Thursday, March 23, 2017

జానపదం మన పల్లెల జీవన విధానం




J'ai traduit 71 chansons. La traduction des chansons folkloriques est tres complexe. Certaines chansons m'ont donné des larmes et d'autres les sourires. Mais certainement chaque chanson m'a donné des crampes musculaires. Finalement, c'est un grand succès et une joie. J'ai fait cela pour mon apprentissage et ma joie.  ces chansons donneront également à chacun la même joie. J'enverrai ces chansons à ceux qui me demandent. Je veux apporter ces chansons sous la forme d'un livre.

ప్రసార భారతి అధికారులు ఎంతో  శ్రమదమాదులకోర్చి అనేక జిల్లాలలో పల్లెలను సందర్శించి , జానపదాలు తమలో నిక్షిప్తం చేసుకున్న అనేక వృద్ధులను , స్త్రీలను , రైతులను కలిసి వారి వద్దనుంచి సేకరించిన (పాడించి ఆడియో గ్రహించారు)  విలువైన జానపద గీతాలను సీడీ రూపంలో నాకు అందజేశారు. ఈ పాటలు పల్లె చరిత్రను , ప్రజల జీవన విధానాన్ని, వారి జీవితాల లో ప్రేమ,పెళ్లి , శృంగారం, విషాదం వంటి అనేక  విషయాలను హృద్యంగా వెల్లడిస్తున్నాయి. కొంత మంది స్త్రీలు రామాయణం లో ఘట్టాలను జానపదాలలో అద్భుతంగా పాడారు . ఈ పాటలు ఆరు నుంచి పది పేజీల నిడివి కలిగి ఉన్నాయి . ఎంతో సునాయాసంగా ఈపాటలను వారు నిత్యం పాడుకుంటారు . వాళ్ళ జ్ఞాపక శక్తి కి నా జోహార్లు.  కామందు కొంచం దయ చూపితే మురిసిపోయే పల్లె పడచు పాడిన పాట , కామందు వెంట పడితే హెచ్చరించే పల్లె పడుచు పాడిన పాట, మనకు చక్కిలిగింతలు పెడితే  ఒక మహా వృక్షాన్ని కొట్టేసే టప్పుడు పల్లె పడిన బాధ మన మనసులని మెలిపెడుతుంది   71 పాటలను నేను అనువదించాను. జానపద పాటల అనువాదం చాలా క్లిష్టమైనది. కొన్ని పాటలు నన్ను కన్నీళ్లు మరియు ఇతరులు నవ్వి ఇచ్చాయి. కానీ ఖచ్చితంగా ప్రతి పాట నా నరాలను మీటింది.  నేను నా ఆనందం కోసం దీన్ని చేసాను. ఈ  ఆనందాన్ని మీతో పంచుకోడానికి నేను ఈ బ్లాగ్ రాస్తున్నాను.  ఎవరైనా కోరితే  ఈ పాటలను పంపుతాను. త్వరలో నేను ఈ పాటలను ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలనుకుంటున్నాను.
ఇంగ్లిష్ లోకి అనువదించిన జానపద గీతాలను రేడియో స్టేషన్ లో అందజేస్తున్న ఫోటో 

 రియల్ హీరో లని  గుర్తించడం ఆరాధించడం ఒక సామాజిక అవసరం.  మనం రీల్ హీరోల వెంట పడి  రియల్ హీరోలని మర్చి పోయినట్టుగా సినీ గాయకులే గాయకులని అనుకుంటే పొరపాటే. జానపదం మన పల్లెల జీవన విధానం. జానపదగీతాలు జీవితం లోంచి పుట్టుకొచ్చినవి. పెట్టుడు గీతాలు కాదు.  అరువు తెచ్చుకున్న గోతుతో పాడుతున్న నకిలీ గీతాలు కావు. శ్రమని మరిపింపజేసి పనిని ముందుకు తీసుకెళ్లే జీవన గీతాలు. ఇవి నిత్యం చదువుతూ , వింటూ రాస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా ఆనందం లో మీకు భాగం ఉంది.



1. అందగాడా వన్నెకాడ మస్తానా నీ ఉంగరాల చెయ్యి జూసి మస్తానా  నీ పైన మోజైనది మస్తానా
ఓరందగాడ వన్నెకాడ మస్తానా .. నే కడవ మీద కడవ పెట్టి మస్తానా ...
2.చిక్కెఓయమ్మా చెరువు గట్టుమీద చిక్కేఓయమ్మా అరెరే చిక్కెఓయమ్మా..

3. ఏడెకరాల పాలమిస్తా ఎర్రెద్దుల బండిస్తా రమ్మని చెప్పారో లంబాడోళ్ళ రాందాసా
ఏడెకరాల పొలమోద్దు ఎర్రెద్దుల బండొద్దు రానని చెప్పారా లంబాడోళ్ళ రాందాసా ...

4. ఎంకత్తా నీకొడుకు ఎంతోడయ్యాడే ...

ప్రజలచే ప్రజలకొరకు రచించబడి  ప్రజలచే పాడుకొనబడే గీతాలు జానపదాలు మీకొరకు అందజేస్తున్నవారు            

- మీ మిత్రుడు పూలబాల 

Saturday, February 11, 2017

మా తెలుగు తల్లికి మల్లెపూదండ - Floral Tributes


మా తెలుగు తల్లికి మల్లెపూదండ
floral tributes to our mother
మా కన్నతల్లికి మంగళారతులు,
encomiums to our mother
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
resourceful and compassionate
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి. 

blesses children with treasure of smile
గలగలా గోదారి కదలిపోతుంటేను 

 in the meandering course of Godavari
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను

 in the dashing sprint of Krishna
బంగారు పంటలే పండుతాయీ

 the lands yield golden harvest
మురిపాల ముత్యాలు దొరులుతాయి.

 and the lasting prosperity thrives
అమరావతి నగర అపురూప శిల్పాలు 

the amazing sclupture of Amaravathi
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు 

 the melodious strain of tyagayya
తిక్కయ్య కలములొ తియ్యందనాలు. 

the honeyed charm of tikkanna
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా 

so long as they last
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి 

The strength of Rudramma
and devotion of Mallamma
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
The jurisprudence of Timmarus,
the grandeur of Krishnaraya
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
Until our ears hear the echos of
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
we sing the praises of you
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.
victory!! victory!! victory to the mother.
written by Sundaracharya
Translated by Poolabala

Sunday, February 5, 2017

ఫ్రెంచ్ లో నవల రాసిన తొలి తెలుగు రచయిత

వెంకట్ పూలబాల ఫ్రెంచ్ నవల notre école


 21 శతాబ్దపు  తొలి ఫ్రెంచ్ నవల NOTRE ÉCOLE. 
బహుభాషా కోవిదుడు వెంకట్ పూలబాలరచించిన  ద్వి భాషా నవలఅవర్ స్కూల్ (ఆంగ్లం), నోత్క్ ఏకోల్ (ఫ్రెంచ్జనవరి 30  తేదీన విజయవాడ మాలక్ష్మి చాంబర్స్ లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విడుదల చేయబడింది.  

Poolabala presenting his Novel.to Sri Prabhakarareddy IAS 

జనవరి 30 తేదీన విజయవాడ మాలక్ష్మి చాంబర్స్ లో జరిగిన పుస్తకావిష్కరణకార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్  ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్  వీ. వీ ఆర్ . కృష్ణం రాజు గారి  చేతులమీదుగా ఫ్రెంచ్ నవల విడుదల చేయబడింది. 1879 లో తోరు దత్  రచించిన  Le Journal de Mademoiselle d’Arvers మొట్టమొదటి సారిగా భారతదేశంలో ప్రచురించబడిన ఫ్రెంచ్ నవల. 138 సంవత్సరాల తరువాతప్రచురించబడిన ఫ్రెంచ్ నవల notre école. రాసినది వెంకట్  పూలబాల  తెలుగువాడుకావడం గమనార్హం.  



అమరావతి కల్చరల్ సెంటర్ సీఈ  డాక్టర్ నాగి రెడ్డి  మాట్లాడుతూ ఒక తెలుగు వ్యక్తిఫ్రెంచ్నవల రాయడం తెలుగు జాతికే గర్వ కారణం అన్నారుకె ఎల్ యూనివర్సిటీ ఇంగ్లిష్ప్రొఫెసర్ కె సురేంద్ర అవర్ స్కూల్ నవల ఎంతో హృద్యమైన రచనా శైలిని కలిగి ఉందనిఓపల్లెటూరిలో చిన్న పిల్లలు  తమ స్కూల్ ను తామే నిర్మించుకునే దశలో తమలో ఉన్నటాలెంట్స్ వెలికి తీసి యావత్ ప్రపంచ ద్రుష్టి  ని  ఆకర్షించడం,  తరువాత తమ అంతిమలక్ష్యమైన  స్కూల్ ని నిర్మించుకోవడం చాలా స్ఫూర్తి దాయకమని అన్నారు కార్యక్రమంలో  ఆంద్ర ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి శ్రీ గొల్ల నారాయణ , కెరీర్ మెంటార్స్అధ్యక్షుడు శ్రీ ఆనంద్వరలక్ష్మి    తదితరులు పాల్గొన్నారు.

పుస్తక రచయత పూలబాల తెలుగు మరియు విదేశీ భాషలలో రచయిత. ఫ్రెంచ్, జర్మన్ , స్పానిష్, ఇటాలియన్ , ఇంగ్లిష్ జాపనీస్ భాషల బోధకులు. వీరు ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయము లో " ఇంటర్నేషనల్  స్టూడెంట్ సెంటర్ " లో విదేశీ విద్యార్థులకు బోధించి ఉన్నారు. జాతీయ స్థాయి లో UGC చే నిర్వహించబడిన సమావేశాలలో ఫ్రెంచ్ జర్మన్ బాషల పై ప్రసంగించి యున్నారు. హైదరాబాదు లో హైటెక్ సిటీ వద్ద ఎందేవర్ టెక్నాలజీస్ అనే బహుళ జాతి  సంస్థ లో ఫ్రెంచ్ అనువాదాలుగా పని చేశారు. ఫ్రెంచ్ , జర్మన్, స్పానిష్ ఇటాలియన్ మరియు ఇంగ్లిష్  నేర్చుకొనేవారికి అనేక పుస్త్తములను వ్రాసి ఉన్నారు. పుస్తకములు ఆంద్రదేశమంతటా పెద్ద పుస్తకముల షాపులలో లభించును






ఈ నవల చదివి దేశ విదేశాల నుండి అనేకులు,  విద్యాధికులు ఆచార్యుల, వైద్యులు  తమతమ అమూల్య అభిప్రాయాలను వెల్లడించారు. కొన్ని అభిప్యాయాలను మీకొరకు ఇక్కడ :



                                     Sir Prabhakarareddy IAS going through the Novel


 Dr. Sivakumar. Professor of English. Prince Abdul Aziz University. KSA

The novel Our School is an academic novel.  It is quite fascinating.  Narration is mesmerizing.  The author displayed encyclopedic knowledge. It motivates the reader to do something out of the box, like the characters in the novel.  Students can improve their vocabulary.  The author made proper use of contemporary situation of the locality.   I think, he identified himself in the character of Durga.  The author is nowhere compromised in portraying Meena’s romantic, heinous and titiallting (suggestive) angles in the novel to bring out the originality in the plot to the readers.

Dr. Srinivasarao. Ex faculty, CIEFL

“The School” is a passionate attempt to depict a village school. The writer Venkat Poolabala is a multi linguist, researcher, and writer. Needless to say, the writer has repertoire of linguistic knowledge and the imagery he employed in this novel is strikingly rich. The singularity of purpose and commitment to the cause of languages are evident in his work. The novel takes the reader to an enchanting world of different cultures. It is amazing to see the vast exposure of the writer to many languages. I hope that the novel would be instrumental in motivating the readers.

Tuesday, January 31, 2017

Challenging French in Vijayawada

The first French novel from Andrapradesh was released in Vijayawada in Jan 2017. The Book launch was widely reported in all English and Telugu newspapers.

"Our School" and "Notre école" are English and French novels. French and English novels were released at the Amaravathi cultural center Vijayawada in Jan 2017.

Bhavitha (8th class student from Vijayawada ) had been learning French for two weeks when she attended the Bilingual novel release function at the Culture Center in Moghalrajpuram .

The CEO of the culture center Dr. Nagireddy has keen interest in French language. He has learnt French in Hyderabad. and thrilled to know that French was being taught in Vijayawada. He said, "In those days French in Vijayawada was unthinkable." He has great love and understanding of French language. He has enlightened the audience about learning French. He wondered if the French learners in Vijayawada could speak in French.  I offered mike to my french student who had been learning French for two weeks to speak in French.  She has taken the gauntlet in the presence of educational consultants and the other elite . She sang and delighted the audience. It was simply a challenging performance.

                                                                                       
Eazy foreign languages in Vijayawada offers the best French training in Vijayawada. French classes with all fun and all practice. The French teacher a polyglot who speaks six foreign languages. He is a renowned foreign languages author and the first ever French novelist from Andhrapradesh and also from India. 

Eazy foreign languages offers French classes in Vijayawada to students from various parts of the Andhrapradesh. Students keep coming from other states of India as well.   you can type "French classes in Guntur" " French classes in Tenali" in youtube to find the videos of the students from these places. ultimately the performance of the student convinces you.
                       


Sunday, January 22, 2017

How to develop your English - Poolabala

 Develop reading and writing as a habit. 

బాగా రాయాలంటే ఏంచేయాలి? ఇంగ్లీష్ గ్రామర్ బాగా వస్తే దుమ్ము దులిపేయవచ్చుఅనుకుంటారు చాలామంది. ఇంగ్లిష్ గ్రామర్ రానివారికి అదొక్కటే ఒక్కటే సమస్యగా అనిపిస్తుంది. బాగా గ్రామర్ మీద పట్టు ఉంటే సులభంగా రాసేస్తాం అనుకుంటారు. బాగా మాట్లాడేస్తాం అనుకుంటారు.



Those who want to learn writing must write every day. They must take a topic and write everyday. Then only they  can find their weaknesses. Those who don't know English grammar think that they can write anything if they know the grammar well as if grammar is the only requirement for effective wiriting. 

రాయడం మెరుగు పరుచుకోవాలి అనుకునేవారు ప్రతిరోజూ రాయాలి. ప్రతిరోజూ ఏదైనా ఒక విషయం తీసుకొని రాస్తూ ఉంటే వారికి వారి బలహీనతలు సమస్యలు అర్థం అవుతాయి. ఇంగ్లిష్ గ్రామర్  రానివారికి అదొక్కటే  ఒక్కటే సమస్యగా అనిపిస్తుంది. బాగా గ్రామర్ మీద పట్టు ఉంటే సులభంగా రాసేస్తాం అనుకుంటారు.   


To wirte effective we need vast knowledge of world, country, culture,  history, science, society, cinema. We must present excellent examples from this knowledge with great vocabulary and impresive style of writing. Let us know about the first requirement knowledge.

1.Poor  knowledge is the main cause for poor writing. One should improve one's knowledge and resolve the first major problem. 

The other problems are 

2.Lack of grammar 3.Erroneous sentence structure 4.Lack of organization of ideas into meaningful paragraphs. These problems can be solved in a month or two but one can not attain the knowledge of various things in a short time

1. Shallowness of knowledge.

Lack of commonsense this is the common problem associated with people who don't know English -  Usually these people can not imagine a few meaningful words about any given topic. In other words they can not say four or five meaningful sentences about a given topic even in their mother tongue. This class of people are generally lazy. They don't want to read. They don't want to write. Their articulation and memory are weak due to their bad attitude. Their attitude is that they don't want to struggle for English. They only worry about English. They want have beautiful English just by learning grammar rules. What they never realize is that they can not develop their English without reading extensively. (at least ten books).
   
 If they can overcome the first problem the rest are trivial problems or not at all problems. Remaining problems such as lack of grammar, erroneous sentence structure, lack of organization of ideas into meaningful paragraphs can be overcome only when the learner is prepared to work. Unfortunately these people are merely listeners, in other words non learners. They don't work. They lack work culture. They always seek explanation. 

Such people should develop work culture and measure their work quantitatively. They have to ask themselves:

How many essays I have read?
How  many paragraphs I have written?
Can I write an essay effectively?
How many conversations I have learnt or I do each day?
How long I speak English Each day? ( 10 min/20 min/1 hr)
Do I speak English continuously or a few sentences here and there in mother tongue? 

How to advance your English and develop style of writing?

writing , reading, speaking and listening are normal in the first level. You get average quality in the first level. How to get good quality or superior quality is the question for many people. It is true after achieving ordinary writing and speaking many people want to write better and speak better.

 If you want to advance your English take any ordinary topic and add the power of vocabulary and beauty of sentence structure and give it life and luster. 

I have taken an ordinary topic COOKING. Here is my write up.
  

Is cooking Science or Art? If it is Art, how woman masters the art? Does she acquire it simply by inheritance? If it is considered science how does she evolve such a scientific acumen and brings it down to daily routine? Does it require a bit of instinct rather than insight? I personally believe that there is some sort of subliminal force in women which is missing in men. It is jinx. 

Because the choice, transformation and combination of ingredients she can get to create something more than palatable is astounding. For aught I know it is communicating feelings or moods. A meal may transform others mood. No doubt it is an art. Nevertheless it is also science when women perform the task with hygiene which is the cornerstone and quintessence of cooking. 

Unfortunately my cooking has always been an adventure. Jinx. Jinx


ఇంగ్లిష్ బాగా మాట్లాడాలంటే ఏంచేయాలి?

బాగా వినాలి , ఇంగ్లీష్ పదాలు పలకడం నేర్చుకోవాలి. ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే పలకడం చాలా ముఖ్యం. నమ్మలేకపోతే న్యూస్పేపర్ చదివి చూడండి. ఒక వాక్యం చూసి  చదవడం కూడా చాలా కష్టం. నాకు ఒక సారి ఫోన్ చేస్తే ఒక వాక్యం చెపుతాను. పది సార్లు విన్న తరువాత ఒక్క సారి రితిగి చెప్పగలరేమో చూడండి.

Thank you
Venkat poolabala
9700877409

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...