Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, May 19, 2020

Anveshana 2020 - Scene 2

Music Concert at ITC Windsor 


పోనీ,  అంటూ వెనుక సీట్లో కూర్చున్నాడు  జగపతి . సత్య తలుపు మూసి ముందు సీట్లో కూర్చున్నాడు . కారు కదిలిందిస్టీరింగ్ వీల్ చేత్తో పట్టుకుని సప్తగిరి.    ఎక్కడికి పొనిస్తున్నావ్ , ఎక్కడికో  అడిగావా ? అన్నాడు సప్తగిరితో . అలవాటైన నవ్వు ముఖంతో   సప్తగిరి " అడగక్కరలేదు  జగపతి  గారింటికి " అన్నాడు .  సత్య వెనక్కి తిరిగి చూస్తూ  "గజపతి సార్ ఇంటికా సార్ ?"  అన్నాడు


అవును, జగపతి బదులిచ్చాడు. సప్తగిరికి తత్వవేత్త లా నవ్వాడు. అదిచూసి " నీకెలాతెలుసు ?"  వెర్రి మొఖంతో అడిగాడు సత్య. "వెర్రినాగన్న అందుకేరా నువ్వు సార్ ఇంట్లో పనిచేస్తావు నేను సార్ తో కూడా తిరుగుతాను. మన రేంజే వేరు." కొద్ద నిమిషాల్లో కారు ఒక పెద్ద భవంతి ముందుఆగింది. సెక్యూరిటీ  శాల్యూట్ చేసాడు. గేట్లు తెరుచుకున్నాయికారు లోపలకి వెళ్ళింది, ముందు సీట్లోంచి దిగి కారు డోర్ తీసాడు సత్య, జగపతి దిగగానే చేతిలో చెయ్యేసి లోపలకి తీసుకెళ్లాడు గజపతిసప్తగిరి, సత్య కారు దగ్గర ఉండిపోయారు. కాస్సేపటిలో జగపతి పతి హడావిడిగా బయటికి వచ్చారు."గిరి, ఐ టి సి విండ్సర్"  అన్నాడు జగపతి , "కానీ జగపతి అంతదూరం నువ్వు నడుపుతావా  ఏంటి ? అన్నాడు గజపతి" ఎం రిటైర్ అయిపోయాననా ?  ఏంపర్వాలేదు , కారు నడిపే శక్తే కాదు ఉషారు కూడా ఉంది . అన్నాడు జగపతి. "సార్  మేడం గారికి తెలిస్తే నాఉజ్జోగం పోతాదిసార్ , అన్నాడు గిరి."  నీ  ఉజ్జోగం పోతాదనేగానీ సారికి ఏమైనా అవుతాడని బాధ లేదన్న మాట " అన్నాడు సత్య .  అవునురా పాపం  వాడు మాట పడతాడు అన్నాడు గజపతి " మాట్లాడకుండా ఎక్కరా అన్నాడు  జగపతి.   జగపతి, గజపతి  ముందు సీట్ లో కూర్చున్నారు, గిరి , సత్య వెనక సీట్లో కూర్చున్నారు. గిరి ఎప్పుడో గానీ నీ సీటు నాకు దొరకదురా. నీ  సీటు లో మజా ఉందిరా . కార్ అప్పుడే మెయిన్ రోడ్డెక్కేసింది . ట్రాఫిక్ లేదు రోడ్డు ఖాళీగా ఉంది . మట్టేస్తున్నాడు జగపతి. " ఐ టి సి విండ్సర్  దాకా ఏక మట్టుడా సార్ ?" అన్నాడు గిరి. జగపతి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు అప్పుడు వెనక సీట్లో  సత్య, గిరితో  అన్నాడు " ఇందాక నీ ఉజ్జోగం మేడం చేతిలో ఉన్నాది   అన్నావుకదా  అంతకన్నా ముఖ్యమైన విషయం చెప్పనా? " చెప్పారా బాబు  అన్నాడు గిరి.   నీ ప్రాణాలు సార్ చేతిలో ఉన్నాయి. గిరి "*****"

నీకు సంగీతం పిచ్చిరా బాబు ఇప్పటికి ఇప్పుడు చెప్పావు అన్నాడు "  జగపతి
“అక్కడికేదో ఈయనకి పిచ్చి తక్కువైనట్టు” వెనకసీట్లో  గిరి  మెల్లగా అన్నాడుసత్యతో.

ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ సొసైటీ వాళ్లు ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఫ్యూషన్ మ్యూజిక్ కన్సర్ట్ చాలాగొప్ప అవకాశం , ఇది మైసూర్ ఆఖరి  మహాజా జయ ఛామేంద్ర వడియార్ జయంతి సందర్భంగా దేశవిదేశాలనుంచి వచ్చిన గొప్ప సంగీత వాద్య కళాకారులచే ఇవ్వబడుతున్న నివాళి. ట్రినిటీ కాలేజీ నుంచి ఫెలో షిప్ తీసుకున్న రాజా వారికి శాస్త్రీయసంగీతం అంటే చాలా ఇష్టం. మంచి వైణికుడు  శాస్త్రీయ సంగీతాన్ని ఆదరిస్తూ, కళాకారులనెంతో మందిని ప్రోత్సహించాడు. అంతే  కాక  తన చెల్లి రాణి విజయ దేవిని ప్రోత్సహించి ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ సొసైటీ ఆమె చేతనే స్థాపింపజేసాడు. రష్యా , జర్మనీ , స్విట్జర్లాండ్  ఇంకా అనేక దేశాలనుంచి కళాకారులు వస్తున్నారు.  అన్నాడు గజపతి “ ఈరోజు నిజంగానేనాకొక పెద్ద విందు” 
అన్నాడు జగపతి. నాలుగు గంటలు నడిపిన తరువాత హైవే మీద ఒక చిన్న రెస్టారెంట్  దగ్గర కార్ ఆపాడు జగపతి . ఒక సామాన్యుడిలా బ్రతకడం , ఒక గుర్తు తెలియని వ్యక్తిలా తిరగడం లో  సెలెబ్రిటీస్ కి ఎంత   ఆనందం ఉంటుందో జగపతి మొహం చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది. భోజనం అయ్యిన తరువాత గిరి స్టీరింగ్ తీసుకున్నాడు  సత్య ముందుకి వెళ్ళిపోయాడు. జగపతి, గజపతి వెనక సీట్లో నిద్రలోకి జారు కున్నారు 

When it is six in the evening the car reached ITC Windsor. 


Jagapati and Gajapathi entered the lobby of the ITC Windsor. The lobby lady greeted them, soon a young member of the International Music and Arts Society came to them and took them to the venue. It was a splendid auditorium that can accommodate 500 people. On the dais portraits of Sri Jayachamarajendra Wadiyar of Mysore , Sergei Rachmaninoff,   Nikolai medtner, Venkatagiriyappa and Mysore Vasudevachar were seen. 

The Raja of Mysore  visited Sergei Rachmaninoff, in Switzerland who introduced him to Nikolai medtner, ( Rachmaninov was a romantic Russian composer who was popular for sweeping melodies) Raja Wadiyar became admirer of Nikolai medtner who is a great pianist. 

 When Jagapati and Gajapathi sat in the third row the anchor on the stage was speaking in the mike  "Urmila Devi is the organising secretary of the International Music and Arts Society in Bangalore,India. Her mother,Rani Vijaya Devi founded the society forty years ago on the suggestion of her brother, the former and late Maharaja of Mysore, Jayachamaraja Wadiyar, a great patron of music and the first President of the Philharmonia Concert Society, London in 1948 whose largesse included funding a series of concerts in the late 40s and early 50s called the Mysore Concerts in London.

 Out side the auditorium  Satya and Giri  were busy throwing looks at the banquet lady. we are really lucky said Satya. Luck is not about leering the banquet lady but going into the Spa. Then why don't we go said Satya. "Have you got the slightest idea that how much it costs?" Giri said glaring at Satya. Satya downed his looks.  They just walked towards opened the door of the auditorium and peeped in.

In side the auditorium the voice continues  Brian Kellogg Scottish Jazz pianist,  Urs Bühler swiss bass guitarist, Russian piano legend Lang Lang, Fastest and youngest Indian pianist from Milen Manoj ,  Veena players  Jayanthi and  Jyothi Hegde ,  Brazilian guitarist Lari Basilio ,  Japanese fuision guitarist Matsuoto and Toshiki, great Vocal Legends , Carnatic music legends from India were present here. 

This is not our cup of tea Giri shut the door. They both walked away.  Piano, Veena Vocals have taken the lion share in the concert. with solo and group performances, fusions the concert electrified the audience. The auditorium was filled with claps.  The finale of the event was Padmavibhushan  pandit Ravichandra  from Varanasi's Carnatic music vocal. The fusions of the instruments stirred the passions of the audience and created euphoria But the Carnatic Vocals successfully quelled down all the excitement with soothing Ragas that touched the souls of the audience. They all went into an ecstasy a near trance condition . Jagapati had not the slightest clue that the next few moments were going to change his life. Pandit Ravichandra gave the credit of the ecstasy to Samaveda as that is the origin of the music. This is followed by another an American Vocalist and researcher who opinied that music has its origins in birds cries. It all happened in just a minute. This ignited Jagapati mind to open the research on Birds' ragas he had left long ago.  The American professor continued " I am also an ornithologist who involved in the actual study of ragas in birds' cries. When the program ended jagapati shot like an arrow to the dais to meet the American professor who invited Jagapati to his room and shared  his research experience in different parts of India. The discussion was very lively with photos of birds and India map.  while watching the photos jagapati suddenly saw the photo of the girl. His glance stopped there. The American professor said , She is Indian, she is from Hyderabad. She is interested in adventures and bird watching, though she is a computer scientist. He gave Jagapati the Map dotted with red marks and the address and phone number of the girl. He said " Tomorrow I am going to Berlin, I have a program there. Thanks and Bon voyage said Jagapati and exited the room. 

7 comments:

 1. కళ్ళకు కడుతున్నారు

  ReplyDelete
 2. ఐటీసీ విండ్సర్ లో ఉన్నాను

  ReplyDelete
 3. పూలబాల గారు కథ కథనం చాలా బాగుంది

  ReplyDelete
 4. amusing and inspirational explained sir

  ReplyDelete