India territory (area) is 3 million kilometers, America's territory is 9 million kilometers. Russia's territory is 17 million kilometers. The population of America today is only 33 crore. It is less than the population of India at the time of our independence (39 crores).
America has 3 times more land area than India , Russia has 6 times more land area than India but they have much less population. Rissia has only 14 crores population. Europe's total population is 40 crores while India's population is 140 crores.
India's land is not growing but the population is growing by leaps and bounds. 65 thousand people are born in our country every day. In 1947 the average life span in our country was 32 years but today it's 69 years.
Do we need any more proof of our human intelligence?
On one hand the population density is bothering, on the other hand the government allows and banks encourage easy finance to individuals to have a car, bike and mobile.
we have extreme pollution in weather, we have a bonus too. That is extreme ignorance education. Education is passing exams, life is going to America or Europe. If America offers citizenship how many Indians will remain in India?
తెలంగాణా నుండి విభజన జరిగిన కొత్తలో నాలుగు కోట్లు ఆంధ్రులు అనే వారు అప్పటి మన జనాభా 4 కోట్లే. ప్రస్తుతం ఆంద్ర జనాభా ఎంతో తెలుసా ? ఫ్రాన్స్ జనాభా 6 కోట్లు మాత్రమే. ఫ్రాన్స్ జనాభాని దాటేసిన మన ఆంధ్ర జనాభా జర్మనీ జనాభా ని కూడా దాటేస్తోంది . జర్మనీ జనాభా 8 కోట్లు . ఆంధ్ర జనాభా 8. 5 కోట్లు
మన భూభాగం 3 మిలియన్ కిలో మీటర్లు అమెరికా భూభాగం 9 మిలియన్ కిలోమీటర్లు , రష్యా భూభాగం 17 మిలియన్ కిలో మీటర్లు. నేటి అమెరికా జనాభా మనకు స్వాతంత్రం వచ్చిన నాటి జనాభా (1947 లో మన జనాభా 39 కోట్లు) కంటే తక్కువ 33 కోట్లు మాత్రమే. మన కంటే 3 రెట్లు భూమి ఉన్న వాడికే లేని జనాభా మనకి ఉంది . రష్యా భారత్ కంటే దాదాపు ఆరు రెట్లు పెద్దది. అయితే రష్యా జనాభా 14 కోట్లు మాత్రమే. యూరోప్ జనాభా అంతా 40 కోట్లు అయితే భారత జనాభా 140 కోట్లు. భారత్ నేల పెరగలేదు , నేల ఈనినట్లు జనాభా పెరిగిపోతున్నారు .
మన దేశంలో రోజుకి 65 వేలమంది పుడుతున్నారు. 1947 లో మన దేశంలో జీవన ప్రమాణం 32 ఏళ్ళు కాగా నేడు అది 69 ఏళ్ళకి చేరింది.
మన మానవమేథ కు బుద్ధి కుశలతను ఇంతకంటే నిదర్శనం కావాలా ?
జన సాంద్రత పెరిగి చస్తుంటే ప్రతీవాడికి కారు లేదా బైకు , విపరీతమైన కాలుష్యం , దానిని మించిన అజ్ఞానం , పరీక్షలు పాసవ్వడమే చదువు , అమెరికా వెళ్లిపోవడమే బ్రతుకు.
అమెరికా పౌరసత్వం ఇస్తే ఎంతమంది భారతీయులు ఈ దేశంలో ఉంటారు?
- పూలబాల
ఒకప్పుడు ఆడపిల్లలకి పెళ్ళి కాకపోతే గుండెల మీద కుంపటిలా భావించేవారు. ఇప్పుడు మగపిల్లలు విదేశాలకు వెళ్లకుండా ఉంటే పరువు తక్కువుగా, గుండెల మీద
ReplyDeleteకుంపటిలా భావిస్తున్నారు. ఇక్కడ ఉండి ఏమి చేస్తాము? అన్న ఉద్దేశ్యం పిల్లలది. తోలేద్దాము అన్న ఉద్దేశ్యం పెద్దలది. ప్రస్తుతం అందరి పయనం విదేశాల వైపే. పిల్లలే కాదు తల్లి తండ్రులు కూడా అవకాశం వస్తే వెళ్లి ఎదో ఒక పని చేసుకుందాం అని చూస్తున్నారు
వృత్తి పరంగా చాలా మంది విద్యార్థులని, తల్లి తండ్రులని చూసి చెప్తున్న మాటలు ఇవి.
India is a land of frustration that demands several pretentions one of the most important is Patriotism and the other is HIndutva
Delete