Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, November 15, 2014

Sanskrit Vs German

  German versus Sanskrit

People may think that foreign language can be your passport to success but the HRD minister Smrithi Irani thinks differently. That is why she has taken a different decision.


HRD minister, Smrithi Irani has relegated the German language in Kendriya Vidyalayas making Sanskrit the third language option. Her decision has not only been controversial but also been mootable.

The HRD minister on Friday strongly defended the decision. She says that the arrangement of German language was in violation of the three language formula, more over it is against education policy. According to the HRD minister German can be continued as an additional subject of hobby class

Critics say that the HRD ministry taking such a decision barely when the exams are three months away effects the students; about 68,000 students of class VI to VIII, likely to be affected by the decision. The minister said "an investigation" has already been launched into the signing of MoU in 2011 enabling German being taught as the third language which was a violation of national policy of education.  Ministry officials said that an MoU signed between KVS and Goethe Institute-Max Mueller Bhawan in 2011 was not even known to the Ministry. We must safeguard the constitutional rights," she told reporters while clarifying the ministry's stand on the issue. 



The board of governors (BoG) of the Kendriya Vidyalaya Sangathan (KVS), headed by Smrithi Irani, had in its meeting on October 27 decided that German language as an option to Sanskrit will be discontinued. The Sanskrit Shikshak Sangh had earlier approached Delhi high court alleging that KVS had introduced German as a third language in place of Sanskrit against the education policy. 

The episode of replacing German with Sanskrit leads to several interpretation and raises several questions. Is it the intention of the Government to promote Sanskrit or remove foreign languages? If it is for the promotion of Sanskrit?  is it limited to Kendriya vidyalas? Let us consider the State of Andhrapradesh where Sanskrit has been mocked squarely. At intermediate level many students choose Sanskrit as a second language only for scoring more marks. These students can take the Sanskrit exam in Hindi or Telugu or English. They don’t need to write Sanskrit in Sanskrit exam. Anyway they don’t use Sanskrit in real life for communication or for further studies.

Sanskrit the once Lingua franca in ancient India gradually withered out due to English influence. Today it is seen as a language listed as one of the 22 scheduled languages of India. If we want to restore the glow and glory of Sanskrit the best and the most effective way is make its use practical in media by replacing the superfluous and complex English words.  In china they discourage use of English words. The advertisements appear in only Chinese language. The advertisers cannot use a single English word. The next step is to think, what the students can do with Sanskrit. As such Sanskrit is a language of ceremonies and rituals. It is the professional language of priests who chant hymns and mantras in Sanskrit.  Even those priests now-a-days send their children to English medium schools. Where is Sanskrit practically used? Mattur is the only place in Shimoga district in Karnataka where Sanskrit is used for day-to-day communication. Even a barber can speak Sanskrit there. But what avail when we cannot make it to the educated people? 

Can we canalize our education in Sanskrit is the million dollar question. Only with people communicating in a language the language may exist but can not flourish. For that matter, people are communicating in many regional languages such as Telugu, Kannada, Tamil but they don’t study in these languages. People want to study not their mother tongue. They want to study in world’s dominant language of science and technology, trade and commerce.  So our ultimate objective should be to make Sanskrit popular internationally.

After all the value of a language depends not only how many people speak. It also depends on how widely it is spoken (in how many countries), what are the opportunities for education and business, what is the research material accessible in that language.

Venkat Poolabala


Sunday, September 28, 2014

C. M Game

C.M GAME
ఒరేయ్ ఆడుకుందామా ?
అలాగే, మనమిద్దరమే ఉన్నాం, బాల్ తేనా?
లేదురా, మనోళ్ళంతా  వస్తున్నారు.
అదుగో మాటల్లోనే అంతా వచ్చేస్సారు
ఎం ఆడదాం? క్రికెట్ ?
ఛా, ఎప్పుడూ క్రికేటేనా! క్రికెట్ కంటే గొప్ప ఆట ఒక టుంది.
ఏమిటి?
ఏమిటి?
CM  game.
అంటే?
కొత్త గెమ్. ఇందులో ఎక్కువ మంది ఆడవచ్చు.
ఎలా?
మనం 15 మంది ఉన్నాం కదా, ఒరేయ్ మీరంతా ఇలా రండ్రా.
వచ్చాం .
ఒకే. వచ్చారు కదా. మీరంతా వోటర్లు, ఫస్ట్, ఎన్నికలు జరుగుతాయి అన్నమాట
అప్పుడు మీము మీ దగ్గరకి వచ్చి వోట్లు వేయమని అడుగుతాము అన్నమాట.
ఒకే బాగుంది.
బాగోడం కాదు, సమంగా వినండి. మేము మా స్కూల్ బాక్స్లతో వస్తాము.
ఎందుకు?
డబ్బులు పంచడానికి.  ఇదిగో ఈ న్యూస్ పేపర్ ముక్కలు గా కత్తిరించి కట్టలు కట్టండి.
ఓకే అదే డబ్బు అనమాట.
ఒరేయ్ డబ్బు ఒక్క తీ ఉంటె సరిపోదురా.
ఇంకేంటి, పామప్లేట్ లా?
కాదురా. ఇలా రా  ( చెవులో చెప్పాడు)
ఓ అవును అవును  అని ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ వెళ్లి వాటర్ పేకట్స్ తో తిరిగి వచ్చాడు.
ఒరేయ్ ఇదుగోరా సారా. అన్నాడు.
ముందు ఎనికలు, డబ్బు సారా పంచడంవోట్లు  కొనడం ఘట్టాలు పూర్తీ అయ్యాయి.
ఇప్పుడు ఎంటిరా
అసెంబ్లీ.
 అంటే ఏంచెయ్యాలి?
గోల చెయ్యాలి, తిట్టుకోవాలికొట్టుకోవాలి.
అద్యక్షా... మొదలు పెట్టారు.  కాస్సేపు గోల, తిట్టుకోడం తరువాత , కుర్చీలు ఉంటె బాగుండేది అన్నాడు ఒకడు.
ఒరేయ్ మీ ఇల్లు దగ్గరే కదరా, శివ మీ ఇంటికి వెళ్లి రెండు కుర్చీలు తేరా!
అమ్మో మా నాన్న వీపు చీరేస్తాడు, ఉతికి ఆరేస్తాడు. అన్నాడు.
సరే రా నెక్స్ట్ సీన్ ఏంటి ..
భూములు, అమ్మడం కాంట్రాక్టర్ల తో కుమ్మక్కు అవ్వడం. డబ్బు నొక్కేయడం.
ఒరేయ్ డబ్బులు లేవురా, నువ్వు ఇందాక ఇచ్చేవు కదా వోతర్లకి నోటులు అవి వీడు పారేసాడురా ?
ఎరా పిచ్చ నా..
ఒరేయ్ తిడితే నేను ఆడను అంతే.
సారీ రా ఇందాక అసెంబ్లీ లో తిట్టుకున్నం కదా, ఆ అలవాటు మీద వచ్చేసినది.
నేను ఊరుకోను రా , ఎంటిరా మరీను.. అంత దారుణంగా .. 
ఒరేయ్ గొడవలాపి ఆట ఆడండి. అరిచాడు ఒకడు. తరువాత ఏంటి అన్నాడు ఇంకొకడు.

తరువాత కోర్టు కేసు. 
ఆ తరువాత, అడిగాడు మరొకడు.
తరువాతా  జైలు కి వెళ్ళడం...
అబ్బ బలే గుందిరా ఆట అన్నాడు ఒకడు .

చాలా నేచురల్ గా ఉందిరా , అన్నారు మిగితా వారు.

Karl Marx - the timeless Philosopher

చదువు ద్వారా జ్ఞానాన్ని పొందగలిగితే జ్ఞానవంతుడు అవుతాడు. జ్ఞానం ద్వారా వ్యక్తిత్వాన్ని పొంది, తన సిద్దాంతాల నీ  ఆదర్సాలనీ  ఏర్పరుచ్కుంటే  ఆదర్శ వంతుడు, భాగ్య వంతుడు  అవుతాదు. నమ్మిన సిద్దంతాలకోసం ప్రాణాలర్పించిన వారిలో స్వాతంత్ర సమర యోధులు, రాడికల్స్, నక్సల్స్ కూడా ఉన్నారు. చదువు అంటే ఒక సర్టిఫికేట్ అనుకుని , జైళ్ల లాంటి స్కూళ్ళలో నరక యాతనలనుభవించి, మార్కులకోసం పెనుగులాడి, డిగ్రీ ని బిచ్చ గాని బొచ్చె స్థాయికి తగ్గించిన మనుషులూ ఉన్నారు. 


Bildung, Wissen, Ideale und Persönlichkeit  
     విద్య,        జ్ఞానం,   ఆదర్శాలు, వ్యక్తిత్వం.

 కార్ల్ మార్క్స్ ఈ పేరు వినని వారు అరుదు. ఎకనామిక్స్ విద్యార్హ్తులకు ఈపేరు సుపరిచితం. కార్ల్ మార్క్స్ దాస్ కేపిటల్ రాసాడని చాలామందికి తెలుసు. కానీ అది దాస్ కేపిటల కాదని " డస్ కాపిటల్ " అని చాలామందికి తెలియదు. కార్ల్ మార్క్స్ జర్మన్. జర్మన్ భాషలో  డస్ ( Das) అంటే  ఇంగ్లిష్ ఆర్టికల్ ది (The) తో సమానం. డస్ ఆటో అంటే ది కార్ అని అర్థం.


బెర్లిన్ యూనివర్సిటి లోహెగెల్  ఫిలాసఫీ , న్యాసస్త్రం అభ్యసించి తనకంటూ ఒక  ఫిలాసఫీ ఏర్పరుచుకున్నాడు. మార్క్స్ బెర్లిన్ యూనివర్సిటి లో నే 1831 దాకా   ప్రొఫెసర్ గా పనిచేసాడు.

 అదే బెర్లిన్ యూనివర్సిటీ లో నేడు నా విద్యార్ధులు చదువుతున్నారు. అది వేరే విషయం. కాపిటల్ వాల్యూం 1, కాపిటల్ వాల్యూం 2, కాపిటల్ వాల్యూం 3, డస్ కాపిటల్  తో పాటూ సివిల్ వార్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ , సివిల్ వార్ ఇన్ ఫ్రాన్స్ అనే గ్రంధాలను రచించాదు. ఆర్ధిక సాత్రవేత్త అయిన మార్క్స్ ఫిలాసఫీ ని  ఎంతో ఆసక్తి తో అధ్యయనం చేయడమే కాకుండా హెగెల్ ఫిలాసఫీ మీద చక్కటి  విమర్శ రాసాడు.  G.W.F. Hegel  రాసిన ఫిలాసఫీ చదవడమే ఒక గొప్ప అనుభూతి. దాని మీద విమర్శ రాయడమంటే ఎంత కష్టమో ఊహించుకోగలరు అనుకుంటాను.

కార్ల్  మార్క్స్ తండ్రి  హైన్రిష్ మార్క్స్  న్యాయవాది. Prussia పుస్సీయా ( ప్రష్య , ప్రుష్య కాదు)  లో గల Trier (టీయా) అనే వూరిలో జన్మించి స్కూల్ అని గట్టిగా చెప్పడానికి వీల్లేని ఒక జిమ్ Friedrich-Wilhelm Gymnasium లో చదువుకున్నాదు. చిన్నప్పుడు  అతడొక సామాన్య విద్యార్థి. 1835 లో బాన్ యూనివర్సిటీ లో చదువుతున్నప్పుడు కూడా చాలా అల్లరి చిల్లరిగా ఉండేవాడు. విద్యార్ధి దశలో చాల ఏక్టివ్ గా అన్ని రంగాల్లో ఉండేవాడు. మత  రాజకీయ సంస్తలని తీవ్రంగా విమర్శించే రాడికల్ గ్రూపు లతో తిరిగెవాదు. అప్పుడప్పుడూ అప్పులు  చేసి ఇంటిమీదకి తెచ్చేవాడు. 1836 లో ఎన్ని తో వివాహం కుదిరిన తరువాత కూడా మార్క్స్ ఏమాత్రం మారకపోవడం చూసి తండ్రి కంగారు పరిపొయాదు. బాన్ యూనివర్సిటీ తో లాభం లేదనుకుని బెర్లిన్ పంపేశాడు తండ్రి మార్క్స్ ని  అప్పుడు వెళ్ళాడు బాన్ నుంచి బెర్లిన్ కి మార్క్స్.  అంటే ఇక్కడ అల్లరి చిల్లర గా తిరిగే విద్యార్ధిని చైతన్య లో జాయిన్ చేసి నట్టు అన్నమాట. క్రియేటివ్ జీనియస్ లాటి ఒక విశ్వ విద్యాలయాన్ని, రుబ్బురోలు పొత్తరం లాంటి ఒక నాసిరకం విద్యా సంస్థ తో పోల్చడం నా ఉద్దేశం కాదు. తండ్రుల ఆందోళన జర్మనీ లో ఐనా ఆంధ్రలో ఐనా ఒక్కటే. తండ్రి  ఎక్కడైనా తండ్రే .

తరువాత యెన యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొంది మార్క్స్ కాస్త డాక్టర్ మార్క్స్ అయ్యాడు, కాని రాజకీయాల మీద ఆసక్తితో ప్రొఫెసర్ గా అవకాసం వచ్చినప్పటికీ , జర్నలిసం వైపు మొగ్గు చూపాడు.

Cologne లో ఉన్న Rheinische Zeitung( రైనిష సైటుంగ్) అనే న్యూస్ పేపర్ కి ఎడిటర్ గా పనిచేసాడు. మూడు నెలలు చేసాడో లేదో ప్రభుత్వం అ న్యూస్ పేపర్ ని అణిచి వేసింది. తరువాత  జెన్ని ని వివాహం చేసుకొని ప్యారిస్ వెళ్లి పోయాడు మార్క్స్.   ఎంతో ప్రభావ వంతమైన రచనలు చేసిన గొప్ప రచయత, సోషలిస్ట్ భావాలుకలిగిన తత్వవేత్త  ఫిలాసఫర్ మార్క్స్. సంచలనాత్మకమైన రచనలు చేయడం మేధావుల లక్షణం, నిజాన్ని, నమ్మిన సిద్దాంతాలను చెప్పాలంటే, తెలివితేటలతో పాటు దమ్ము కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్నాక క్షేమంగా ఉండాలంటే అదృష్టం కూడా ఉండాలి.  Friedrich Engels  తో కలిసి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రచురించిన తరువాత అతడు బహిష్కరించబడ్డాడు. అతడి రచనలు చూసి ప్రబుత్వాలు  అతడిని ఫ్రాన్స్ నుచి జెర్మని నుంచి  గెంటేసా యి. మార్క్స్ లండన్ మకాం మార్చాడు.  బుద్ది మాత్రం మార్చలేదు. అక్కడే అతడు  Das Kapital రచనకు శ్రీకారం చుట్టాడు.

-                                  
                                                                                                    

Sunday, September 21, 2014

Foreign Languages Institute in Vijayawada


Learn French, German, Spanish, Italian and English

Friday, August 15, 2014

The Real Heroes from Punjab

Who is  Michael O'Dwyer and who is Reginald Edward Harry Dyer?

Udham Singh who escaped from Punjab police reached kashmir. From there he reached London. On March 13, 1940, Michael O'Dwyer was scheduled to speak at a joint meeting at Caxton Hall. Udham Singh concealed his revolver in a cut-out book, entered the hall and shot O'Dwyer twice. He stood there without trying to flee. On July 31, 1940, Singh was hanged. He did not regret or seek apology. 

Bhaghat sing did not kill anybody. He was involved in the plot to kill. 



When the Simon Commission visited Lahore on 30 October 1928, Lala Lajpat Rai led a silent march in protest against the Commission. Police attempts to disperse the large crowd resulted in violence. The superintendent of police, James A. Scott, ordered the police to lathi charge the protesters and personally assaulted Rai, who was injured and died of a heart attack on 17 November 1928. Seeking revenge for the death of Lala Lajpat Rai at the hands of the police, Bhagat Singh was involved in the murder of British police officer John Saunders by mistake. Actually he joined other revolutionaries, Shivaram Rajguru, Sukhdev Thapar and Chandrashekhar Azad, in a plot to kill Scott. Acccidently they killed Saunders. 


After killing Saunders, the group escaped to a prearranged place of safety by bicycles. Bhagat Singh and Rajguru left the house early the next morning carrying loaded revolvers. Dressed in western attire and carrying a sleeping child, Singh and Sukhdev passed off as a young couple, while Rajguru carried their luggage as their servant. Singh, Rajguru and Sukhdev were sentenced to death in the Lahore conspiracy case and ordered to be hanged on 24 March 1931.  That schedule was moved forward by 11 hours and he was hanged on 23 March 1931 at 7:30 pm in Lahore jail with his comrades Rajguru and Sukhdev. Bhagat Singh did not wish to live. He refused to apologise, or even file an appeal. For me there can be no gallows. Put me into the mouth of a cannon and blow me off." He is the real hero who had conquered the fear of death.