My favourite passtime - Translation
శ్రీ మతి డొక్కా సీతమ్మ గారు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలుకా మండపేట గ్రామంలో 1841,
అక్టోబరు లో
జన్మించారు. ఈమె తండ్రి భవానీశంకరం, తల్లి నరసమ్మ గార్లు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు 'బువ్వన్న' గారనే పేరుతో పిలుస్తుండేవారు.
దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ 'బువ్వ'(అన్నం) పెట్టటమే! అటువంటి
తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు.
విద్యావాసనలు లేని లేని సాధారణ గృహిణి ఆమె.
Sitamma who fed thousands of hungry mouths just like a mother excelled her own father. She is the rose of her sex. She was born in Mandapet in 1841. His father Bhavani sankaram used to feed every hungry man who came to him. He was fondly called Buvvanna for his generosity. Perhaps Smt.Sitamma has ingrained the great qualities from her father.
ఆ గ్రామంలో డొక్కాజోగన్న పంతులు గారనే
పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. ఒక రోజున పండిత
సభకు వెళ్లి వస్తూ మండపేట లో ఉన్న భవానీ శంకరం గారింటికి వెళ్లి ఆ వారి ఇంటి
ఆతిధ్యాన్ని స్వీకరించారు. జోగన్నగారికి అతిధి మర్యాదలను చేయటంలో సీతమ్మగారు
చూపించిన ఆదరాభిమానాల వినయ విధేయతలు నచ్చి జోగన్నగారికి ఆమెను వివాహం చేసుకోవాలనే
భావన కలిగింది.
Dokka joganna Pantulu was a rich man and a farmer who lived in the same village. He was very hungry on a mid day and quenched his hunger at Bhavani sankaram’s house. He was pleased with the hospitable nature and service rendered by young Seetamma and decided to marry her.
నిస్వార్ధంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్తులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని
చరితార్ధం చేసుకున్న 'అపర అన్నపూర్ణమ్మ'మన డొక్కా సీతమ్మ గారు! అచిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాలలో 'అపర అన్నపూర్ణ' గా శ్రీమతి సీతమ్మ గారు
పేరుపొందారు. లంక గ్రామాలకు తరచుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడేవి. నిలువ నీడలేని
బాధితులను ఆదుకొని వారికి వసతి, భోజన సదుపాయాలను నిరాటంకంగా ఏర్పాటు చేసే ఉదాత్త గుణశీల సీతమ్మగారు. అలా అచిరకాలంలోనే ఆమె ఖ్యాతి భారతదేశమంతా
వ్యాపించటమే కాకుండా, ఆంద్ర దేశపు కీర్తిని ఇంగ్లండు వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ గారు.
Irrespective of caste and religion Smt. Seetamma served food to the hungry people with motherly love. In no time her name and fame spread across the Godavari districts. During the frequent floods to Godavari districts she used to Godavari districts she used to extend housing and hospitality to hundreds of people. Soon her name spread across India and crossed the frontiers. Her charitable and noble service has gone up to Henry viii of England.
Here is the gist of the great grandson of Dokka Seetamma who responded to the article published on Smt. Seetamma in a Telugu website. According to him the portrait of Dokka Seetamma was in the adytum beside annapoorna in Varanasi until 1970. King George invited her several times to his birthday celebrations which go every year in Delhi but Seetamma did not go.
He
then asked for her photo at least but as she was modest Seetamma showed no
interest in sending her photo. Then the King ordered the District collector to
fetch her photo lest he should lose his job.
The Collector got her photo by much persuasion and gave it to King
George who then made a big portrait of her picture and placed in the
celebrations. It was also kept in the British parliament for some time. Then it
was sent to a museum in England.
She
is a source of inspiration to generations to come. May her tribe increase!
Letter of her
grandson published in a website.
శాస్త్రి గారూ,
No comments:
Post a Comment