టం అనుకుని వాష్ బేసిన్ వైపు నడిచింది.  వాష్ బేసిన్ వైపు వెళ్లొద్దు అనేక ఖంఠాలు . అది వాషబేసిన్ నా లేకా సిన్ నా. ఆమె రెండు అడుగులు వేయగానే అడ్డంగా నిలబడ్డారు ఆ తెల్ల బట్టలేసుకున్న పెద్ద మనుషులు.
ఆకలితో వెళ్లొద్దు , భోజనం పారేయ కూడదు , అన్నం పరబ్రహ్మ స్వరూపం .... చాలా నీతులు చెప్తున్నారు. " మీకేంటి సమ్మందం నేను నా భోజనం నా ఇష్టం , నా ఆకలి నా ఇష్టం , కావాలంటే తింటాను , లేక పొతే పస్తుంటాను.” అంది . నీతులు డోస్ పెరిగింది తప్ప ఎవ్వరూ తగ్గలేదు. “ఆ ఎదురుగా హోటల్ ఉంది కదా అందులో తింటాను లెండయ్యా , నచ్చని భోజనం చేయమని నన్ను ఇబ్బంది పెట్టకండి అంది”. అంతా చుట్టుముట్టి వాదనకి దిగారు . వాదన కాస్త దౌర్జన్యం లోకి దిగే లా ఉంది. చైర్మనుగారి భార్య ( ఫ్లోర్ మ్యాపింగ్ లేడీ ) వారివంక చూస్తుంది ఆమె చెవిలో ఇయర్ ఫోన్స్ .. మ్యూజిక్   వింటోంది. గోడగడియారావంక చూస్తూ ఉండిపోయింది. 
ఆ తెల్ల ముగ్గుబుట్ట , నల్ల బట్టలాయన్ని కలవాలనుకుంది , అయ్యో  కాళ్ళు ముందుకు సాగటం లేదు  నేలకు అంటుకుపోయాయి. ఆయన్ను  పిలవాలని అనుకుంది , గొంతు పెగలలేదు. గోడగడియారం వేగం పెరిగింది , సీలింగ్ ఫ్యాన్ తో పోటీపడి తిరుగుతోంది. అనామిక స్త్రీ కి బుర్ర తిరుగుతోంది.  ఇది హోటలా ? చెప్పండి ఇది కసాయి కొట్టా?
ఆ తెల్ల ముగ్గుబుట్ట , నల్ల బట్టలాయన్ని కలవాలనుకుంది , అయ్యో  కాళ్ళు ముందుకు సాగటం లేదు  నేలకు అంటుకుపోయాయి. ఆయన్ను  పిలవాలని అనుకుంది , గొంతు పెగలలేదు. గోడగడియారం వేగం పెరిగింది , సీలింగ్ ఫ్యాన్ తో పోటీపడి తిరుగుతోంది. అనామిక స్త్రీ కి బుర్ర తిరుగుతోంది.  ఇది హోటలా ? చెప్పండి ఇది కసాయి కొట్టా ?

తనయెదురుగా కూర్చుని భోజనం చేసిన వ్యక్తి రింగ్ లీడర్ లా కనిపించాడు . అతడు  మరీ దౌర్జన్యం గా ప్రవర్తిస్తున్నాడు. అతడి చెయ్యి ఆ స్త్రీ  పీకమీదకి చేరుకుంటూ న్నది.  ప్రాణ భీతి తో ఆ మొఖం  పాలిపోయింది , అతడి చెయ్యి ఆమె పీక పైన బిగుస్తోది . ఈ లోగా ఆమె  పెద్ద గా కేకపెట్టి హోటల్ బైటకి పరిగెత్తింది. నేను ఇలా ఉన్నాను ఏంటి అంది ఆ అనామిక తన ముడుతలు పడ్డ దేహం చూసుకుంటూ.  "రూపం  ఒక్కటే చూసుకుంటున్నావు నీ లో జీవ కళ ఎంత తగ్గి పోయిందో చూసుకో ?" అంది చైర్ మన్  గారి భార్య.  "ఎలాఉండేదానివో తెలుసా ?" " తెలియదు నారూపం నావ్యక్తిత్వం అన్నీ మర్చిపోయాను కానీ ఇప్పుడు అర్ధం అయ్యింది నువ్వు నన్ను సెల్ఫీ ఎందుకు తీసుకోమన్నావో ?" అంది అనామిక . She lifted her head up casually just then a gust of wind had blown up the saree covering the hotel sign board. The name of the restaurant was revealed." పెళ్లి రెస్టారంట్" అనే  అక్షరాల చూసి  అనామిక మౌనంగా కూలబడింది. 

బెజ్జంవాడ లంకలోన - జానపద గీతం - పూలబాల

 నేను జీవితం లో కష్టాలని దాటుకుంటూ నా  గమ్యాన్ని ఎలా  చేరుకున్నానో  " జానపద గీతం"  రూపం లో రాసుకున్నాను. పోతన కూర్చిన గజేంద్రమోక్షంలోని పద్యం కృష్ణదేవరాయలను ఎంతగా అకర్షించిందో దాన్ని తన ఆముక్తమాల్యదలో అనుకరించారు. అలాగే "కొండొండొరి చెరువు కింద చేసిరి ముగ్గురు యెగసాయం"
 అనే జానపద గీతం అన్ను ఎంతగానో ఆకర్షింది.  ఆ గేయంలో తాళాన్ని అనుసరించి నేనొక జానపద గీతాన్ని వ్రాసాను. అయితే నా జానపద గేయం అనుకరణ కనే కాదు తాళాన్ని కూడా కొద్దిమాత్రం గానే తీసుకున్నాను.  "కొండొండొరి" ప్రభావం తో రాయబడిన జానపద గీతం అని ఖచ్చితంగా చెప్పగలను.  
రచయితగా నేను చెప్పదలచుకున్నది అయిపొయింది , ఇంక టీచర్ గా చెప్పవలసింది చివర్లో ఉంది , చదవగలరు 


1.బెజ్జం వాడ లంకలోన అవ్వారోరి  మిద్దెమీద
ఊరు లేక  పేరు లేక,  కొంపా లేక గోడీ లేక
సేసిరి జంటగా ఆలు మగలు – ఎగసాయం

2. కుంచనపల్లి కమతాల్లోనా  మంగళగిరి మాన్యాల్లోనా  
కొక్కిరి బిక్కిరి దారుల్లోన కామందోరి  కమతాల్లోనా  
సేసిరి జంటగా ఆలు మగలు  -  ఎగసాయం, ఎగసాయం.

3.కాలికి బలపం కట్టుకొని గట్టుపుట్ట దాటుకొని
అన్నం మూట పట్టుకొని తలుపుకు గొళ్ళెం  బెట్టుకొని-
సేసిరి జంటగా ఆలు మగలు  -  ఎగసాయం, ఎగసాయం

4.రాయి రప్ప  తట్టుకొని  కిందపడ్డ, మీదపడ్డ
జబ్బు పడ్డ, పిడుగుపడ్డ   సేసిరి జంటగా ఆలు మగలు
ఉక్కిరిబిక్కిరి - ఎగసాయం, ఎగసాయం.                                 

5.రెక్కలు ముక్కలు సేసుకొని సెమటలు బొచ్చెడు  కక్కుకొని
రేతిరికింటికి సెరుకొంటే కంటికి నిద్ర రాదు మనసుకి శాంతి లేదు
నిద్ర  రాకున్నా శాంతి లేకున్నా తప్పదు  ఉక్కిరిబిక్కిరి - ఎగసాయం, ఎగసాయం

6.పంటలు ఉంటె పనులుండెను , రెక్కాడిత్తే  డొక్కాడే ను
రెక్కా ఆగినా, డొక్కా మాడినా  మిద్దెకద్దె  కట్టకుంటే,
 వల్లకోడు బుగతోడు వల్లకోడు, వల్లకోడు బుగతోడు.

 7.ఎండల గాడుపొచ్చినా , వానల ఏడుపొచ్చినా
 అలుపు  లేక సొలుపూ లేక  రెక్కలు ముక్కలే సేసు కుంటూ
 సేసిరి జంటగా  ఆలు మగలు  -  ఎగసాయం, ఎగసాయం

8.వయసు పెరిగిన  కూలిగిట్టదు  కాలు వంగిన  భారం తగ్గదు
కూలి గిట్టినా  నాలి గిట్టినా మూడు మిద్దెలు ఎక్క కుండా
ఇల్లు సేరదు పేణం ఇల్లు సేరదు-

9. దూరం  తగ్గిన,  భారం పెరిగిన తప్పదు మూడు మిద్దెల ఎగసాయం
  ఆగి ఆగి ఎక్కుతుంటే , సేమాటలింకా కక్కుకుంటా
 ఆడికి , మెగ సాయం  మగకి ఆడ సాయం  -                                                                          

10. ఒక్కరేతిరి సుక్కలు మింగి  ఆవులించే ఆకాశం నాల్గు దినాలు గడవక ముందే       
గాండ్రించ గాలి కమతం కొట్టుబాయెనే,  సెట్టు నెల కొరిగే కమతం  పోయినా సెట్టు  కూలినా  
సేసిరి జంటగా  ఆలు మగలు  -  ఎగసాయం, ఎగసాయం

11.బెజ్జం వాడ లంకలోన అవ్వారోరి  మిద్దెమీద రెండే  వడ్ల  గింజలు జల్లి
సేసిరి  ఎగసాయం కొక్కిరి బిక్కిరి దారులమరచి  కామందోరి  కమతాలిడిచి
ఎగసాయం ఆడికి , మెగ సాయం  మగకి ఆడ సాయం 

12. వడ్ల గింజలు ఒక్కటయ్యి మొక్కై మొలవ ఆలు మగలు  ఒక్కటయ్యి మొక్కను కొలువ
మూడేళ్ళకే మొక్క సెట్టు అయ్యింది  ఆరేళ్లకే  ఆకాశం అందు కున్నది ఐనా  చెట్టుకి వేర్లు లేవు,
 కాండం లేదు, వేరు కాండం లేని చెట్టు వేల  పండ్లతొ వేడుకజేసె  -  ఎగసాయం  ఎగసాయం 

13.ఉరకలు లేని  పరుగులు లేని  రాళ్ళూ లేని రప్పలు లేని
కొక్కిరి బిక్కిరి దారుల్లేని ఎగసాయం  మిద్దె మేనే  ఎగసాయం 
ఆడికి , మెగ సాయం  మగకి ఆడ సాయం .  బంగారు ఫల సాయం

14. కళకళలాడే సెట్టుని జూడ  నిత్యం వచ్చే మంద 
 ఐనా  చెట్టుకి వేర్లు లేవు, కాండం లేదు
వేర్లు లేని కాండం లేని చెట్టుని సూసిరి సులకనగా 
మందకి  వింతా  రైతుకి   చింతా 

 15. చెట్టుని జూసి జనులొచ్చే పండ్లని జూసి పాములు వచ్చే
కొన్ని తెల్ల పాములు  కొన్ని నల్ల పాములు 
 పాములు తెచ్చే  గండాలు కొన్ని చిన్న గండాలు కొన్ని పెద్ద గండాలు, 
దుర్గమ్మకు దండాలు. నవ్విన నాపేసేనే పండింది , చెట్టే  దుర్గం అయ్యింది, పండే  స్వర్గం అయ్యింది.
దుర్గమ్మకు దండాలు, వానకి దండాలు , వరదకి దండాలు , అందరికీ దండాలు. 
---------------------------------------------------------------------------------------------
 ఈ పాట రాయడానికి నాకు పట్టిన సమయము వారం రోజులు, 30 గంటలు.  చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోడానికి 30 గంటలు వెచ్చించలేక మధ్యలో వదిలేస్తుంటారు.  నేను ఒక్క భాషలో ఒక పాట కి వెచ్చిచే సమయము. పాటలు కాకుండా , పద్యాలు, ఆర్టికల్స్ , నాటికలు అన్ని  నాకొచ్చిన  భాషల్లో వ్రాస్తుంటాను.  చివరిగా నేను చెప్పేదేమిటంటే " భాషారాని  వాడు పరమ బద్దకస్తుడు" నీవు దేన్నైనా ప్రేమిస్తే అది నీజీవితంలో అంతర్భాగం అయిపోతుంది. అది జీన్ పాంట్స్ , మొబైల్ , ఒక వ్యక్తి  లేదా భాష కూడా కావచ్చు. 


Friday, September 27, 2019

Meaningful Minutes - Social Work - Poolabala

Olas de alegría!
On 25 September 2019 on the occasion of World Pharmacist day I had the opportunity to deliver a personality development talk that left the campus electrified.
Personality development program at Vijaya college of Pharmacy
Exhausted with Exhaustive PPT but Execution thrilled them all.


When I started to the college at 2.00 pm I had been working for several hours without a moment's rest. I am totally exhausted when The day was very rainy but not gloomy. I was driving my car on Machilipatnam highway. It was drizzling. I played my favourite song. I also made a short video of the rainy weather through the car windshield. It is a song  that rouses titillates my senses Passion grows with rain and becomes more intense when heard during car ride.


The song cheered up my mood as it had always been. I entered the college fresh and the program started on time at 3.00 pm. I began my talk with a simultaneous slide show that comprises 150 sides.  


The College Atmosphere Recharged me
The Principal and the administrative head have ushered the way to the program. Both the students and faculty are so pleasing and cooperative. I told them in advance it is not at all related to professional development but rather personal development or inner development. In the beginning the enthusiasm was lurking but as the talk advanced with PPT,  interest loomed large in their bright faces. They not only participated but also enjoyed the personality development program.

The End of the program was felicitation but the best part of the program was the Whatsaap message which reads " The best ever personality development program I ever had" from a faculty member. It has made my day. I have forgotten all the stress. It makes me work even more.

Bouquets and Brickbats

Reading and Teaching are my Respiration
Reading is like inspiration, teaching is like expiration to me. For years I have been reading History, literature, cultures and economies of different countries, philosophy, technology, law and life style of   people in various countries. we see the worst and the most miserable lifestyle here in India because of lack of knowledge. Personality development is inevitable to make life happy.
2017 May - Importance of Foreign languages on Vishnu Radio
Personality development needs knowledge
A plant needs water to grow, a child needs food to grow Personality needs knowledge to grow. knowledge doesn't come only by reading text books. Current generation students are not ready or capable of reading even text books. 
Poor minds in rich clothes
Most people today try to hide their mind-poverty behind fashionable clothes. Despite rich get up their poor minds show up.  They want to bury their inferiority complex behind degrees and butler English. This is not the mistake of the students. because they are the victims of ill education. There is not a school ready to impart knowledge, there is no teacher who reads and inspires students to read,there is not a parent who seeks knowledge but marks. 

The education system pump set or Cinema?
Today's educational institutions are just like Cinema. In cinema the spectators can not see the outside world. The same is the case with 90 % of educational institutions today.  Like a big motor that pumps water into fields this bad education system pumps low standard people without common sense into society. Such low standard people are the root cause of problems including vulgar films and dirty politics. They honor caste, caste based heroes and caste based corrupt politicians. This attitude is the result of poor knowledge or lack of common sense. 

Fortunately God has given me knowledge of languages and energy of mind and above all a heart that likes social service. Much of Social work in India is done to feed the hungry mouths or offer them clothes. Offering knowledge is better than offering food and clothes. So the best social work is knowledge dissemination. I am not this mission of knowledge dissemination. It is 12.30 pm I am typing this post because I love knowledge sharing. This very knowledge sharing broadens my mind and gives me great satisfaction. but is is not as easy as it seems. 

Bouquets and Brickbats
 Editors of news papers invited me to write, Universities invited me to speak,  and men of letters  appreciated me. I have no problem with knowledgeable people. People, and Institutions having pretensions to be knowledgeable who need knowledge most, fight utmost to defend themselves from touch of knowledge. Unfortunately 90 %  of the institutions fall in this category. If you have to serve them and teach them " personality development" I have to forget about my personality. 

Most rich looking educational institutions are mediocre educational institutions or business houses.  The efforts to get in for the sake of offering knowledge ( which otherwise is impossible for the students)  cause predicament - unpleasant situation. Sometimes I am treated like a celebrity. sometimes meted out with  ill treatment.  I go on ... I see knowledge sharing as greater  purpose of my life.
  
Some people donate marble, bricks and other material to temple construction. What is on their mind when they offer these material to the temple?  I have the same thing on my mind when I offer : "personality development class" 

Glimpses of my practice

Glimpse 1 (2014 Sep) 

Translation of Veyipadagalu into French
 Veyi padagalu is a 999 page Telugu Epic novel.  
I translated Veyi padagalu into French. Until then I never believed that I could read a 1000 page book. I got no recognition for this work except a Telugu monthly "Malleteega" publishing an article about my work. But the translation has led to great discovery. I discovered my own inner strength. I started reading big books easily.

Glimpse 2 ( 2012 August) 
Participation in the National Level seminar - Speaking on French German classic Literature. 

I confined myself to room A WHOLE MONTH and never moved anywhere. Since I never worked the whole month I never had any income. This led to my participation in the national Level seminar on French and German Classic literature that was held at Ernakulam in the year 2012 on September 14th and 15th. It has exposed me to German and French classic literature and heightened my reading capacity.

Glimpse 3 ( 2018 Oct 3rd VANUKURU) 
Some people don't open the gates, you have to ask and wait. I have   I have is very specialized knowledge . People have zero awareness of foreign languages and Literature.  After being in touch for almost a year the Head Master of the Z. P. H.School Vanukuru  gave me an opportunity to speak for one hour with the children on Language skills.  Finally On 3rd October  there was an awareness program in Vanukuru ZPH School

Glimpse 4 ( Vishnu Radio - 20019 Sep 20th)
2019 Sep - Personality development program on Vishnu Radio 
I spent, physical and mental energy and lot of time on this Personality development program.  It took ten days for me to prepare for this " personality development" program. The bus journey was hell. The tedious and enervating bus journey took 4 hours + 4 hours. One must struggle to learn. I get nothing in return but I know this is a part of my progress.


 It is not language learning program like earlier but a " personality development program " It involves history cultures, economies of different countries, education systems in various countries. The influence of Films, social media, religion, politics , caste, constitution, philosophy and technology have been discussed. 

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...