క. వారసులు చవట లయినన్ 
 వారసలు సూరుల నిజెప్పి వారల  నెత్తా    
భారము జనుల కెత్తుచు  
కారము రాసిఒ దులుచు న్నార కటా!   
 క . అరువు  గధార్మి   కతనిడ   
పరువు గలిగి  నవారె  వ్వరును  చేప 
ట్టరవుగ   అమ్మను దెచ్చిన             
బరువే  కదఅ  మ్మమనకు   బంధము  కాదా.
క . చొరబడి వచ్చిన తురకల  
 పొరబడి  యైనను వెనుకకు  పొమ్మన లేరే
దొరబి  డ్దలవలె  జూతురు        
పురజను  లనుజే  సిజార పుత్రుల   నంతా  
క. పరమత సహనసి  ద్ధాంతము   
వరమని  మనలను  నమ్మించి  వారిని  కాచే  
వరమగు  చట్టము  లునిలిపి           
కరములు కట్టిరి హిందును కాటికి పంపన్ 
క . అత్తను చల్లగ జంపెను
మొత్తము అడ్డుతొ  లగించ మొగుణ్ణి జంపెన్ 
గుత్తగ  దేశము నందున 
పెత్తన  మువెల   గబెట్ట  బుద్దులు పుట్టెన్ 
క. దేశము తమసొ    త్తనుకొని       
ఆశలు నెరవే   ర్చమంచు  ఆఱుతురు కానీ   
పాశము ఎఱుగరు నీచులు  
కోసుగ  ఎగబడి  తిందురు  కోలము లల్లే    
క. దుంపల బడిలో పిల్లల                    
నింపుగ వేసిన యుగాల నెప్పుడు  అయ్యో       
 కొంపలు  అమ్మ గ చూడము   
 చంపగ  బళ్ళక  నిపంపి  చచ్చుట   నేడే
క. జాతిని  దోచిన జారులు 
తాతల  కుత్తుక  లుకోసి  తప్పుడు  దారుల్      
నేతలకు  నేర్పిరి  అనువుగ    
 జాతిని   ముక్కలు  గచేసి  జారిరి జారుల్  
క. మౌనము   మనసు   కిశక్తి    
గానము  మనసు   కిరక్తి    కల్గును చేసే    
దానము   ముక్తిని ఇచ్చును          
ధ్యానము  ఇచ్చును విముక్తి    దారిని చూపున్ 
క. కామము  పండితు  నైనను 
పామరు  నైనను  పశువుగ మార్చును  సర్పం    
బై మరి  కరవగ బుట్టుగ  
రిమ్మతె   గులుద   శకంఠు   రీతిశ  మించరే    
క. బీరము లెన్నియొ పలికిన
ఓరగ అతివ  లుచూడ  ఒక్కింత  తైనన్  
ఓర్వరు   చలచి  త్తులెమగ   
వీరులు  అతివల కనగనె   వీగరె రీతిన్             
                   
క. కొప్పున    మల్లెలు  దాల్చుచు 
గుప్పున ఒకగో  టుగత్తె   గొప్పగ రాగా               
తప్పక   తలల   న్నియును           
తిప్పరె  చొక్కము నుచూడ    తిమ్మిరి రాదా  
  క  చూపులు  కలవ   గ కను 
    పాప లు మైమరి చివలపు  పాటలు  పాడె న్  
    చేపక  నులు కం  టికొలను     
    లోతుల   కివెడ  లిబాహ్య  లోకము  వీడెన్ 
క. వెనకటి   కెవ్వ డొ   జెప్పిన 
ఘనమగు మాటల ను దెచ్చి ఘాటుగ జెప్పన్ 
ఒనగూ రునదే   మున్నది 
 అనుకూ  లము కానివిద్య ఆత్మను చంపున్ 
 (అనుకూ  లముకా  నిమాట  అత్తరు పూతే)   
 
క. చిప్పను చేతిన బట్టుకు 
గొప్పగ విద్యను వెలుగుని గోటుగ జెప్పు చు 
తుప్పల సిగ్గునొదిలిన 
చిప్పకు తప్పక నుబుట్టు  సిగ్గులు చూడన్  
క. చేతిన  చిప్పను బట్టుకు 
మూతిన మీసము నుదిప్పి ముష్టికి రాగా   
చూతురె   ట్లతడిని అట్లే 
చూతురం  దరువి  ద్యవెలుగు  చూపున  నగన్ 
క. గింజల కాసప డునట్టి   
లంజల  కొడుకు  లఓట్లు లంపట దెచ్చున్  
గుంజల కుకట్టి కొడుకుల 
భంజన  జేయగ పుడమికి భారము తగ్గున్